Yu Dd Hakala

download Yu Dd Hakala

of 27

Transcript of Yu Dd Hakala

  • 8/19/2019 Yu Dd Hakala

    1/69

  • 8/19/2019 Yu Dd Hakala

    2/69

    యదకళ 

    (The Oldest Military Treatise in the World)

    (‘The Art of War’ written in Chinese language by Sun-Tzu in 6th century BC)

    ె   ౖ మలం: స –  

    ఆంగ అనుాదం:    

    లెగ అనుాదం: .య.సరస కమ 

  • 8/19/2019 Yu Dd Hakala

    3/69

    షయసూక  

    మందుమట 

    మన 

    1వ అయం: ా థక అంచల 

    2వ అయం: యద సహం 

    3వ అయం: ఎత గే ఆయధం

    4వ అయం: వతక సందిత 

    5వ అయం: శ 

    6వ అయం: బలల – బలనతల 

    7వ అయం:    ౖక ాల 

    8వ అయం: ఎత గడలల మర 

    9వ అయం:    ౖనం కదక 

    10వ అయం: భసరపం 

    11వ అయం:  పితల 

    12వ అయం: ప  

    13వ అయం: గఢరల 

  • 8/19/2019 Yu Dd Hakala

    4/69

     

    మ దుమట  

    తంల యదం అార    న. దుష డ య ఆరంా డ; ష డఆ య మ ా డ. యదం ేయల వ అ రంచుగల చఎవ  ఉండదు. ఎవ   స మనుగడ సం, ఆతరవం సం, జయాంచడం సం యదం ేిా. వ ాం ామకడవ అ కయదం యేక తపదు. ఎందుకంట ాం య ాక ాదు; యదం

    ే వసు ం. మి తంల యదమ ఒక రంతర ప  య.

    అటవంట య సంబంంన పజ సుబధకంా వసు ం‘యదకళ ’ అనబే ఈర గంథం. ఇ పపంచంలల అతంత ా న యదతంత గంథం. ఈ గంథ రచత   .ప.6వశబ ంెన ె   ౖ శేప    ౖక వహకర అన స – . ఇతడ ‘వ’ ాజ ాపే ిఅక య లల జయం ాండ. ఈ గం ె   ౖ ల ‘ిం ా’ అ అంటర.పపంచ పి ంెన ఈ గంథం చతల ఎ యదగతలను, ాట  ఫలను పతం

    ేంి. ా చ, ాాత ేాలక ంెన ఎంద నుల ఈ గంథంల వంన వలనుఆచం జయ తమ సంతం ేసుకర.

    య, మ టం, హ వంట  రణతంతతల,   ింజ వంట ాజదుడ; ఇంా ఇటవంట ార అక మం ఈ గం తపఠయ గంథంా పగణంర.యం యదాలం నుం  అక    ౖాారలల ఈ గంథం ష    న ఆదరణనుందుతన. ా యదవల ఈ గంథం ద ఆరప ఉంట.

    ఈ గం అక ప ేకతల. ఇ ఏో ఒక ాల  మత  పత    న  ాదు.ా న ాలంల రంపబన ఈ గంథం ట ఆధుక ాలంల క అనుసంపదనా ఉం అంతకంతక తన ా నతను ంచుకంట ఉన. అల  ఈ గంథం ఏో ఒక రంా మత పత    న  ాదు. ఇందుల వంన వల వలం    ౖకపరంా ాక

  • 8/19/2019 Yu Dd Hakala

    5/69

    ఇతరరంాలక క అనంచుక  ధంా ఉంట. అందు  ఈ గంథం    ౖకరంగంాటా ాజయ, ాార, మం వంట అక ఇతరరంాలల క ష    న ాింన. 

    షయ    ౖక దృకథం బం ేగంల అకం ఉంట. ా ాసవ దృకథం బంేగంల అరదుా ఉంట. అటవంట అరె   నౖ గంథం ఈ ‘యదకళ ’.

    ఇ  ఒక వతాస గంథం. మనవ సంబంలల మనక తరచూ ఎదుర  అకసమసలను ఈ గంథంల వంన వలను అవాహన ేసువడం ా ఎదువచు.ఇ ఒక మనిక ాస గంథం. ఎదుటమి అంతరంా అంచ య ఈ గంథం ఎంె   ౖఉపకసు ం. ఈ ధంా అక షతల కడ, మయ పఖత రచన ‘ద ి   ’ సమనంా, పపంచాప ఆదరణ చూరన ఈ గం ర క చదవం! 

     — .య.సరస కమ 

  • 8/19/2019 Yu Dd Hakala

    6/69

    మన  

    ా నాలంల రంపబన ఈ గంథంల అక  ాాల, పల అసష    న అరం

    మ కంా, అపేశంా ఉంట. కనుక,  చత  కమంల ఎంద ె   ౖయల తమె   నౖఅరం ఈ గం ాఖల ాార. ఆ ాఖల క ె   ౖ చతల జన అకయదఘటనల,    ౖక వవాల ఉదహంప, సురంా ఉంట. ాటంట ససూఅక మం  ఆధుక యగప  ఆంయల ఈ గం ఆంగ షల The Art of Warర అనువంర. ఆ అనుాలంటల ా మణక    న Lionel Giles అనుాదం నుంఈ ఆం    నుాదం యేబన.

    ఆంగ అనుాదకలందర క ఇంతకమంే  ెి నట ా ె   ౖ షల ఈ గంకనాఖలను ల వరక ంట, ాట ససూ ావడం ా అనుాల ఈరగంథ పమణ ద ేా. అే ఈ ెలగ అనుాదంల ాఖలనుఅవసరమనుకన ట మత బ    టల ఇవడం జన. షయం సషంా ఉనంతవరకస –  బంన పన ాా మత నడం జన. ాఠకల గమంచగలర. 

     —— .య.సరస కమ 

  • 8/19/2019 Yu Dd Hakala

    7/69

    1వ అయ : ాథక అ చల 

    స– ెాడ :

    1) ఒక ాజ యదకళ  అ ా ణసమన    న ా మఖత కనటవంట. 

    2) ఇ ఒక వనరణ సమస. సురతం లక శనం – ఈ ంటల ఏో ఒక  ఇ రహ.కనుక ఇ రం ేయకం పంచవలని అంశం. 

    3) యదకళను  ఐదు ిర    న అంలా  ా . యదరంగంల ఎదుర  పి తలనురంల రకంటనపడ, ఎవ   తమ పాలచనల ఆ ఐదు అంాలను

    పగణనల సుా. 

    4) అ:

    a.   ౖకయమం

     b.

    c.

    భd.

    e. నమ — కమణ

    5) & 6) ‘   ౖక యమం’ పజల తమ ాలక  ఆలచనల ఏభంచారణమవతం. వలన అత ార తమ లను లకేయకం, ఎటవంట

    పమ క భయపడకం అనుస ా ర. 

    7) ‘’ అంట ావరణం: పగల, ా ; చ, ; ాలల, ఋతవల. 

  • 8/19/2019 Yu Dd Hakala

    8/69

    8) ‘భ’ అంట భ   సౖక సరపం: ఎత ల, లతల; సుదూాల, సాల; పమదకర    నమా ల,  సురత    న మ ా ల; బరంగ     ల,  ఇర  న కనుమల; అకడవనూవచు లక బతకనూవచు.

    9) ‘’ అంట  యకతం: కం, త, సహృదయత, ె   రౖం, కమణ దలనౖసుగణల. 

    10) ‘నమ — కమణ’ అంట     ౖనంల ధ ాలను ాట తన ా లలలపడం. అారలంద ా ా రంచడం,    ౖ  సరఫాలను రేరహరలను రంచడం,    ౖక  ఖరను యంంచడం. 

    11) ఈ ఐదు షయలనూ ప ెలసుక ఉం. ఇ ెని ాడ జయందుడ; ఇ ెయ ాడ అపజయ ందుడ. 

    12) కనుక,    ౖక పితలను రంల రకంట వ పాలచన ేటపడ, ాటఈ ధ    న కక ా పకా ే. 

    13) a. ఇదర ాలల ఎవర పజల మదతను క ఉర?

     b. ఇదర నులల ఎవర ఎకవ ామా క ఉర?

    c. ‘’, ‘భ’ అంట ావరణం, భసరపం ఎవ ానుకలంా ఉ?

    d. ఎవర కమణను ఎకవ ఖతంా ాటసు ర?

    e. ఎవ    ౖనం బల    న? (   ౖకంా  , కంా ) 

    f. అారల,    ౖకల ఏ    ౖపన ఎకవా ణ ం ఉర?

    g. సతంచడంలనూ, ంచడంలనూ ఏ    ౖనం ఎకవ దృడతం కనబరసు న?

    14) ఈ ఏడ పలనలా ను జయమ లక అపజయమ అన  మందుా గంచగలను. 

  • 8/19/2019 Yu Dd Hakala

    9/69

     

    15) సలలను శద , ాట పారం నడచుక జా డ: అటవంట  ాా ఉండవం! సలల డల శద లనటవంట, ాట  పారం నడచునటవంట

     

    అపజయం ాలవడ:

    అటవంట ా లంచం! 

    16) సలలను ాటం ల ందుతన సమయంల, ఈ ారణ యమల పలానటవంట సయకర పి తల ఏ   ౖ ఎదు  ే ాట క అంకంచం. 

    17) ఎవ   క తన పథాలను పి తలక అనుగణంా మరల ేసుకంట ఉం. 

    18) యదమం వంచన ద ఆరప ఉంటం. 

    19) కనుక, మనం ేయగ ామరం ఉనపడ అటవంట ామరం మనక లనటకనబ. మనం మన బలాలను ఉపసు నపడ అేతనంా ఉనట  కనబ. మనంసపంల ఉనపడ, సుదూరంా ఉనట శత    వను నం. మనం దూరంా ఉనపడ, దగరా ఉనట అత నం. 

    20) శత    వను పలభట ఎర. అసవసతను నటం, అత లా. 

    21) అతడ అ షయలల సురతంా ఉంట అత రక వ సనదు డ    ౖఉండ

    .అతడ క ఎకవ బలక ఉంట అత నుం ెా తి ంచు! 

    22) పత సులభంా పంచుక  లణ క  ఉంట  అత ాక పరచు, అతదూకడ రగడం రక వ బలనుా నటంచు. 

