Sankranti Newsletter

19
సంపుటి: 1 సంక: 2 సంపదకుడు : రఘున కత పచురణకర TAGCA SOSID : 0835331 1703 SANDRIDGE WIND LANE CHARLOTTE NC 28262 http://www.tagca.org గణతంత దినతవం..చ జనవరి..రిప డే ఏ పేరుత పిన..ఏ భవనత పకిన జనవరి 26 భరత దేశ సేచయుత గమనంల ఓ మ�ైలుర. ఆకశమే హద గ దల�ైన అవృది పయణకి 1950ల నందీ పస వన చేసిన రజది. సతంత, గణతంత దినతవం అనగనే మనకు గుర చే సలు రల.. ఆరకసం గే డ్, పో టీలల గెలుచుకున బహుమతులు, ఆటలు పటలు, వర ఇచే చకె , స్ట . ప సల పండగ వతవరణం. సల రంగు రంగు కగితలత అలంకరిం జండ వందనం చేయడం. ఎపుడు నపడ దేశభకి పటలు ఆర పించేవరు. ఆ పటలు ఈ రెండు రల మత మే పిస , లదంటే ధభర ల వచే జయమల స్ైకుల కరకమంల. ఎపుడు ఈ పటలు న ఒళంత గగురడుస ంది. మనం గ ఇంట ఉంటే మన స్ైకులు మనను రకంచడకి తమ పణలను స్ైతం అడు ప్డుతునరు. సరిహద లనే కదేశంల ఎపుడప్ద పతు సంభంన స్ైనం రంగంలకి దిగుతుంది. వళ ఒక రజకీయ నయకులనే కదు, ఆపదల ఉన సమన పజలను స్ైతం రకస రు. ఇది పరమ�ం, ముంబ�దడుల చసము. తమ కుటంబలకు దరంగ దేశం కసం పో రడే ర జవనులను మరసరి గురు చేసుకు వ అరించవలసిన ర ఈర. ఈ గణతంత దినం సందరంగ TAGCA రక దన రం రహించలనుకవడం ఎంత గరకరణం మరియు ఆనంద దయకం. అలగే, ఆరగవంతమ�ైన శరీరం ఉంటేనే ఆరగవంతమ�ైన మనసు ఉంటంది. ర కసేప్ైన వయమం చేయ. మ�దడుకు ఓ రకమ�ైన వయమం అవసరం. హృదయకి ఓ రకమ�ైన వయమం అవసరం.ఆరగవంతులం అపించుకవలంటే, మూడ ముఖమే. ఈ నతన సంవతరంల మన శరీర, మనసు, హృదయ, ఆరగంగ ఉంచుకుందము. అపయలను [email protected] దర త్య చేయండ. సరేజన సున భవంతరఘున కత ( - -

Transcript of Sankranti Newsletter

Page 1: Sankranti Newsletter

ww

సంపుటి: 1

సంచిక: 2

సంపాదకుడు :

రఘునాథ్ కొత్త

ప్రచురణకర్త

TAGCA

SOSID : 0835331

1703 SANDRIDGE WIND LANECHARLOTTE NC 28262

http://www.tagca.org

గణతంత్ర దినోత్సవం..చబ్బీస్ జనవరి..రిపబ్లి క్ డే ఏ పేరుతో పిలిచినా..ఏ భావనతో పలికినా జనవరి 26 భారత దేశ సేవేచాఛాయుత గమనంలో ఓ మ�ైలురాయి. ఆకాశమే హదుదు గా మొదల�ైన అభివృదిధి ప్రయాణానికి 1950లో నాందీ ప్రసా్త వన చేసిన రోజది.