    23) అతడ శసు ంట, శంచయక. అత బలాల సంఘటతంా ఉంట ాట డట . 

    24) అతడ అపమతంా ల ట అత ద ే, ను ఊంచ ట పతమవ. 

    25) జయ  ఈ    ౖక ఎత గడల మందుా బరతం ాకడదు. 

    26) య  మందు తన ేాలయంల అక అంచల   య ల ా డ. అంచల మత య లడ. ఆధంా ఎకవ అంచల

  • 8/19/2019 Yu Dd Hakala

    10/69

    జయ ా , అంచల ఓట ా . ఇక అసల అంచల లకేపి ఎల ఉంటం?ో!— ఈ అంశం ద దృి లపడం ా ను ఎవర లవబత,ఎవర ఓట ాలవబత మందుా గంచగలను. 

    (ా న ాలంల ె    ౖల ఒక సంపయం ఉంే. యదంల ాల నబ ఎంకిే యబడ ఒాక ేాలయ ేరక అకడ తన యద పణకను ర ా డ ) 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    11/69

    2వ అయ : య ద సహ

    స– ెాడ:

    1) ారణంా య అవసర    న ఈ ధంా ఉంట. తతగన కదలగ ఒకరల, అంే సంఖగల  రల, రణ కవల ధంన లమం    ౖకల, ఇంత    ౖనంఒక ‘’ల దూరం గంత వరక స ఆరపా ల, అథులదం, గరమయ రంగ వంట న న వసు వల, రల, రణ కవల ద వయం ే తం;ఇల టంట కలపక ాజంలనూ,  యద రంగంలనూ అ  ఖర   ఔనుల ం ేరకంటం. ఒక లమం    ౖకల కన    ౖనం ంంంచ అ 

    ఖర ఆధంా ఉంటం.. 

    (‘ ’ అనున ె    ౖల డవను ే  ఒక పమణం . 2.78 ‘ ’ల ఒక     లక సమనం ) 

    2) యదం ేటపడ జయ తరా ాంల ర. జయం ఆలసం అల   ౖకల ఆయల పర మందంచడంాట ా ఉహం రా తం. వ టఉన ఒక పటణ మట  ాలయపన వలన  బలం ణంతం. 

    3)

    అంేాక, 

    య ాగ ల ాజంల వనరల యదా లవ. 

    4) ఆయల సకమంా పేయ, ఉహం రా , బలం ణం , ఖజ ఖర ఉన ఈ సమయంల రగ ాల క ా లను తమక అనుకలంామరవ  ారరంగంల  దూకర. అపడ ఎటవంట కవంతడ కఅార    న పణమలను జరగకం ఆపలడ. 

    5) యదంల ెతకవ ందరాట గం మనం ఉనపట, సుర    న

    ాలలంబన ె క ఉండట మనం ఎపడూ చూడలదు. 

    (యదంల ందరాట ఒా   ె తకవతనం ావచు. ా ఆలసం ఎపడూె    నౖప ాదు .) 

  • 8/19/2019 Yu Dd Hakala

    12/69

    6) రాల యదం ా ఏె   ౖ శేం పజనం ంన సందాల లలవ. 

    7) ఏ వ అే  యదంల కషనా ల గం బా అవాహన క  ఉంటో అతడ

    మత య లభయక    న మరంల నడప బా అరం ేసుగలడ. 

    8) యదంల    పౖణం కన ధుడ ండవా    ౖ భ ేయడ. అల వసాలను మడవా రాణ ేయడ. 

    (తనంత    ౖ , సరఫాలను   ఒ ా   ఏాట ే సుకంటర . ట  దఫదాలా ే సూాలహరణం ే యర ) 

    9)

    యద ామ ఇంటవదనుం 

    ాట 

    సుళ.

    ా ఆర పా లను మతంశత    వనుం లట . అలే     ౖనం తన అవసాలక సపనంత ఆా క ఉంటం. 

    10) ాజ ఖజ దకం    ౖ దూరంనుం  అం ే ాల ా ించారణమవతం. దూాన ఉన ఒక    ౖ ంిచడంల ాలపంచువడం పజలదా ారణమవతం. 

    11) మపక    నౖం సపంల కనుక ఉంట ధరల రగ. అక ధరల పజల సంపద

    హంచుకవ ారణమవ. 

    12) ా సంపద హంచుక నపడ పనుకటడం   ంా ర    తం. 

    13) &14) ఆి నషవడంనూ,  బలం ణంవడంనూ  పజల ఇళ దకంబి. ా ఆయంల పంట ఏడ వంతల వర    తం. న రలక, పాఅలి, శ ణంన గఱా లక, రణ కవలక, రా ణలక, బల ల, ళ. బణల,

    లంబల,

    ా ఉంే సరఫా బళ, 

    ాట ల ఎదు ల దలనౖ ాట రకపభక  ఖరల ఆయంల పంట ఆర వంతలంటం. 

    15) కనుక కవంతె   నౖ శత    వ నుం  ఆా ానం ేసువ  గటాపయ ా డ. శత    వక ెంన ఆర పా ల ంన ఒక బం, సంత ఆర పా ల

  • 8/19/2019 Yu Dd Hakala

    13/69

    ంన ఇర    ౖబళ సమనం. అల ఒక ‘కి’ బరవన శత    వక ెంన పా సం  ఇర   ౖ ట న మన సంత పా సం సమనం.

    (

    ిక అ ె    ౖల ఒకపట బరవ పమణం .

    ఒక ిక65.5kg

    లక సమనం )

     

    16) శత    వను చంప     ౖనంల ఆగ చట . శత    వను ఓంచడంల    ౖలభం కనబలంట ా తన బహమతలను పకటం. 

    17) కనుక రథ యదంల ప లక అంతక ఎకవ రల పట బనపడ దట రానం సేుకన ా సతం. శత    రల ద  ఉన  జంల ా నంల మనజంలను అమా. పట బన రలను మన రల కి ఉపం. పట బన

       ౖకల డల దయ పవం. 

    18) జంన శత    వను సంతబల ంప ేసువ  ఉపంచువడంా ిల ా ర. 

    19) కనుక, యదంల అమఖ    న లం జయ ా, రాలప యదం ాదు. 

    20) ఈ ధంా యకడ అాడ పజల గత. అతడ  – ఒక జ సుఖాంతల

    ఉంల…లక కా ల ాలాల – అన ఆరప ఉం ేవ అ మనక ెలసు న. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    14/69

    3వ అయ : ఎత గ ే ఆయ ధ

    స– ెాడ:

    1) యదంల శత    ేా ానం సేుకటపడ   జరగకం చూడటం, అమకలవకం ఒ ాజంా ఉంటేట చూడటం అంటక ఉతమ    న షయం. తతనకల ే ి శనం ేయడం అంత మం  ాదు. అల ఒక    ౖ ా, ఒకంటను ా, ఒక టంటను ా, ఒక కం ా పట కనపడ ాట శనంేయడం క పలంా ఉంచడ మం. 

    2) కనుక వ తలట న య లంటలనూ ా  లందటం సతమ    ౖపణం

    అించుదు. సతమ    పౖణం ఏటంట  ాటం లకం  శత      పఘటనను అంతంేయడం.

    3) ఈ ధంా అంటక ఉతమ పతం అంట శత     పథాల ారరపం లకంఅడ వడం; తరాత ఉతమ    న శత     బలాలను ఒక మకట వేరయకవడం;తరాత ఉతమ    న  శత       నౖం ద యదరంగంల ేయడం; అటక  అధమనం టకటన నగాలను మటంచడం.

    4) అవాశమనంత వరక రణ డల కటన  నగాలను మటంచక వడం అ ఒకయమం. ఎందుకంట అటవంట మటల రణ కవల, కల రణ లయల, ధ రాలయద పకాల; టంట ిదం యే మడలల పాలం సుకంటం.మరల డల దురా మట గటల ాణ మక మడ లల పడతం. 

    5) ఓర నం తన    ౖ టద ేయ  మల దండలా

    వదులడ.

    ాల మంట ఒక వంత    ౖకల చంియబడరా నగరం ానంాదు. మట వలన ఆ ధ    న పత ల సంభ ా . 

  • 8/19/2019 Yu Dd Hakala

    15/69

    6) కనుక    పౖణం కన యకడ శత       ౖలను ాటం లకం  లబరచుకంటడ.అతడ ా  నగాలను మట  యకం  ానం ేసుకంటడ. అతడ యదరంగంలరాలం ాడకం ా ాజ అంతం ే ా డ. 

    7) తన బలాలక ఏ ధ    న జరగకం అతడ ాజాలకల తగవ పడడ. ఆధంా ఒక    ౖక క లకం సంపర జయ ా ా డ. ‘ఎత గే ఆయధం’ా  ే పద ఇ.ే 

    8) ఇ యదయమం: మన బలాల శత     బలాలక పంతల ఉంట ా చుట మట ,ఐంతల ఉంట ాద సూటా ేయ, ంంతల ఉంట మన    ౖలను ండాభం,

    9) సమనంా ఉంట  మనం య పాం; సంఖల ంంె తకవా ఉంటశత    వను ఎదువ అపట టయ; ప షయంలనూ అసమనంా ఉంట మనంఅతనుం ాా. 

    10) ఎందుకంట, న   నౖం ంా ానపట వ ద   ౖ పట బతం. 

    11)

       ౖప ేా రణకడం వంటాడ.

    ఈ రణకడం అ షయలల పపరంాఉంట ాజం బయంా ఉంటం; లపభషంా ఉంట బలనంా ఉంటం. 

    12) ఒక ాలకడ మడ లా తన    ౖ మప ెడడ. 

    13) (1)  స  న సమరం లకం    ౖ  ఆేాలను జ ేయడం:    నౖం తన ఆజలనుతలలగల ిల లద  షయం ెలసుకం పగంచమ లకగంచమ ఆేంచడం  ా—     నౖం ాళను బంంయడం అంటర. 

    (   నౖం పగంచల ిల ఉనపడ ఆ షయ ె లసుక పగంచమఆజ ంిచడం  , లక గంచల ిల ఉనపడ అ  ె లసులక గంచమ  ఆజ ంిచడం ) 

  • 8/19/2019 Yu Dd Hakala

    16/69

    14) (2)    ౖక రయలల అనవసర జకం:    ౖ సంబంంన షయల డల అవాహనలకం ాజ పాంనట ా    ౖనం గ వవహంచ యంచడం ా — ఇ    ౖకల మనసులల అా   ంతతక ారణమవతం. 

    15) (3)    ౖక యమాలల అనవసర జకం:  పితలక అనుగణంా మవడం అ   ౖక యమం డల అవాహన లకం  తన    ౖనంల  అారలను చణరతంాయంచడం  ా— వలన    ౖకల ఆతాసం సడతం. 

    16)    నౖం అా   ంతంా ఉం,  ఆతాసం లనపడ ఇతర ాలనుం తపక మపవసు ం.    నౖంల అాచా ేవడం, జయ దూరంా తయడం అంట ఇ.ే 

    17) ఈ ధంా జయ ఐదు మఖవసాల ఉయ మనం ెలసువచు. ఆ: 

    a. ఎపడ ాల, ఎపడ ాడకడో ెనిాడ లందుడ. 

     b. ద   ౖనం, న   నౖం — ఈ ంట ఎల వవహంల ెనిాడ లందుడ.

    c. ఎవ   నౖంల   ణల ఒ సూ    ించబ ఉంట అతడ లందుడ. 

    d. ను ిదంా ఉం, ిదంా ల శత    వను పట వ యంేాడలందుడ. 

    e. ఎవర    ౖక వవాలల సమరత క  ఉం, ాలక  జకం లకం ఉంటో అతడలందుడ. 

    18) బట ఇల ెపబం: క గం, శత    వ గం క ె ిఉంట వవంద య ల ేి, ఒక ఫతం గం క భయపడవలిన అవసరం లదు. కవలం  గంే ెి ఉం, శత    వ గం మతం ెయకే వ ంే ప లపబదులా మ ఓట క అనుభా వ. మక గం, శత    వ గం కెయకే వ ే ప యదంలనూ ఓవ. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    17/69

    4వ అయ : వతక స ిదత  

    స– ెాడ: 

    1) ా న ాలప ఉతమ ధుల దట తమను ఓట సంవతక ఆవల లపక,తదుప శత    వను ఓం ేఅవాశం సం ఉంేార. 

    2) మనలను ఓట బనుం  సురతలను ాంచువడం అ మన ేతలలఉంటంా, శత    వను ఓం ేఅవాా మతం శత     సయంా అం ా డ. 

    3) ఆ ధంా ఉతమ ధుడ ఓట బ నుం తనను రంచుగలడ ా, శత    వను

    ఓంే షయంల మతం ఖత ాంచలడ. 

    4) కనుక ఇల ెపబం: జం ేామరం లా జంచడల ె ిఉండవచు.

    5) ఓట బనుం రంచువడం అ ఆతరణ వహం. శత    వను ఓంే ామరంఅంట ే వహం.

    6) ఆతరణను అనుసంచడం లంిన బల సూసు ం. ేయడం అ గల

    ఉన బల సూసు ం. 

    7) ఆతరణ    ౖపణం కన అరహస    న భఅంతాలల    ఉంటడ.  ేయడంల    పౖణం కనాడ సరఖాల నుం రపవల దూసుా డ. ా అనుసంచడంవలన మనం ఒకపక మన మనం రంచుక  ామా కఉంటం. మపక సంపర    న జయ ా ా ం. 

    8) జయ అందర ద ంచగనపే వ ద ంచగలగడం అతనత పభఅించుదు 

    9) ామ     జం అం “భ” అటట ా వ ా, జయం ా అ అతనత పభఅించుదు.

  • 8/19/2019 Yu Dd Hakala

    18/69

    (యదం ే యకం జయం ాంచడ అతనత పభ ) 

    10) కంలే ంట    కను ఎతడం నుబల దరనం  ాదు; సూరచందు    లను చూడటం

    తదృి దరనం ాదు;

    ిడగ శబ నడం సుత    న శ దరనం ాదు. 

    11) వలం లందడ ాదు, ఆ లపను సుయసంా ంే పభ ఉన ాా నుల ‘ె   నౖ ధుడ’ అ ిేార. 

    12) ఆారణంా  అత జయల అత  యదపజ పఖ, అత  ె   ౖాగంపనూ ేలకయ. 

    (

    లగ చూడ వవాల వలన అతడ జయ ా ా డ  ,

    అందువల  అత యదప జ నం పఖ బడయదు . రకాతం జరగక మంే శత     ాజం అత లబతం. అందువల అత ె    ౖా  గంప ాదు .) 

    13) రాట యేకవడం ా అతడ తన య లను లందుడ. రాటేయకవడం  అంట  ‘మం ే ఓన శత    వను జంచడం’  అ అరం  కనుక అ జయ ఖయపరసు ం.

    14) అందువలన    ౖపణం కన ధుడ తను ఓవడం  అాధమ  పికంచువడ ాక, శత    వను ఓంే ణ జరడచుడ. 

    15) ఆధంా యదంల,  జయవంత    న వహకర జయ లచుకన తరాతమత ాట రడ. ఐే ఓట ాిట ఉనాడ దట ా, ఆ తదుప జయం సం చూ ా డ. 

    (‘

    జయ లచుకన తరాత ’

    అంట   లపను ఖయం ే పణకను దిం ేసుకనతరాత ) 

    16) పపర    న యకడ పజమదతను కడగటడం ,ా అల యద వవానంసమరవంతంా రంచడం ా జయ తన ెపేతల ట కంటడ. 

  • 8/19/2019 Yu Dd Hakala

    19/69

    17)    ౖక పద పారం మనం అనుసంచవలిన చాకమం ఇల ఉంటం.

    దటా భ లత (measurement),

    ండవ శత     బల మంప యేడం (estimation of quantity),

    మడవ అంచల యడం (calculations),

    లవ శత    వక, మనక ఉన అవాాలను చూడటం ( balance of chances),

    అదవ జయ ందడం (victory).

    18) భనుం  లతను ాబడమ, లతనుం  శత    బల మంప ే ా మ, ఆమంప నుం  అంచల ా మ, అంచల నుం  శత    వక, మనక ఉన అవాాలనులమ, ఆ క నుం జయ ందుమ.

    19) జయవంత    న    నౖం, ఓన    ౖనం ఎదుదురా ఉంట,  ఆ పి     సుల ఒకనప ంజను తయ ఒక ం బరవను ఉంనట ా ఉంటం. 

    20) కట  యేబన ర ల  అడగల లతన ఒక సన అాథంల  ఏధంామధృతంా చుకతంో అేధంా లంే    ౖనం మనుందుక దూసుసు ం. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    20/69

    5వ అయ : శ  

    స– ెాడ: 

    1) మం  ఏ పదల యం ా అే పదల ఒక ద బలా కయంంచవచు. మనం ేయవలిందల ఆ బలా నన సమలా భంచడ.

    2) అదుాజలల ఓ ద   ౖనం ఉనపడ ే  ాట, ఓ న   ౖనం ఉనపడ ేాట ఏ మతం ే ఉండదు. వ ేయవలంిదల సంల, సంజల ా సమరమ  స  న ధంా లలవడ. 

    3)    నౖమం శత    వతను తట చంచకం లబడటం  అ పతంానూ, పంానూ ఉం ేఎత గడలవలన ాధమవతం. 

    4)    నౖప  పవం గడ దక ిన గలకా వల ఉండటం  అ బల    న, బలన    న అంాల గంన పజ నం వలన ాధమవతం. 

    5) య ా రంంచ పతంా ఉంే పదతలను ఉపంచవచు. ా జయంద మతం పంా ఉంే పదతల అవసరమవ. 

    6) సమరవంతంా అమల ేయబ ేప    న ఎత గడల ఆాశంవల, భవల త;నదుల,  లళ పాహం వల అంతల; సూరచందు    ల వల అ అంతమ తా దలవ; లగ ఋతవల వల అ గం మా ావ. 

    7) సంత సాల ఐదు క ఎకవలవ. అక ఆ అంట ళంప ఎపట నలన బణలను కరవచు. 

    8) ా థక రంగల ఐదుక ఎకవ లవ. ఆ క ాట  ళంప ఎపటచూడలన వరశమలను సృించవచు. 

    9) ా థక రచుల ఐదుక ఎకవ లవ. అక ాట  స ళనం ఎపటఆాంచలన రచులను తయర యేవచు. 

  • 8/19/2019 Yu Dd Hakala

    21/69

     

    (మనక సంత సాల  , ా థక వా ల ఏే ి  ఉంట . అల   రచుల ఆర . ా      నౖె ని ఐదు సంఖ ె    ౖ సంపయ అనుస ం ె లపబన) 

    10) యదంల ేయ  ండ క ఎకవ పదతల లవ. అ పతం,  పం.అక ఆ ంంట ళంప అంతల ఎత గడల పరంపరక ారణమవతం. 

    11) పత, ప    న పదతల వరసా ఒకకట సు ంట. అ ఒక చకభమణంవంట. పట  అం  రేలవ. ాట  ళంప వలన జంే  పథాలను ఎవరమతం పా ంచుగలర?

    12)

    ాళను    ౖతం తన మరంంట ొ ంచుక ఉరకలే టపాహప ఉధృవల బలాల ఉంటం. 

    13) గద ఆాశంనుం  తన ఆరంద స  నసమయంల ే,ి శా దంేనంల స  న రయం ఉంటం. 

    14) కనుక ఉతమ ధుడ తన కరంా ఉంేటట , తన రయం ఖతంా ఉంటేటజగత పడడ. 

    15) శ ంట  లగడం లవచు. రయ శా వదలడం లవచు. 

    16) యదకల లంల అం అసవస ంా ఉనట అంిచవచు. ా జ  అకడ ఏఅసవస ఉండదు. ఆ కమకల, ఆ లహలంల బలాల హంప తలా లనట ాఉంటం. ఆ క అ ఓట అడ కంటం.

    17) అసవసతను నటంలంట మందు ఉతమ కమణ ఉం. ిత నటంలంట మందు ె   రౖం ఉం; బలనతను నటంలంట మందు బలం ఉం. 

    18) అసవసత మసుగల కమ యడం అ భజనక సంబంంన షయం.