సావేతంత్ర, గణతంత్ర దినోత్సవం అనగానే మనకు గుర్్త చేచేవి స్కూలు రోజులే.. ఆరోజుకోసం గేమ్్స డ్్రస్, పో టీలలో గెలుచుకున్న బహుమతులు, ఆటలు పాటలు, చివరోలి ఇచేచే చాకెలిట్లి , బ్స్కూట్లి . ప్రతి స్కూలోలి పండగ వాతావరణం. స్కూలోలి రంగు రంగు కాగితాలతో అలంకరించి జండా వందనం చేయడం. ఎపుపుడు వినపడని దేశభకి్త పాటలు ఆరోజు వినిపించేవారు. ఆ పాటలు ఈ రెండు రోజులోలి మాత్రమే వినిపిసా్త యి, లేదంటే వివిధభారతి లో వచేచే జయమాలా స్ైనికుల కార్యక్రమంలో. ఎపుపుడు ఈ పాటలు వినా్న ఒళ్ంతా గగుర్పుడుసు్త ంది. మనం హాయిగా ఇంట్లి ఉంటే మన స్ైనికులు మనను రక్షంచడానికి తమ ప్ార ణాలను స్ైతం అడుడు ప్డుతునా్నరు. సరిహదుదు లోనే కాక దేశంలో ఎపుపుడు ప్దదు విపతు్త సంభవించిన స్ైన్యం రంగంలోకి దిగుతుంది. వాళ్్ ఒకకూ రాజకీయ నాయకులనే కాదు, ఆపదలో ఉన్న సామాన్య ప్రజలను స్ైతం రక్షసా్త రు. ఇది పారలిమ�ంట్, ముంబ�ై దాడులోలి చ్సాము. తమ కుట్ంబాలకు ద్రంగా దేశం కోసం పో రాడే వీర జవానులను మరోసారి గురు్త చేసుకుని నివాళి అరిపుంచవలసిన రోజు ఈరోజు.

ఈ గణతంత్ర దినం సందర్ంగా TAGCA రక్త దాన శిబ్రం నిరవేహించాలనుకోవడం ఎంతో గరవేకారణం మరియు ఆనంద దాయకం.

అలాగే, ఆరోగ్యవంతమ�ైన శరీరం ఉంటేనే ఆరోగ్యవంతమ�ైన మనసు ఉంట్ంది. రోజూ కాసేప్ైనా వా్యయామం చేయాలి. మ�దడుకు ఓ రకమ�ైన వా్యయామం అవసరం. హృదయానికి ఓ రకమ�ైన వా్యయామం అవసరం.ఆరోగ్యవంతులం అనిపించుకోవాలంటే, ఈ మూడ్ ముఖ్యమే. ఈ న్తన సంవత్సరంలో మన శరీరాని్న, మనసుని, హృదయాని్న, ఆరోగ్యంగా ఉంచుకుందాము.

మీ అభిప్ార యాలను [email protected] దావేరా త్లియ చేయండ్ష.

సరేవేజనా సుఖినో భవంతురఘునాథ్ కొత్త

( - -

Page 2: Sankranti Newsletter

TAGCA ఆధవేర్యంలో జరిగిన 88 వ ఘంటసాల ఆరాధనోత్సవాలను చారేలిట్ త్లుగు వారందరూ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకునా్నరు. 200 లకు ప్ైగా పాల్గొ న్న ఈ సభను ప్ార రంభిస్్త TAGCA అధ్యక్షులు మాటాలి డుతూ వచిచేన వారందరినీ విరివిగా విరాళాలను ఇవవేవలసినదిగా కోరారు. అంతే కాకుండా ఇట్వంటి కార్యక్రమాలను ముందు ముందు చాలా చేపటాటా లని భావిసు్త న్నట్లి గా చ్పాపురు.జ్్యతిర్మయి కొత్త , రామ్ పండ్ర గారులి ఈ కార్యక్రమాని్న మొదటి నుంచి తుది వరకు ఉతకూంటగా , ఉతా్సహంగా జరిగేలా చ్సారు. ఈ కార్యక్రమంలో పాటలు పాడుటకు విచేచేసిన గాన కోకిల సురేఖ మూరి్త గారు, అపర ఘంటశాల బాల కామేశవేర రావు గారు తమ గాన మాధుర్యంతో పే్రక్షకులను మంత్ర ముగుధి లను చేసారు.

ఈ కార్యక్రమానికి విచేచేసిన ముఖ్య అతిధులు వంశీ రామరాజు గారు, చిట్టాన్ రాజు వంగూరి గారు vegesna ఫౌండేషన్ యొకకూ కార్యక్రమాలను పే్రక్షకులకు వివరించారు. ఈ స౦దర్ంగా సేకరించిన విరాళ౦ సుమారుగా $10,000 లను వికలాంగుల సహాయారధి౦ సాథా పించిన vegesna foundationకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగూరి ఫౌండేషన్ వారు శీ్ర రామ్ పండ్ర గారికి 'ఘంటసాల' అవారుడు ప్రధానం చేశారు. శీ్ర రామ్ పండ్ర గారికి 'ఘంటసాల' అవారుడు ప్రధానం చేయడం మన Char-lotte త్లుగు వారందరికి ఎంతో గరవేకారణమ�ైన విషయం.