  • 8/19/2019 Yu Dd Hakala

    22/69

    (అక ాల  , ఉపాలా భంపబ ాటంట  అారల యంచబ  పకమణ ఉన ద బలగం     ౖ  అసవస ంా కనబడతం.)

    ితనం మటన ె   ౖా కనుమరగ యే    ౖ చరంా 

    అంతరతశ 

    ల ఉం.

    (మందడగ యగ  అను   నౖ పి ల ఉం క  మనం మందడగ యకే  , మనంభయపనట ా శత     వ ా డ .)

    బలనత మసుగల బల యడం అ  వతక హంప  ాాంచబడతం. 

    (

    నల మం శ ర షవం క న    ౖకలను  ,

    బష    న గఱా లను బయటక కనబడకంే  ి వృదు లౖన    ౖకలను  , బకన గఱ ా లను బయటక పద  ంచడం ా శత     వమనలను తకవ అంచ టట ే యవచు.)

    19) ఆ ధంా శత    వ కదకల ఉంేటట ేయడంల రఅనాడ సపత    నపదరనలను నాసు ంటడ. ాట పారంా శత    వ సం ా డ. శత    వ ే   ౖ ేతటలనీ క ా ో అతడ గం ేసు ంటడ. 

    20) ఎరల యడం ా శత    వను మందుక కలటట ేి, ఆ తదుప ఎంిక ేినమనుషల అత రక  ఉంటడ. 

    21) ె   ౖనధుడ సంఘటత శ క పవం ర  చూా డ.   మనుషలఅత  అంతా అవసరమండదు. కనుక  స  న మనుషలను ఎంచు ా  ఐకత ాసమక సంఘటత శ ఉపంచువడంల అత సమరత లడవతం.

    22)

    అతడ సంఘటత శ ఉపంటేపడ అత    ౖకల ొ యదుంగల లకబండాళవల మరర. ఎందుకంట సమతల పేశం     ౖకదలకం ఉండటం, ాల ా ంతంలొరడం; లగపలకలా ఉంట శలం ా ఉండటం, గండంా ఉంట ొర త   ం వడంయదుంగ లక బండా లణం. 

  • 8/19/2019 Yu Dd Hakala

    23/69

    (సంఘట త శ ఉప ంచడమంట  ,     ౖకలను యదంల   సిా  ,  వతకంా ంచడం . Making the best out of them.)

    23)

    ఆధంా,

    మం    ౖకల వలన ంంంపబన శ,

    ల అడగల ఎత ఉం ేపరతంద నుం ొర త వే  గండ బండా క శ ఉంటం. 

    శ అ అంశం గంన చర మంి. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    24/69

    6వ అయ : బలల–బలనతల 

    స– ెాడ: 

    1) యద      ఎవ  ే దట ేరక శత    వ ాక   ఎదుర చూ ా ార నహంయదం ే ా ర. ఎవ  ే యద     ఆ తరాత ేరక యదంల ాల న హడవ పడవలి ఉంటంో ార అకడక ేరకస డిర. 

    2) కనుక, ె   నౖ ధుడ తన అా  అనుగణం  ాశత    వ అడగటట ే ా డా శత    వ అా  అనుగణంా తను అడగ పి ాయడ. 

    3) ల చూపడం ా శత    వ తనంతట నుా తనను సింేటట ేయగలడ; లనా కంచడం ా తనను సించడం శత    వక అాధమ టట ేయగలడ. 

    4) శత    వ ా   ంా ఉంట, అత ఇకటాల ే ా డ; శత    వక ఆరం సమృ ాఅందుతంట, అత ఆక మటేట ే ా డ; శత    వ పాంతంా ా ఏరరచుకఉంట, అతడ అక నుం కదటట ఒ ె ా డ. 

    5) ఏ ా ంలను రంచువ  శత    వ హవ  పడో అకడ వ పతమవ.అతడ ను ఊంచ ా ంలక వ తతగన రే.

    6) ఎటవంట బధ లకం    నౖం సుదూాలను పయణంలంట, శత    వ ల ేశం  గం పయణంచు. 

    7) వ ే  డల ఖతంా సఫలమాలంట అరత    న ా ంల ద మత  ే. ీ యరణక జరగకం ఉంలంట శత    వ ేయలనటవంట పేాలల

    మత ఉ క ఉండ. 

    8) కనుక, పత ే ాాడాల ెయకం  ేయగల    ౖా  ేయడంల పణడ. అల పత ేద   ేయల ెయకం ేయగలా ేఆతరణ ేసువడంల పణడ. 

  • 8/19/2019 Yu Dd Hakala

    25/69

    9) మ కతను,  గఢతను   ఓ ె   ౖవ ! ా  మ కనబడకం ఉండటంరకమ, ా మ నబడకం ఉండటం రకమ; ఆ ారణంా మ శత    వ తలాతను మ తేలల ఉంచుగలగతమ.

    (కనబడకం ఉంే ంతా మ  కతను అలవరచు ! నబడకం ఉంే ంతా గడతనుఅలవరచు !అపడ వ శత     వ క తలాతను ంచగలవ ) 

    10) శత    వ పఘటంచలకం  వ పగంలంట, వ అత బలనతలదపే; శత    వ ంటడలకం వ గంలంట, కదకల అత  క మంతగంా ఉం.

    11) మనం యదం ేయలనుకంట, శత    వ ఎె    న డల, లె   నౖ కందాలక ఆవల ఆశయంం  ఉక అత మన తలపేటట ఒ  ేయవచు. అందుక మనంేయవలిందల — అతడ తపకం రంచువలని ఏె   ౖ మ ా ంతం ద  ేయడ. 

    12) మనం యదం ేయకడదనుకంట, మన రం ఎటవంట రణ లకం చుట వలంఒక త మత   ిఉక  శత    వ మన తలపడకం ేయవచు. అందుక మనం

    ేయవలిందల — తా, అనుమసదంా ఉం ేే   ౖ అత మరంల ియడ. 

    13) శత     పథాలను మనం కట , మన పథాలను మతం శత    వక చరం ాకం ఉంచడంా శత      బలాల  క  తప  సమయంల మనం మన బలాలను ఒటం   కంచగలం. 

    (శత       పథాల   గ ం   మనక ె యడం వలన అతడ ఏ    ౖప నుం    ే ా ో మనకె లసు ం.  కనుక అత దువ మనం ఆ శల   సంఘట తరపంల ాచుఉంటం . ా శత     వక మన పథాల  గ ం  ె యకవడం వలన మనం ఎట   పౖనుం ే  ా అత  ె యదు . కనుక మనం ే యబ ఎదువడం రక అతడ అ   పౖల సంిదంా ఉండవల ిావడం  , తన    ౖ అక ాలా డటవలి వసు ం.) 

  • 8/19/2019 Yu Dd Hakala

    26/69

    14) శత    వ ధాలా క తప సమయంల, మనం ఒ  సంఘటత ేహంారందగలం. మలంా ఒక పరతం,  మ పరతప  ాలక ఎదురఉంటం. అంట శత    వక ెంన మం పా మనం అక మం ఉంటమ. 

    15) ఆధంా మనం బల    న    నౖం బలన    న    నౖం ద   ేయగ,ే మనపతర ల భయనక కషంల కకర. 

    16) మనం ఏ ా ంతంల ాలనుకంట ఆ ా ం ఎట పి తల శత    వకెయయకడదు. అల ెయయకవడం వలన జరగబ  రక శత    వ అకా ంలల సంిదు డవవల ి వసు ం. ఆ ధంా అత  బలాల అక శలల  ,ఏే ఒక ా ంతంల మనం ఎదువలని శత       ౖనం ాంా  సంఖల ఉంటం. 

    17) శత    వ తన ా మందుా బలతం యేడం రక నుక ాబలనం ే ా డ; నుక ా బలతం ేయడం రక మందు ా  బలనంే ా డ; ఎడమ ా బలతం ేయడం రక క  ా బలనం ే ా డ; కా బలతం ేయడం  రక ఎడమ ా బలనం ే ా డ. అతడ అటకఅదనప బలాలను పంి,ే అట బలనపడడ.

    18) సంఖపర    న బలనత శత    వ ేయబ డల రక మనం ిదంావల ిావడంవలన వసు ం. సంఖపర    న బలం మనం ేయబ  డల రక శత    వ ిదంావలి వే టట ేయడం ా వసు ం. 

    (శత     రక ిద ంావటమంట     ౖ అక ాలా భంచడ) 

    19) జరగబ  యదం ఏ ా ంతంల, ఏ సమయంల జరగతంో ెయడం వలనసుదూరా ంల నుం వ ాటం రక ఏకృతం ావచు. 

    (గవంత    న పయణం రక    నౖం ధ ాలా క యదం జరగబా ం ే ర సమయ   అ ాల కలి సంఘట తంా ాటంలాల నవచు.) 

  • 8/19/2019 Yu Dd Hakala

    27/69

    20) ఐే ర జ సమయంా, పేశం ా ెయనపడ, ఎడమ   పౖన ఉన    ౖన గంక   పౖన ఉన    ౖన ా ఆపదల ఆదువ అసమర     ఉంటం. అ ేధంా క    నౖగం క ఎడమ    నౖా ఆదువ  అసమర      ఉంటం. మందు గం

    నుకా ఆదులదు, నుక గం మందుా  మదతా లవలదు.    ౖనంలఅదూరంా ఉం ేాల మధ దూరం వంద ‘’ల అ ఉం, వ అ సపంా ఉంేాల మధ దూరం    తౖం ‘’ల అ ఉంట  పి ఇంంతా ఉంటంోఊంచువచు. 

    21) అంచ పారం ‘య’ (Yueh) ాజ     ౖనం మన    నౖం క అక సంఖలఉనపట ఆ అకం ా జయ అంంచడంల ఏ ధంానూ సయాా ఉండదు.

    అందువలన మనం జయం ాంచగలమ ను బెతను. 

    (‘య ’ ాజం ా   యదం జ  ా ంతం  , సమయం ె యకం ే యడం ా ) 

    22) శత    వ సంఖపరంా బలంా ఉనపట, రసలకం అత ంచవచు.రక అత పథాలను, ా జయవాాలను కట ఎత గడ. 

    23) అత చట, అతడ ఏ పి తల   యలంా ఉంటడ, ఏ పి తల సబ ా

    ఉంటడ అ  షయ ెలసు! అతడ తనను ను ల  ేసుకటట వ  ేి,తా అత బలన ా ంలను కట .