TAGCA వ�ైస్ ప్్రసిడ్ంట్ శీ్రమతి మణి గారు మాటాలి డుతూ "ఈ కార్యక్రమం ఇంత దిగివేజయం కావడానికి త్ర వ�నుక ఎంతో మంది సవేచచేంద కార్యకర్తల కృషి వుంది" అని అనా్నరు. వారందరికీ TAGCA తరపున పేరు పేరునా కృతజ్ఞతలను త్లిపారు. ఈ కార్యక్రమానికి వచిచే జయప్రదం చేసిన పే్రక్షక మహాశయులకు ధన్యవాదములు త్లియచేసారు. TAGCA సభు్యల అభినందన విందు భోజనం జనవరి న�ల 29 వ తేదీన 'కమూ్యనిటీ హౌస్ మిడ్షల్ స్కూల్' లో జరిగింది. పసంద్ైన విందు భోజన౦, వీనుల వింద్ైన సంగీతం, ఆట పాటలతో ఎంతో సందడ్షగా జరిగిన ఈ కార్యక్రమంలో పిలలిలు ప్దదురూ అందరూ కూడా ఎంతో ఉతా్సహంగా పాల్గొ నా్నరు. TAGCA ఉపాద్యక్షులు శీ్రమతి ప్ళ్లి రు మణి గారు ఈ కార్యక్రమానికి సావేగత వచనాలు పలికారు. కార్యక్రమానికి విచేచేసిన సభు్యలందరికీ, TAGCA అధికార సంఘ సభు్యలకు, మరియు సవేచఛాంద కార్యకర్తలకు తమ ధన్యవాదాలు త్లిపారు. గణతంత్ర దినోత్సవ సందరబీంగా జరిగే రక్త దాన శిబ్రానికి వచిచే రక్త దానం చేయవలసిందిగా ఆవిడ సభు్యలనందరినీ అభ్యరిధించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్ార ంతి పండుగ ప్రతిబ్ంబ్చే చిత్ార లను పిలలిలు రంగులు వేయడం జరిగింది. ము్యసికల్ చ్ైర్్స, M & M s in a bowl గేమ్ పిలలిలకు విశేష ఆకర్షణలు. భోజన సమయంలో ఔతా్సహికుల�ైన కళాకారులు మంచి సంగీతాని్న వినిపించారు. కార్యక్రమం లోని 'బ్ంగో' ఆటలో అని్న వయసుల వారు ఎంతో ఉతకూంటతో పాల్గొ నా్నరు. గెలిచిన వారిలో చాలా మంది వారి బహుమతిని TAGCA కు విరాళం ఇవవేడం మన చారెలిట్ త్లుగు వారి సమ�ైఖ్యతను చాటి చ్పుతోంది. కార్యక్రమం చివరగా జరిగిన అంతా్యక్షరిలో స్త్త రీ, పురుషులు పో టా పో టీ గా పాల్గొ నా్నరు.

మానవ సేవే మాధవ సేవ. గణతంత్ర దినోత్సవ సందర్ంగా TAGCA వారు నిరవేహించిన రక్తదాన శిబ్రం లో 27 మంది సభు్యలు పాల్గొ ని మానవీయతకు అదదుం పటాటా రు. ఒక శిబ్రం విజయవంతం అవడానికి

ప్రమాణం 12 మంది రక్తదానం చేయడం, దానిని అధిగమించి TAGCA సభు్యలు రక్తదానం చేసారు. దీనిని బటిటా సంఘసేవ ఎడల మన సభు్యల అంకిత భావం తేట త్లలిమవుతుంది. ముందు ముందు ఇట్వంటి కార్యక్రమాలోలి TAGCA సభు్యలు ఇంకా ఎకుకూవ పాల్గొ ంటారని ఆశిదాదు ం.