    24) పత     ౖ,    ౖనం జగత ా చూడటం ా శత       నౖంల బలం ఎకడసమృ ా ఉన,ో ఎకడ లంి ఉనో వ ెలసువచు. 

    25) వతక పథాలను రంచడంల వ ేరదన అతనత ా నం ఏటంట ాటదు ా హం  ాఉంచడ. పథాలను ఆ ధంా ఉంచడం వలన గ గ పం ేరహసగఢరల ణ దృకల నుం, ఎం ెగనార ప  కటల నుం  వరంపబడవ. 

    ( పథాలను రహసంా ఉంచడం వలన శత       గఢరల ాట  గంచలర . ె    ౖనపతర ల క వ కంా ఎటవంట  ఎత గ యలర )

  • 8/19/2019 Yu Dd Hakala

    28/69

     

    26) శత    వ   ఎత గడల నుం తమక జయం ఎల సమకరగలో ామనులగంచలర. 

    27) ను జయం ాంన సమయంల కంా అనుసంన ఉాయ   అందరచూడగలర, ా జయం క కమపణమ ారణ    న రాక వ ఎవరచూడలర. 

    (జయ సూ లంా అందర ద   ా ర . ా అ  సమకర ిన రాకవహపవలను ఎవర ద  ంచలర ) 

    28)

    ఒాక జయ ందడ వ అనుసంన ఎత గడలను మరల మరలఅనుసంచక. లకలన లా ఉంే  పితలకనుగణంా లనుమరకంట ఉండ. 

    29) ర పవంేటపడ ఎె    న పేాలను వట , పలప ా ంలను వవాేరకంటం.    ౖక ఎత గడల అటవంట ట ఉంట. 

    30) కనుక యదంల అనుసంచవలిన నటంట ఏ బల    నో వ టడం,

    ఏ బలన    నో ద  యేడం. 

    31) ర తను పవసు న లను బట తన పాహశను రంంచుకంటం.    ౖకడతను ఎదుంటన శత    వక తనట ా జయం రక కృ ిే ా డ. 

    32) కనుక ట  ఎల  ే  ి ర    న రపం ఉండో, అల  యదంల క ిర    నపితలండవ. 

    33) ఎవ  ే  తన శత    వక అనుగణంా తన ఎత గడలను మరగ  తా లపనుా ా ో అత ‘సరం నుం వన    ౖా’ా లివవచు. 

    34) పంచభలల ఏ ఒకట ఎలళల గాట అగం ఉండదు. లగ ఋతవల వంతల ాా ఒకకట అవాా ఇచుకంట. 

  • 8/19/2019 Yu Dd Hakala

    29/69

    పగటాలం ఒా ఎకవ సమయం ఉంటం. ఒా తకవ సమయం ఉంటం.చందు    డ ంతాలం ణా డ, మంతాలం వృెందుడ. 

    (

    అే ధంా యదంల ప ితల క మరతంట  ,

    ాట కనుగణంా మనఎత గడలను క మరకంటం ) 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    30/69

    7వ అయ : క ాల 

    స– ెాడ:

    1) య  సంబంం    నౖా తన పభవనుం ఆేాలను ీ క ా డ. 

    2)    ౖ సకం, తన బలాలంట ఏకృతం ేిన తరాత,  అతడ తన యదా ఏాటయేడంక మం ే ాటల ధ ాల మధన సమనయ,ామరా తపసా లల. 

    3) ఆ తరాత, అంటక కష    న యపర    ౖకాల (tactical maneuvering)

    వా . ఈ యపర    ౖక  ాలల కషం అం ొంకరగడా ఉంే  సూటానూ, దురదృా లభంానూ మరగలగడం కడ ఉంటం. 

    (Tactical maneuvering అంట  శత     వను తప పటంచడంరక ... తా పకలపిఅనుకలంా మరవడం రక  ప  ఎత గడల .)

    4) శత    వ తప  పటటట పలభటన తరాత, సుర    న చుట రగడ మా లలపయణంచడం, అత తరాత పయణం ా రంం క అతక మందు గమేరక ధంా జగతపడటం అ ‘తప  పటంే    ౖపణం’ క పజ సూా . 

    (తనక శత     వ  ద  ే   ఉే శం లదనట ా సుదూర ా ంతంలాలయపన ే యడంా   శత     వను ఏమ   ,  ఆతరాత శరగం తన పయణ పేి ,  శత     వకంటమందుా యద     ేరవటం ) 

    5)    ౖక ాల సుత    న    ౖనం అ ేలభయకం. అే కమణ ల మందఅే ఎం నషయకం. 

    6) ఒాక పజ ేంచువడం రక    ౖ ప సరంజమ పంిే లఆలసం జ అవాశమంటం. మపక అే లం రక తతగన కల ఒక

  • 8/19/2019 Yu Dd Hakala

    31/69

       ౖకా గ    ౖనం నుం  డట పంిే  అ  తన ామనుక, లలకదూరమవతం. 

    7)

    ఆ ధంా,

    వ వంద‘

    ల దూరంల ఉన ఒాక పజ ేంచువడం రక    ౖకలను — రణ కవలను లం  ి పగలా, ాా ఆగకం శరకపయణసూ , ారణం క టంప దూా అగంటేట ా ఆే —     నౖంలతం మడ ాలక ెంన యకల శత    వల ేకర. 

    8) శవంతల మందుర. అలినార నకబర. అల ఈ పథకంల    నౖంల పోవంత మత గమ రేకంటం. 

    9) వ య   ౖ ‘’ల దూరం పయణం  శత    వ పథా త ేయలనుకంట దట   ౖక గప యక వ లవ.    ౖనంల సగగం మత  గమేరకంటం. 

    10) వ అ ే లం 30’’ల దూరం పయణ    నౖంల మంట ండ వంతలగమ రేకంటం. 

    11)

    బట ామనుల బం  ంటల    నౖం ఓతం;

    ఆర పా ల ల    ౖనంఓతం; సరఫా ం    ల ల    ౖనం ఓతం అ పెవచు. 

    12) మన రగ ాజల ా  పథాల గం లెసుకం ా మనం త లకగలమ. 

    13) ఒక ేశ  భసరపం — అంట  ఆ ేశంల పరల,  అడవల; గంటల,  అాల;ెలమల, త లల దలౖనాట గం అవాహన లకం గం పయణం ేఒక

       ౖ తృతం వంచ మనం తగమ. 

    14) ా క మరదరకలను ఉపంచుకం ఆా ంత  సహజానుకలత నుం మనంల ందలమ. 

  • 8/19/2019 Yu Dd Hakala

    32/69

    15) యదంల జ , అబ మత చూించు, ను జయం వసు ం. 

    16) బలాలను ఏకృతం యేల లక భంల అన పితలను బట మత

    రం. 

    17)    నౖం గంా కలటపడ ాయవను ఉం, మా కలటపడ దట    నఅడ ఉం. 

    (దట    న అడల అంట      ణల పరసరం ాపంల ఉంట ఒకకర అందుబటలఉం .) 

    18)

     ేయడంల,

    ోి ేయడంల ా చును ఉండ.

    ిరంా ఉండటంల పర ఉండ. 

    19) పణకల ావల కట ,ా గంచల ధంా ఉం. వ ే  ిడగాటవలఎదుల ధంా ఉం. 

    20) వ ా మమీలను లట ేినపడ ఆ లటనం ారంద సమనంా పంచు. వత ా ం ానం ేసుకనపడ    ౖకలక టంపల జ ధంా ఆ భ

    అక ాలా భంచు. 

    21) వ అడగ మందుక యబ  మందు ందరాట లకం అ షయలనుజగతా పాలంచు. 

    22) ‘తప పటంే    ౖపణ’ ఎవర రక ఉంట ార జా ర.    ౖక ాలక    నౖం ఆ ధంా ఉంటం. 

    23) రహణ గంథం  (The Book of Army Management) ఇల బెతం: రణరంగంలటప  మటల ఎం దూరం ంిచవ. అందు ల, ఘంటకల ఉప ా ర.ారణ వసు వల అంత సషంా కించవ. అందు జంల, ల ఉపా ర. 

  • 8/19/2019 Yu Dd Hakala

    33/69

    (The Book of Army Management అ స  –   ాలం క మంే ాయబ అత ాలంలె    ౖల ాిల ఉన లట   గంథం . ఇపడ అలభం . ఈ అయంల  నాంట ఆ గంథం ల)

    24) ల,  ఘంటకల; జంల,  ల అ సమస    ౖకల  తమ కళ,  వెలనుఒాక పే క షయం ద ం   కంటేట ే ాధల.

    25) ఆ ధంా    ౖనమం ఒ సంఘటత ేహంా రందటం వలన ె   రౖవంతె   ౖన    ౖకడఒంటా మందుక ళడంా, ిాె   ౖన    ౖకడ ఒంటా నురగడం ా ాధంాదు. ద సంఖను యంంే నం ఆధంా ఉంటం. 

    (పగంచడం ా  , గంచడం ా ఆే ాల పారం    ౖకలం కలికట ాే  ా ర .) 

    26) కనుక ాయదంల    ౖకల కళను, ెవలను పతం ే ాధలా లను,సంతక    న అ జలలను ఉపంచు; అల పగటయదంల జంలను, పాలనుా ంచు. 

    27)

    ఒక    ౖనం తం తన సూ(spirit)

    లవచు.

    ఒక సర    ౖా తన అపమతతను( presence of mind) లవచు.

    (కనుక  , అల లవరక ఉండ )

    28) ఉదయం పట ఒక    ౖక సూ, ఉహం చురకా ఉంటం. మకల అబలనమవటం ా రంభమవతం. ాయంతం అత మనసు ా  ళడం గంమత ఆలసూ ఉంటం. 

    29) అందువలన ె   నౖ శత       ౖనం సూ చురకా ఉనపడ నుం దూరంాఉంటడ. శత       నౖం చురకద ల,   ళ రకంటనపడ ే ా డ — మనిక ితలను చదవగ ర ఇ. 

  • 8/19/2019 Yu Dd Hakala

    34/69

    30) కమణనూ, పాంతంానూ ఉండటం; శత    వల గందరళం, లహలం కనబే వరకఎదుర చూడటం — ీ యయంతణను ాాడగల ర ఇ. 