మీ వాహిని

- -

Page 3: Sankranti Newsletter

సంకా్ర ంతి అభు్యధయ కాముకులను కూడా సంప్రదాయం వ�ైపు మళి్సు్త ంది. పండుగలు, పరావేలు వచిచేనపుపుడలాలి అభు్యదయ

కవులు స్ైతం సంప్రదాయం వ�ైపు మొగుగొ చ్పుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. సంక్ార ంతికి ముందే న�ల ప్టటాడం అని ముగుగొ లు ప్టటాడం, గ్బ�బీమ్మలతో అలంకరించడం న�లరోజులపాట్ సాగుతుంది. చివరి రోజున రధం ముగుగొ ను వేసా్త రు. జానపదుల కళలు ఈ సంక్ార ంతి పండుగ సందర్ంగా బహిరగొతమవడమే కాకుండా ప్రదరిశంపబడతాయి. వీటిలో చ్పుపుకోతగగొది "గంగిరెదుదు ల" ఆట. కొని్న గా్ర మాలలో ఐతే 'కోడ్ష పందాల ఆట' కూడా ఆడుతారు.

ఇంకా సంక్ార ంతి ప్రతే్యకత శాస్త రీపరంగా చాలా ఉంది. నక్షత్ార లు ఇరువది ఏడు. మళ్్ ఒకొకూకకూ నక్షత్ార నికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజంపబడ్షనాయి. తిరిగి 108 పాదాల్్న 12 రాశులుగా విభాగించారు. స్రు్యడు న�లకొకరాశిలో ప్రవేశిసా్త డు. స్రు్యడు ఏ రాశిలో ప్రవేశిసే్త ఆ రాశి ఆ సంక్ార ంతిగా వ్యవహరింపబడుతుంది. స్రు్యడు మకరరాశిలో ప్రవేశించినపుపుడు ఆ రాశిని 'మకర సంక్ార ంతి' అని అంటారు.

హిందువులు అంతా ప్దదుల నుండ్ష పిన్నల వరకు అత్యంత ప్త్రతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్ార ంతి" ప్రముఖసాధి నం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో స్రు్యడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్ార ంతిలో "సం" అంటే మికికూలి "కా్ర ంతి" అంటే అభు్యదయం. మంచి అభు్యదయాని్న ఇచుచే కా్ర ంతి కనుక దీనిని "సంక్ార ంతి" గా ప్దదులు వివరణ చ్బుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టా కుంటే వదలదు అని మనకు త్లుసు. కాని మానవుని యొకకూ ఆధా్యతి్మక మారాగొ నికి అడుగడుగునా అడుడు తగులుతూ, మొక్షమారాగొ నికి అనరుహు ని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువలలి ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండ్ష తపిపుంచుకునేందుకు ఒకటేమారగొం అది ఎవరికి వారు యధాశకి్త 'లేదు' అనకుండా దానధరా్మలు చేయుటయిే మంచిదని, శాస్త రీకోవిదులు చ్బుతూ ఉంటారు. అలా! కేవలం అపుపుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చ్చుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిషటాత ఏమిట్ త్లుసుకుందాం.

త్లుగువారికి అత్యంత పి్రయమ�ైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచేచే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంకా్ర ంతి' అని పిలుచుకుంటాం. దీనిని ప్దదు పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచేచే ఈ

నవ్వితే నవవివండి న�హ్రూ గారి మాటలు

రాషటా ్రపతి ఓ కాలేజీని సందరిశంచి అకకూడ్ష విదా్యరుధి లతో పిచాచేపాటీ మాటాలి డుతునా్నరు. భవిష్యతు్త లో వాళ్్మి కావాలనుకుంట్నా్నరో అడ్షగి త్లుసుకుంట్నా్నరు."నేను డాకటార్ ని అయి్య పేదలకు ఉచితంగా వ�ైద్యం చేసా్త " అన్నడు రమణ."నేను ఇంజనీరున�ై దేశాని్న అభివృదిదు పధంలోకి తీసుకెళా్త " చ్పాపుడు గోవింద్."నేను మంచి తలిలినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమ�ైన తలిలి వలలినే పిలలి లు మంచి పౌరులుగ రూపొ ంది దేశం బాగుపడుతుందనా్నరు న�హ్రూ గారు " అంది దీప."మరి నువ్వే?" మౌనంగా ఉన్న హరిని అడ్షగారు రాషటా ్రపతి."న�హ్రూ గారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిసా్త " దీపకేసి ఓరగా చ్స్్త చ్పాపుడు హరి.

పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మతో కళకళలాడే గృహ ప్ార ంగణాలతో, ఇలిలిలూలి ఒకకొత్త శోభతో వ�లుగుతూ ఉంట్ంది. ఇంకా ఈ పండుగ వసు్త ందంటే పిండ్ష వంటలతో ముఖ్యంగా అరిస్లు, చకా్ర లలతో అందరి ఇళ్్ ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.

మొదటి రోజు 'భోగి'. మూల మూలల చ్తా్త , పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేరిచే, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్లో బొ మ్మల కొలువులు, చిన్న పిలలిలకి భోగి పళ్్ దిషిటా తీయడం వంటి ఆచారాలు సంబరాని్న త్సా్త యి. పంట చేతికొచిచేన ఆనందలో ఇళ్కు అలులి ళ్ని, కూతుళ్ని ఆహావేనిసా్త రు.

రెండో రోజు 'సంకా్ర ంతి'. స్రు్యడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్కు సునా్నలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపో యిన ప్దదులను తలచుకుని మొకుకూతారు. పిండ్షవంటలు చేసా్త రు. నలుగురికీ పంచిప్టిటా , తాము తిని సంబరంగా గడుపుతారు.

మూడో రోజు 'కనుమ'. దీనే్న పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచిచేన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిటటాల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమా్మలకు కడతారు. పల�లి లోలి పశువులే గ్పపుసంపద. అవి ఆనందంగా ఉంటే రెైతుకి ఉతా్సహం. పంటలోలి వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని పే్రమగా చ్సుకొనే రోజుగా కనుమను భావిసా్త రు. గ్బ�బీమ్మల పూజ, గంగిరెదుదు ల హడావుడ్ష, హరిదాసుల రాకడ, కోడ్షపందాలు, ఎడలిపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహలి దకరంగా కనిపిసా్త యి.

ఇంతటి విశిషటామ�ైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గా్ర మస్తమలే పట్టా గ్మ్మలు. ప్రతి ఇలులి న్తనంగా ముతా్యల ముగుగొ లతో పచచేని తోరణాలతో, కళకళలాడుతూ! "సంకా్ర ంతి" లకష్్మని ఆహావేనిస్్త ఉంటాయి. ఇక ధనురా్మసము ప్ార రంభమ�ైన నాటినుండ్ష వివిధ ఆలయాలలోని అరచేకసావేములు "సంక్ార ంతి" న�లపటిటా స్రో్యదయానికి పూరవేమే మంగళవాయిదా్యలతో నదీజలాలను "తీరధింబ్ందులలో" తోడ్కూని వచిచే విశేషారచేనలు నిరవేహిసా్త రు. ఇంటిముందు కన�్నపిలలిలు కళా్పులు చలులి తూ! ప్రతిర్జు వివిధ రకాల ముగుగొ లతో! సప్తవరాణా ల రంగవలిలికలను తీరిచేదిదిదు "ఇంద్రధనుసు్సలను" ముంగిట చ్సు్త న్నట్లి భ్రమింపచేసా్త రు.

ఇంత చకకూని ఆనందానీ్న మనకు అందించే "సంక్ార ంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచేచే ఆ సంక్ార ంతి లకష్్మని మన ముంగిటలోనికి ఆహావేనం పలుకుదాం.

- -

Page 4: Sankranti Newsletter

పెద్దపులిపులులు చాలా ప్రమాదకరమ�ైనవి.

ప్రమాదకరమ�ైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞా నులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ వాళ్ళు ప్రమాదాలకు ప్ార ణం పో స్తే , ఆ మంటల్్ల చికుకుకుని, సామానుయులూ కషాటా లపాలౌతుంటారు.

నలుగురు బ్ార హ్మణులు ఒకపుపుడు భారతదేశమంతా తిరిగి, రకరకాల విదయులు నేరుచుకునానారట. ఎంతో విజ్ఞా నానినా మూటగట్టా కునానారు వాళ్ళు. తమకుననా నేరుపునూ, తాము నేరిచున విదయుల మహతుతే నూ తోటి మితు్ర లకు చూపాలని ఎదురుచూసుతే నానారంతా.