    31)

    శత    వ గమ ఇంా దూరంా ఉనపడ వ దగరా ఉండటం,

    శత    వ తంటలపడతనపడ వ రబా ఉండటం, శత    వ ఆక అలమటసు నపడ వసుష ా ంేి ఉండటం — శ దుప ,ా ఉతమంా ాడక ర ఇ. 

    32) పాల కమపదల ఉన శత       ౖ మరమధంల అడంచకం ఉండటం,పాంతత,  ఆతాసం కడ, చక అమక  దబ ఉన    ౖనం జళకం ఉండటం — పితలను అవగతం ేసుగ ర ఇ. 

    (పాల కమపదల ఉంట  , బట ఆ    ౖనంల    ణల కమపదల ఉయఅరం ే సువచు. అటవంట    ౖనం అజ య    న కనుక జ  కడదు ) 

    33)    ౖకననుసం శత    వక అమఖంా ండను అంచకడదు, అలండగతన శత    వను ఎదుకడదు. 

    34) శత    వ పలయనం సపత    నపడ అత ంబంచక. ఆశపతలౖ  ఉన

       ౖకలద  యేక. 

    35) శత    వ ఇవ పలలను ీకంచక. ఇంటపటన    ౖ అటాంచక

    (శత     వ ఇవ  పలల అంట   మఖంా శత     వ న ా ంతంల ఆరం  ,ఎందుకంట అ షప త     ఉండగలదు . ఇంట  పటన    ౖ ఎందుకఅటాంచకడదంట  , ఇంట  ె   అలష ఉన    ౖకడ తన   అడ కనా ద ా ణలక ె  ం ాడడ . అే జ ే  వ లవలవ )

     36) వ ఒక    ౖ చుట మట నపడ అ ాగల మా వ ట.సృహ ఉన    ౖ మంత బంచక.

  • 8/19/2019 Yu Dd Hakala

    35/69

    (ా గల మా వ టమంట   ా యమ అరం ాదు . ా గల మరం   చూించడం ా అ ాా  , సృహల ె  ం ాే  ప ి ాకం ే ి , ఆ తరాత యదం ేయ . సృహ ఉన    ౖ మ ంత బ ార ె ంే   పమదం 

    ఉంటం) 

    37) ‘యదకళ ’ ఆధంా ఉంటం. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    36/69

    8వ అయ : ఎత గడలల మర

     

    స– ెాడ :

    1) య సంబం తన ారమడ నుం ఆేాలను  ీకం, తదనుగణంా   ౖ సకం, తన బలాలను ఏకృతం ే ాడ. 

    2) కా లమయ    న పేశంల ా ఏాట ేయక. పన రహరల కడ ఉంేసహదు ా ంతంల త    ల ే కలప. పమదకరంా రప ఉన ా ంతంల లళయక, గంధం యేబన పితలల వ తపసా ఎత గడద ఆరపడ.అతంత పమదకరంా ఉన ిల వ తపక ాడ. 

    3) రహరలంట — ాటల పయణంచకడదు;    ౖలంట — ాటద  ేయకడదు; పటణలంట — ాట మటంచకడదు; ా వాలంట — ాట  రక టపడకడదు; ారమ ఆేాల ఉంట — ాట ాటంచకడదు. 

    4) ఎత గడలల మర ఒనగే పజలను చకా అవగతం ేసుకన తన

    బలాలను ఎల ఉపంల ెి ఉంటడ. 

    5) అల అవగతం ా యదం జ  ేశప భసరపం గం బా ె ిఉనపట, ఆ జ నం నుం అతడ ఆచరణతకంా ఎటవంట పజ ందలడ. 

    6) ఎత గడలను మ  యదకళల రతనం ల యద "ఐదు ానుకలతల"నుగం ె ి ఉనపట అతడ తన    ౖకలను ఉతమంా ఉపంచువడంలఫలమడ. 

    [ఐదు ానుకలతల :

    (1) ఏె    ౖ ఒక రహ దగర  ఐే  , ల తపక పయణ ం .

    (2) ఒక పటలం ర ప ఉంట  , ద తపక ే య .

  • 8/19/2019 Yu Dd Hakala

    37/69

     

    (3) ఒక పటణం పమదకర ప ిల ఉంట  , తపక మటం . 

    (4) ఒక ా వరం అనుకలంా ఉంట  , తపక   ాల . 

    (5)    ౖక ారకలాలక స  ధంా ఉంట  , ారమ ఆేాలను తపక ాట ం . 

    ఐే ఒక ఇటవంట  ానుకలతల నుం పజ ందకడ ప ితల కతలత  . ఉహరణక ఒక రహ   దగర    అ క ఆ    గం ఎఆటంాలంటయ ె ని పంల లక శత     వ ఆ మరంల మటి ఉడ ె ినపంల ఆ ల ళకడదు ; అల   శత        ౖనం ే య లనౖా ఉక అ

    సృహ కన ె ంప ఉనద ె  తపక నుం దూరంా ఉం  — 

    ఇల  ప ి బట ఎత గడలను మరగల రతనం ఉం .]

    7) అందువలన కవంతె   ౖన యక పథాలల ానుకలతల గంన ఆలచనల,పకలతల గంన ఆలచనల ండూ కలగల ిఉంట. 

    8) ానుకలతల గంన మన ఆశలను, ఊహలను ఈ ధంా* రకం ఉంచగ ేమన పథాలల మఖ    న ా రరడంల మనం సఫల    నట. 

    (ఈ ధంా *: పకలతల గ ం క ంచడం ా ) 

    9) మపక, కా లమధల ఒక ానుకలతను ే ంచువ మనం ఎలపడూ ిదంాఉనట    ే మన మనం దురదృషం బనుం మ ేసుగలం. 

    10) కా , నా కంచడం ా శత    నులను బలనపరచు, ార రంతరం పసతమతమ టట ే, ఊం ే ఆకరణలను ా మందు ఉంచు, ఏ ె   ౖ పేా ారఅలతంా దూసుే టట ే. 

    11) శత    వ ాకం ఉంే సంవత ద క, శత    వ వనపడ అత ఎదు మనీ య సంిదత ద మనం అరపడటం; అల అతడ యేక అవాశం దక,

  • 8/19/2019 Yu Dd Hakala

    38/69

    మన పి దు ంా ేసువడం ద మనం ఆరపడటం యదకళ   మనకరతం. 

    12)

    ఒక పతం ేయగల పమదకర లాల ఐదు ఉ: 

    a. రం — ఇ శ సు ం. 

     b. ితనం — ఇ పట తక సు ం. 

    c. తరా ఆశప ేలణం — అవమల ా చటబడతం. 

    d. సుత మనసతం — ందలను తట లదు. 

    e.తన    ౖకల ద వలమన    మ — అత ంతక, కా  గసేు ం. 

    [ర : మందుచూపల రటె    ౖరం గన ిె    న ఎదు వల గ ా  ,పమదకరంా ాడత రంా వవహ ా డ . అటవంట పతర ల మమటి ఉన ా ంతంల ఎరి రి ం  , అకడ వ ా ర . 

    ి తన : ి తనం వలన ఏె    ౖ ఒక పజ ే ంచువ మందడగయలడ  , పమదం కనబన ంట  ా వడం గ ం ఆలా డ . ా ణల ఇంట   లనుకంట పమదంల అడడలడ . అటవంట   ాడ శత     వలే ల ఓ  ,ా  పట బడ . 

    తరా ఆశపే లణ : ాట ా రంంేటట ాశత     వల  అతల ఆగ ర ం  ,తరాత ఆ ాటంల అత వ ా ర . 

    సుత మనసత : శత     వ తన ద దుషరం ా ే మనకి యదంల ఓడ . 

    తన కల ద వలమన మ: తన బలాల సం మం డల రం చూాల స  – ఉేశం ాదు . తన    ౖకలక ఆ ణ  ఒనగే  కరం రక ఏె    ౖ ఒక మఖ    న    ౖకపజ గం ేయడంల ఉంే   పమ అతడ ె యజ సు డ . అటవంట  

  • 8/19/2019 Yu Dd Hakala

    39/69

    హసదృి ల పరవానంా రాలంల ఓట ె ందటం మలంా ా లక ాగతయదం వలన ా    ౖనం అంతకంట  ఎకవ  కా   ఎదువల ివసు ం.] 

    13)

    ఒక ల ఉం ేచుట మట ాాల ంట ఈ ోాల యదరహణక శకరం. 

    14) ఒక    ౖనం ఓట ెం, యకడ వంపబనపడ   ారణం ఈ ఐదుపమదకర లాలల  ఖతంా కనబడతం. కనుక అ రంతరం ంచవలినషయలా ఉం. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    40/69

    9వ అయ : న కదక 

    స– ెాడ:

    1) ఇపడ మనం    ౖక రం ఏాట ేసువటం, శత    వ ఆనాళను పంచటం అషయలక వం. పరలనుం తరతరా తపక లయల ంెతక ా! 

    (లయలల ఆరం  , ర ొరకతం , పరలద అ ొరకవ .) 

    2) సూర అమఖంా ఎె    న పేాలద  ె. ఎె    న పేశం ద ఉన శత    వాటం రక వ ఆ ఎె    న పేా అంచక. 

    (ఎె     నపే ాలద  ె  అంట  పాలద ాదు . లయలల ంె ం ఎత ా ఉంేపే శంల ) 

    పరత ా ంత యదం గం ెలసుకం.

    3) న టన తరాత వ నుం దూరంా ా. 

    (

    శత     వ క ఆ న ట టట     ించ )

     

    4) దంెవసు న    ౖనం న టతనపడ తలపడట  పాహం మధలఎదుళక. సగం    ౖ న ట, అపడ  యేడం ఉతమం. 

    5) వ ాటం రక ఆతరత ఉనట    ే, శత    వ టవలిన న  సపంల అతఎదువ ళక.

    6)

    పడవను శత    వక ఎగవానూ, 

    సూర అమఖంానూ 

    లంగర .

    శత    వనుఎదువ పా ఎదుళక. 

    న యదం గం లెసుకం. 

  • 8/19/2019 Yu Dd Hakala

    41/69

    7) ఉపట కయలను, బరదలలను టటపడ దృి పా ాట ఎటవంట ఆలసంలకం తరతరా అగంచడం ే ఉం. 