ఆ నలుగురూ ఒక అడవిల్ కలిశారు. వాళ్లల్ ఒకడికి అకకుడ ఒక ఎముక దొరికింది. అది ఒక పులి తుంటి ఎముక. దానినా సంపాదించిన బ్ార హ్మణుడు అనానాడు - "చూడండి - ఇది ఏ జంతువ�ైనా కావొచుచు. దీని ఎముక ఒకకుటి ఉంటే చాలు - నా శకితేతో నేను దీని అస్థిపంజరానినా సంపూర్ంగా నిరి్మంచగలను." అలా అని, వాడు ఆ ఎముక మీద తన ఉతతేరీయానినా కప్పు, ఏదో మంత్రం పఠించాడు. వ�ంటనే ఎముక సాథి నంల్ పులి అస్థిపంజరం తయార�ైంది.

ర�ండవ బ్ార హ్మణుడు అనానాడు - " నేను దానికి మాంసం, రకతేం, చర్మం ఇవ్వగలను" అని. అతని మంత్ర ప్రభావం వల్ల అస్థిపంజరానికి మాంసమూ, రకతేమూ, చర్మమూ లభంచాయి. ఇపుపుడు వాళ్లముందు ప్ార ణంలేని పులి ఒకటి పడి ఉననాది - చారలతోటీ, మీసాలతోటీ.

మూడో బ్ార హ్మణుడు అనానాడు - "నేను ఏం చేయగలనో తెలుసా, మీకు? దానికి ప్ార ణం పో యటం ఎలాగో నాకు తెలుసు!" అని.

నాలుగోవాడికి మిగతా ముగుగు రికి ఉననాంత విజ్ఞా నం లేదు. "ఆగాగు! దానికి ప్ార ణం పొ యయుకు! నీ శకితే యుకుతే లమీద మాకు పూరితే విశా్వసం ఉననాది." అనానాడు వాడు కంగారుగా.

"ఏదెైనా చేస్ందుకు శకితే ఉండీ ఆ పని చెయయుకపో తే ఏం లాభం? నా మంత్ర శకితేని పరీకించే అవకాశం నాకు ఇపపుటివరకూ రాలేదు. నేనిపుపుడు దీనికి ప్ార ణం పో స్ తీరతాను. చూసూతే ండు, ఊరికే" అనానాడు మూడోవాడు.

"నువ్వంత గటిటాగా పట్టా పడితే, సరే. కానీ కొంచెం స్పు ఆగు. ననునా ముందు ఈ చెట్టా ఎకకునీ" అని, నాలుగోవాడు దగగురో్ల ఉననా

చ్ట్టా ను ఎగబ్ార కాడు.

అపుపుడు మూడోవాడు తన మంత్ర మహిమతో పులికి ప్ార ణం పో శాడు. ప్ార ణం రాగానే దానికి విపరీతమ�ైన ఆకలివేసి, తినేందుకు

ఏది ద్రుకుతుందా' అని చుటూటా చ్సింది. భయంతో ముడుచుకొని కూరుచేన్న ముగుగొ రు

బ్ార హ్మణుల్్న చ్డగానే అది గరిజిస్్త వాళ్మీదికి ద్కింది. పారిపో వటానికి కూడా కాళ్్ రాక, ఆ ముగుగొ రూ అటాలి పులికి ఆహారం అయిపో యారు.

తన మితు్ర లు ముగుగొ రూ పులికి ఆహారమౌతుంటే చ్స్్త , రాయిలా కదలక-మ�దలక కూరోచేవటం మినహా నాలుగోవాడు మరేమీ చేయలేకపో యాడు. పులి భోజనం ముగించుకొని సంతృపి్త గా అడవిలోకి వ�ళిలిపో యిన తరావేత చాలాసేపటికి, వాడు కి్రందికి దిగి, వణికే కాళలితో ఇంటివ�ైపుకు పరుగు తీశాడు.

పులులకు ప్ార ణం పో శాక, ఇంక ఎవరూ ఏమీ చ్య్యలేరు - అవి తమ భోజనం ముగించుకొని, తృపి్త గా తమ దారిన తాము వ�ళి్పో యిేంతవరకూ. ఆప్ైన మిగిలిన వాళ్్ తమకు మిగిలిన దారులి్న- అపుపుడు- వ�తుకుకూంటారు.

కొత్తపలిలి వారి సౌజన్యంతో

దేశమును పే్రమించుమనా్నమంచి అన్నది ప్ంచుమనా్నవొటిటామాటలు కటిటాప్ట్టా య్గటిటామేల్ తలప్టటావ్య్!

దేశాభిమానం నాకు కదదునివటిటా గ్పపులు చ్పుపుకోకోయి;పూని యిేద్ైనాను వొకమేల్కూరి జనులకు చ్పవ్యి !