    8)

    అటవంట లలల యదం యేక తప పి వ క సపంల ర,

    గ ఉంేటట,

    అల నుక   పౖ టె సమహం ఉంటేట చూసు. 

    ఉపట కయలల    ౖక వవాల గం ెలసుకం. 

    9) ,ా చదునుా ఉన భగంల క   పౖ,  నుక   పౖ ఎె    న పేశం ఉనటవంట సులవా రేగల ి పేట. అపడ మందు   పౖ మత పమ అవాశం ఉం,నుక   ౖప రణ ఉంటం.

    చదు   నౖ ా ంతంల    ౖక ాల గం లెసుకం. 

    10)    ౖక పజ  సంబంంన ఈ లగ ఉపగకర    న ాఖల ా నాలప ె   ౖచకవ అన Yellow Emperor నలగర ాలను  జంచ  (రరయ లల) ోహదప .

    11) అ    ౖల పలప ా ంతంక ఎె    న పేా; అల లతర ల ా ంతంక

    లతర ఉన ా ం ా నత ఇా . 

    12)    ౖకల ద క శద ఉం, ఆరం, ర పషలంా ొ ఆగకర    న ా ంతంలవ ా ఏాటే ా  ఎటవంట  ాధుల సంకంచవ — ఆగవంత    న    ౖనంఅజయ    న. 

    13) వ ఒక ండ వదక ా లక నగట వదక ా వనపడ సూరరణల పే

    ా ఆకంచు.

    ాల ా ంతం  

    కనుక ఉం.

    ఆ ధంా వ ఒసమయంల    ౖకలక సయకరంా పేయనూ గలవ, అల భ సహజ ానుకలతలనుఉపంచునూగలవ. 

  • 8/19/2019 Yu Dd Hakala

    42/69

    14) ఎగవ ా ంలల కరసు న వా ల మలంా వ టలనుకంటన న  ంర త పవసు ంట, ఆ వరద తగ మఖం పట వరక వ తపసా ఉం. 

    15)

    టలవా ఉన ండ చయల మధన పాలనటవంట,

    సహజదింా ఏరనలె   నౖ రంాలనటవంట, గంధం యేబన పేాలనటవంట, అడగమందుకయలకం అల కన దట    న దల కనటవంట, బరదలల ా లక లలలె   నౖ పగళ ా ఉనటవంట ా ం ాధ    నంత గంా వట . పడూసించకడదు. 

    16) అటవంట పేాలక మనం దూరంా ఉంట శత    వ ాట సింటేట యే. ాటమనం అమఖంా ఉనపడ శత    వక అ నుక   పౖ ఉంటేట యే. 

    17) ా రగన ఏె   ౖ ండ పేశం ా, చుట గ ఉన సరసుల ా, టల టె ంన లయలా, దటంా అల కన దల కన అడా ఉనట    ే ఆ పేాలంట జగతా ాం. ఎందుకంట అ శత    వల మటి ఉండటా,లక త లమ గఢరల న ఉండటా అవాశం ఉన పేాల. 

    18) శత    వ అ ేరవల ఉం, శలంా ఉంట అతడ తన ా వరం క సహజిద    న

    బలం ద ఆరపడతడ అరం.

    (బల    న ఆ ా వా వే అతడ బలనపడడ కనుక నుం కదలడ )

    19) అతడ దూరంా ఉం ాట కసు ంట, వ మందడగ య అతడ ఆతరతెందుతడ అరం. 

    (ఆ ధంా వ సూరత    న ా వా వదలల అత క )

     20) అతడ రం ఏాట ేిన పేశం సులవా ేరదన  ా ఉంట అతడఎరసు డ అరం. 

  • 8/19/2019 Yu Dd Hakala

    43/69

    21) అడల ెటమధ కదక శత    వ పగసు డన షయ ెయజసు ం.దట    న దల మధన అడ ెరల అకం కి మనం అనుమనపల  శత    వరకంటడ అరం. 

    (ె రలనుక శత     వ మట ిఉం ఉంటడ అనుమనం మనక కలాల శత     వ ఉే శం .ా ఆ ె రల శత     వ ా యడన   సంతం ) 

    22) పల తమ పయణం మధల హాత ా మంత ఎత క ే, అ  శత    వ దలలమటి ఉండట సూసు ం. భయపన జంతవల ‘హాత ’ జరగబతనదషయ సూా . 

    23) ఎగిన ధూ టలవా, ల ఎత వరక ాంిచటం రలపగసు యన  గర; ధూ తకవ ఎత ల డలా స అ  పదళంససిు ండట  సంతం, ధూ ధ శలల స అ కటల కంచ బృంలపంపబ యన షయ ెలపతం; సంఖల ధూఘల అటఇటకదులతండటం    నౖం  ఏాట సేువ సూసు ం.

    (రల ా  , ాట  కటబన గఱ ా ల ా మి క ల ఎకవ బరవ ఉంట .

    అందువలన అ కలటపడ ధూ మనుషల కలటపడ క ఎకవ ఎత లసు ం.అంే ాక రల ఒకనుక ఒకట ా పయణా కనుక ధూఘం డలా ఉండదు .అే  ప దళం కలటపడ అ అక వరసలల ఉనపట  ప వరసలనూ ఒక  పకనఒకరా ల డలా    ౖకలంటర కనుక ార కలటపడ ధూ డలాాసిు ం.) 

    24) అణకవ కన మటల,  న యద సల — శత    వ

    పగంచబతడ సంల. కన    న ష ,  ేయకనట ా మందుకచుక ావడం — అతడ ాడ సంల. 

    25) ేక ాట రల మందుా వ రణరంగప పక ా ంలల తమ ా ీ క అశత    వ య  ఆయతమవతండట సూసు ం. 

  • 8/19/2019 Yu Dd Hakala

    44/69

    26) పమణపరక    న ఒపందం డా ల ాం పాదనల కటను సూా . 

    27) రణరంగంల పరగల దల,ౖ    ౖకలందర తమ తమ ా లను రేకంటంట  లక

    సమయం వే ింద అరం. 

    28) ందర పగసూ , ందర గసూ కనబ ేఅ ఒక పలభం. 

    29)    ౖకల తమ బల లద ా లబనపడ ార ఆక రిం నట .

    30) మం ర ేవ పంపబన ార మందుా మ ర     గడం పా రం    నౖం ది క బధపడతనట . 

    31) మ ందగన పజ శత    వ గమం క ంద ఏ ధ    నపయతం యేక ే   ౖకల డి నట . 

    32) ఏె   ౖ ా ంతంల పల మే అకడ ఎవర లనట*. ా పట ఉే గపత    నఅరపల ిసు ంటఅ శత    వ భయం ఉడన సంతం. 

    (అకడ ఎవర లనట*: శత     వ అకనుం యడ అరం ) 

    33) రంల అలజ లె,ే  అారం బలనంా ఉనద అరం. జంల, లమతంట  రగబటను చట చరల ఊపందుకయ అరం. ఆారల పంాఉరంట,    ౖకల అల ియర అరం. 

    34) ఒక    ౖనం తన గఱ ా లక ఆరంా అంసూ , తమ ఆరం రక పవలనువసు ంట; అల తమ గాలక మ ఇక  ామ ె ధంా    ౖకల రంలని మంటల   ౖ వంటాతలను    లడయకే — ార మరణంవేరక ెం ాడటరంచుకర వ లెసువచు. 

    (మమల సమయలల    నౖం మ ఆరంా ీ క ం  , గఱా లక పనంాగ ఆరంా డతం , పవలను సంరంచుకంటం. వక దిపన సమయంలఇక పవల ఉం  ఎవ    పజనం అను  , బ ఉన ల రకర    న

  • 8/19/2019 Yu Dd Hakala

    45/69

    మంారం ఉే శం ార పవలను   వ ా ర .  మ   గఱా లకడర .)

    35)

       ౖకల న న సమలా ే గసగసలడకంటన లక తగ సరంమట డకంటనదృశం    ౖనప   ం ా ల అసంతృి సూసు ం. 

    36) ల తరచుా ఇవబ ేబహమతల శత    వ లల త తయన గర .మ  ఎకవ సంఖల ల ార అతంత వ    న బధను ఎదుంటర బయటడ. 

    (శత     వ గంధం ే యబ  అత సరఫాల లే అత  లల త  .

    అటవంట ప ిల రగబట ెల పమదమం  కనుక    ౖకలను సంష టతరచుా బహమతల ఈయబడ . అల  శత        నౖం దురర    న పి ల ఉంట ా లకమణ లసిు ం కనుక ా   ల ట  తరచుా ల అమలతంట ) 

    37) దట డంబల ప, తరాత శత       నౖం క సంఖక భయప,ే అ అత క కా లెపతం. 

    (

    ఈ ాకం ంద  ాఖతల పారం ఇల ఉంటం: 

    తన    ౖకల దట కౄరంాపవం  , తదుప  రగబటక ాలడ  అ ా  భయపే  అ అత  ఏమతంకం లకవ ెలపతం)

    38) టం పశంసల కసిూ దూతల పంపబనపడ,  శత    వ కయదరమణను రకంటడ  సంతం.

    39) శత         నౖం    కత  మందుక వ, ఆ తరాత మన    ౖ  అమఖంా  – 

    య ా రంంచకం, నుకక మరలకం – రాలం ాట అల ఉం,ే అ ఎం అపమత ంా ఉం ప షయ జగతా పంచవలని పి . 

    (శత     వ హాత ా   ాలడట ావలని సమయ సుకంటడ .) 

  • 8/19/2019 Yu Dd Hakala

    46/69

    40) నంతమం    ౖకలన శత       నౖం క మన    నౖం సంఖల తకవా ఉంట, అరం మనం పత ాలడలమ మత. మనం యేవలనిేటంట  మనకఅందుబటల ఉన బలనంతట ఏకృతం ే,ి శత    వను తంా గమసూ , అదనప

    బలాలను రేవడం. 

    (అదనప బలాలను బయటనుం  ాక దండయతను అనుస ం వే      ౖ తరల నుంేసమకరా ) 

    41) మందు ఆలచన అ ేయకం పతర లను తకవ అంచ  ాడ తపక ా పట బడ. 

    42)    ౖకలక అనుబంధం ఏరడకమంే ా , ార డల ేయత కఉండర. ేయత లనట    ే  ార ఆచరణల రపగంా ఉంటర. ా అనుబంధంఏరన తరాత ా ంచక ేఅపడ క ార రపగంా ఉంటర. 

    43) కనుక    ౖకలను దట మనవతం ఆదం, ా ఆ తరాత ా ఉకకమణ ా యంతణల ఉం. ఇ జయ ఓ ఖత    న .

    44)

       ౖకలక ణ ఇే టపడ ఆేాలను ిరంా,

    కమం తపకం ఇసూ ఉంట     నౖంమం కమణ గలా అవతం. అల ేయకే  కమణ ఉండదు. 

    45) ఒక  తన    ౖకలల ాసం కనబరసూ  తన ఆజలక ార ేయత చూాలఎలపడూ రకంటంట ఇరవ ల జరగతం. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    47/69

    10వ అయ : భసరప

    స– ెాడ:

    1) ఆర రాలౖన భసరాలను మనం గంచవచు. అ:

    a. సులవా రేగన భ,

     b. కక న భ

    c. ాల లంబనజ భ,

    d. ఇర  న కనుమల,

    e. టలవ ఖాల,

    f. శత    వ నుం బా దూరంా ఉన ా ంల 

    2) ఇర   పౖలనుం  చా ాకకల జరప అను   నౖ భ  ‘సులవాేరగన’ అ లి ా ర. 

    3) ఇటవంట  లణంగల భ షయంల రకానూ మయ లతరనూ ఉంేా ంలను ఆకంచువడంల వ శత    వ క మందుం, సరఫా మా లను జగత ాాాడ. అపడ వ ానుకలత యదంేయగలగవ. 

    4) ఒక పేా వద ళగ, ఆకంచువడం కష    నపడ ‘కకన భ’ అ లి ా ర. 

    5) ఇటవంట ఒక ా నం నుం  – శత    వ సనదతల ల పంల – వ హాత ామందుక, ే ిఅత ఓంచవచు. ఐ ేశత    వ ాకరక సంిదు ె    ౖఉం, వఅత ఓంచడంల ఫలడ   ౖే – అపడ నుకక  ావడం అాధం అవతం కనుకనుపత సంభసు ం. 

  • 8/19/2019 Yu Dd Hakala

    48/69

    6) దట అడగ యడం మలంా ఇరపలల ే లభం జ పిల పేా ‘ాలలంబన జ భ’ ా లి ా ర. 

    7)

    ఇటవంట పి ల శత    వ మనక ఆకరణయ    న ఎరను ఇవనిపట మనం ఆశపమందడగ యకడదు,    ౖా గం. ఆ ధంా శత    వ  మనం పలభ ట .అపడ, అత    నౖంల ంత గం బయటక వనపడ మనం ానుకలంా మనపంచవచు. 

    8) ఇర  న కనుమల షయంల, ాట దట వ ఆకంచుగ,ే ాటల బల    న   ౖక రణను ఏరర ఆ    ౖశత    వ ాక సం చూడ. 

    9) శత    వ క మంే కనుమను ఆకంనపడ కనుమల బల    న    ౖక రణ ఉంటవ అత ంబంచక,    ౖక రణ బలనంా ఉంట మతం అత ంబంచు. 

    10) టర ఖాలక సంబంం, వ శత    వ క మందుా ాట ే,ే రకానూమయ లతరానూ ఉం ేా ంలను ఆకంచు, అత ఆగమనం రక అకడ ఉండ. 

    11)

    శత    వ ాట కంట మందుా ఆకంే,

    వ అత అనుసంచక,

       ౖా గంఅతడ అకనుం కలటట పలభట పయంచు. 

    12) వ శత    వ నుం ల దూరంల ఉం, ఇర    ౖల బలల సమనంా ఉంట,య పలడం అంత ేక ాదు. ఒక ళ యదం ేి అ  క పకలంాఉంటం. 

    13) ఇ ఆర క భ మప ఉన సూకరణల. ఒక బధయత    న ా

    ంన ట జగతా అధయనం ేయ.

    14) సహజ ది    న ారణలనుం  ాక, బధత వంచవలిన ోాలనుంఉతనమ  ఆర రర రాలనౖ పత లక    నౖం గ అవతం. అ :

  • 8/19/2019 Yu Dd Hakala

    49/69

    a. పలయనం (Flight),

     b. అయేత (Insubordination)

    c.    ఫౖలం (Collapse),

    d. శనం (Ruin),

    e. గందరళం (Disorganization),

    f. ఓట (Rout)

    15) గ పితల ససమనంా ఉం, ఒక బలగం తన క పమణంల పటదె   ౖన మ బలగం ద పంచబ,ే ఫతం దట బలగప ‘పలయనం’.

    16) ారణ    ౖకల మ బలంా ఉం, ా అారల మ బలనంా ఉనపడ ఫతం ‘అేయత’. ఆారల మ  బలంా ఉం  ారణ    ౖకల మ బలనంాఉనపడ ఫతం ‘   ఫౖలం’.

    (అారల వ తట లక    ౖకల    ఫౖలం ె ందుర ) 

    17) ఉనారల పంా,  అయేంా ఉం, శత    వను కలసునపడ పంారణం ా— సర    ౖదడ ను ాడగ ిల ఉో లో ెపటకంట మంే — తమ ఇా నుారంా యదం ా రంంనపడ ఫతం ‘శనం’.

    18) బలనుడూ, పట లాడూ అనపడ; అత ఆజల సషంా, ేటెలంాలనపడ; అారలక,    ౖకలక ష    న ధుల  టంప జరగనపడ,   ణలను 

    కమపదల ాకం  నట రంంనపడ, ఫతం ప ‘గందరళం’.

    19) ఒక శత    వ  శ అంచ యలక, ఒక దబలా ఎదువ ఒకనబలా అనుమం  – లక శవంత    న    ౖక దళం దక బలన    న ద

  • 8/19/2019 Yu Dd Hakala

    50/69

    ఉం – ఎంకి ేయబన    ౖకలను మంద   ణల లల రం ేినపడ ఫతం తపసా ‘ఓట’.

    20)

    ఓట ెచు ఈ ఆర లనూ ఒక బధయత    న ా ంన తపసా జగతా గమం. 

    21) ేశ సహజ సరపం    ౖకలక ఉతమ సయాా ఉంటం. ఐ ే శత    వను అంచ ామరం, జయం శా బలాలను నింే ామరం అల కా లను, పమలను, దూాలను సుతంా లకగట ామరం ఒక ప  టాళా ఉంట. 

    22) ఈ షయల ెి ఉం, ాటంల తన జ ఆచరణల ట వ తను ే

    య లను ల ా డ. ట ెయాడ, ఆచరణల టాడ తపకం ఓటెందుడ. 

    23) ాటంల జయం తపక ి సు ందనుకనపడ, ాలకడ ాకంనపట, వతపక ా; ాటంల జయం ించదనుకనపడ ాలకడ ఆేంనపట వసా ాడకడదు. 

    24)

    అలంిచకం పగంేాడ,

    అరా  భయపడకం గంేాడ;

    తన ేా రంచడం, తన పభవక మం వలంంచడం నం ఆలచనలాడ అన ాజ రభరణం వంటాడ. 

    25)    ౖకలను డలా ంచు, ార   లె   నౖ లయలల     తౖం నుఅనుస ా ర. ా సంత ి   య    న పత    లా ంచు, ార మరణంలక ంటల ఉంటర. 

    26) వ తక   ౖఖ అాా పద ంచలకనట    ే; దయర  హృదయం ఆేాలను ాటంటేట  వ యేలకనట    ే, మమఖంా అలరను అణచడంల వఅసమర డ   ౖనట    ే అపడ    ౖకల ెన ిలల మా తయరవర.ఆచరణతక    న ఏ ఉే ా   ార రపగం. 

  • 8/19/2019 Yu Dd Hakala

    51/69

    27) మనక మన    ౖకల  ేయగల ిల ఉర షయం ె ిఉం, శత    వ  అనుకలంా లడ  షయం ెయక,ే మనం జయం శా సగం దూరం మతపయణంనట . 

    28) మనక శత    వ  అనుకలంా ఉడ షయం ెి ఉం, మన   ౖకల ేయగల ిల లర  షయం ెయక ే మనం జయం శా సగదూరం మతపయణంనట . 

    29) మనక శత    వ అనుకలంా ఉడ షయం ెి ఉం, అల మన    ౖకలేయగల ిల ఉర  షయం క ెి  ఉం, భ సవం య అనువా లద షయం ెయక,ే అపడ క మనం జయం శా సగదూరంమత పయణంనట . 

    30) కనుక అనుభవె   నౖ    ౖకడ ఒకా  మందడగ ని తరాత ఎపడూ కమకకలనుాడ. తన రం నుం  బయల ేరటమంట జన తరాత ఎపడూ నా ందడ. 

    (బయల ే ర  మంే  అ షయల పా ఆల ా డ . ర ద ేరయకం

    అ జగతల మంే  సుకంటడ .) 

    31) బట ఇల పెబం: క శత    వ గం, అల  గం క ె ిఉనట     ే జయం సంేసదం అవదు. క ావరణం గం, అల భసరపం గం కె ిఉనట    ే వ సంపర జయ ందువ. 

     ——

  • 8/19/2019 Yu Dd Hakala

    52/69

    11వ అయ : ప ి తల 

    స– ెాడ:

    1) రణతంతం రాలనౖ భమలను గంన.

    a. ెల ెదుర భ

     b. సుల   ౖన భ

    c. టప ేభ

    d. బరంగ భ

    e. కడ భ

    f. గంర    న భ

    g. కష    న భ

    h.

    రంంచబన భi. ెంచవలని భ 

    2) ఒక గె యకడ తన సంత భగంల యదం ేసు నపడ అ ‘ెల దెురభ’.

    (   ౖకల తమ ాాలక సపంల ఉండటం వలన తమ ాిలలను చూల 

    ఆతరతల అ శలల ె ల ె ద    ర కనుక అలిలా ర . ఇళ సపంల ఉండటంవలన ా  పగంేటపడ ె  ంప కన ె    ౖరం ఉండదు  , గంేటపడ – ఆశయంసం మక  ఎంద