దేశమును పే్రమించుమనా్న

నవ్వితే నవవివండిసనా్నయి

"నానా్న... నానా్న... నాకు సనా్నయి నేరుచేకోవాలనుంది. నేను నేరుచేకోవటానికి ఒక సనా్నయి కొనిప్టటావా?" ఐదో కొడుకు అడ్షగాడు తండ్ష్రని.

"వదుదు రా.. వేళాపాళా లేకుండా వాయిసే్త ఇంట్లి గోలగా ఉంట్ంది" అనా్నడు తండ్ష్ర.

"ఫరేలిదు నానా్న... మీరంతా నిద్ర పో యిన తరువాత వాయించుకుంటాను" చ్పాపుడు కొడుకు అమాయకంగా.

సవేంతలాభం కొంతమానుకుపొ రుగువారికి తోడుపడవ్య్దేశమంటే మటిటాకాదోయ్దేశమంటే మనుషులోయ్!

చ్టటాపటాటా ల్ పట్టా కునిదేశసుథా లంతా నడవవల�నోయ్అన్నదము్మల వల�ను జాతులుమతములనీ్న మ�లగవల�నోయ్!

- -

Page 5: Sankranti Newsletter

“అది కాదురా శ�ైలూ… చ్బ్తే అరధిం చేసుకోవాలి. ఇకకూడ డ్ైరీవింగ్ నేరుచేకోవడం, ల�ైస్న్్స సంపాదించడం అంత ఈజీ కాదు…” భార్య

ఎదురుగా కూరుచేని, గడడుం పట్టా కుని, అనునయంగా చ్బుతునా్నడు మధు.చేతి వేళ్ గోళ్్ కొరుకుతూ, నేల చ్పులు చ్సో్త ంది శ�ైలజ.“ఐనా మీనాక్ష నేరుచేకుంటే నువూవే నేరుచేకోవాలని లేదు కదా? ఆ అమా్మయి కనురెపపులు కతి్తరించుకుందని నువూవే కతి్తరించుకుంటావా?” అడ్షగేడు మధు.“కనురెపపులు కాదు కనుబొ మ్మలు” సరిచేసింది శ�ైలజ.“ఏదో ఒహటి ల�ద్దు ! ఐనా ఒకళ్తో కంపేరేచేసుకోవదదుని నీకెని్న సారులి చ్పాపును?”“దోశలు బాగా చేయకపో తే మీనాక్షని చ్సి నేరుచేకో అంటారు. ఏద్ైనా కూర బాగోక పో తే, మీ అమ్మతో పో లుసా్త రు. ఇపుపుడేమో ఇలా అంటారు” నిషూటా రంగా అంది శ�ైలజ.“అబబీ అది వేరు ఇది వేరు అంట్నా్ననా”“నాకవేమీ త్లియవు. నేను డ్ైరీవింగ్ నేరుచేకోవాలి…అరజింట్గా ల�ైస్న్్స సంపాదించాలి”“అలా మొండ్షపట్టా పడ్షతే ఎలాగ? నిదానంగా నేరుపుతాగానీ ఇక అలకపానుపు దిగు”అంటూ శ�ైలజ గడడుం పట్టా కుని, ముఖాని్న తన వ�ైపు తిపుపుకునా్నడు మధుబాబు.మధు చేతిని విసురుగా న�టేటాస్్త “ఈ విషయంలో మీరేం చ్పిపునా వినేది లేదు. రేపో ఎలులి ండో మీనాక్ష ఇండ్షయా ఫో ను చేసినపుపుడు, ఎడాప్డా అమ�రికా రోడలి మీద కారు నడుపుతునా్ననని వాళ్మ్మకు చ్బుతుందా లేదా? ఏమిటి మాటాలి డకుండా అలా చ్సా్త రూ? నాలుగొ రోజులు పో యాక తను డ్ైరీవింగ్ చేస్్త ండగా తీయించుకున్న ఫో ట్లను, వీడ్షయో కేస్టలి ను వాళ్మ్మకు పంపుతుంది కదా? ఏదో కూతురు ఫో ట్లూ అవీ పంపిందని వాళ్మ్మ వూరుకుంట్ందా! అవి తీసుకుని వ�ళి్ మా అమ్మ దగగొర కూరుచేని, ఇరుగుపొ రుగు వాళ్ను జమచేసి ఎగిజిబ్షన్ ప్డుతుంది. ఈ సారి నేనిండ్షయా కాలేజి సినపుపుడు, “ఏమే శ�ైలు… మీనాక్ష నీతరావేతే కదా అకకూడకు వచిచేంది? అది అంతలా డ్ైరీవింగ్ చేసో్త ంటే నువ�వేందుకు చేయడం లేదంటే?” నేనేం సమాధానం చ్పాపులి?” అసలు పాయింట్ చ్పిపుంది శ�ైలజ.“అబ్బీ అంత కధ వుందా! పో నీ నువూవే డ్ైరీవింగ్ చేసు్త నా్ననని చ్పుపు”“అబదదుమాడమంటారా?” అంది శ�ైలజ కోపంగా.“ఇదిగో శ�ైలూ మీ బాబాయి పేరు హరిశచేంద్రరావ�ైనంత మాత్ార న అలా సంశయించకు. నువువే డ్ైరీవింగ్ చేసు్త న్నట్లి ఫో ట్లు, వీడ్షయోలు కావాలంటే వీకెండు లో నేను తీసిసా్త ను” భరోసా ఇచాచేడు మధు.“నేను స్తరియస్ గా చ్బుతునా్న… నేను వ�ంటనే డ్ైరీవింగ్ నేరుచేకోవాలి”“మరీ అంత మంకు పట్టా పడతావ�ందుకు శ�ైలూ చిన్నగా నేరుచేకోవచచేంట్నా్ననుగా” బతిమాడే ధోరణిలోనే అనా్నడు మధు.కొత్త ప్ళా్ం అలిగినపుపుడు ఆ మాత్రం బతిమాలకపో తే ఇంకేమ�ైనా వుందా?!పో నీ, ఇంతగా సంబర పడుతోంది కదాని నేరిపుదాదు మనుకుంటే కళ్ ముందు తళ తళా మ�రిసే కొత్త టయోటా కామీరీ కారుఆ ప్ైన న�లకు ముప్ైపు, నలభ�ై డాలరలి వరకూ ప్రిగే ఇన్్సరెను్స!అలిగిన భార్యను లాలించ ,ో బుజజిగించ ో ఇంకా … ఎలాగోలా దారి లోకి

త్చుచేకోవచుచే.కానీ కారు అలా కాదు కదా? ఏ చిన్న ద్బబీ తగిలినా బ్ ల�డంత చమురు వొదులుతుంది.“వీకెండు బయటకు డ్షన్నర్ కి తీసుకెళతాగా” అనా్నడు మధు అలాగెైనా పట్టా వదులుతుందేమోనని.బయట డ్షన్నరంటే అనవసరమ�ైన ఖరచేనే శీ్రవారు అలా అనేసరికి శ�ైలుకు కొంచ్ం ధ్ైర్యం చికికూంది.మరి కాస్త బ�ట్టా చేసే్త దారిలోకి వసా్త డనిపించింది.విసురుగా సో ఫాలోంచి లేచి బ�డ్్ర ం లోకి వ�ళి్ంది.మరో ఐదు నిమిషాలపాట్ ఇదదురి మధా్య చరచేలు జరిగేక వ్ార త పరీక్ష వ్ార సి పాసయిే్యక, ఇన్్సరెన్్స తీసుకుని డ్ైరీవింగు నేరుచేకోడం మొదల�టేటాట్టా , కాలిఫో రి్నయా లో డ్ైరీవింగ్ ల�స్సను్సకు ఖరెచేకుకూవ కాబటిటా , రోజూ సాయంత్రం

వరుకూ నుంచి రాగానే ఓ గంట సేపు డ్ైరీవింగు మధునే నేరేపుట్టా ఒపపుందం కుదిరింది.శ�ైలజ అలక చాలించి “నేనేమ�ైనా మిమ్మలి్న ముతా్యల మూటలడ్షగానా రతనాల రాసులడ్షగానా నాకూకూడా డ్ైరీవింగ్ నేరిపుసే్త మీకూ వుపయోగమే కదా? ఎపుపుడ్ైనా మీకొంట్లి బాగోకపో తే ఎంచకాకూ నేను మిమ్మలి్న ఆఫ్తసులో డ్ార పు చ్యొ్యచుచే… వీకెండు షాపింగుకూదరక పో తే, వీక్ డేసోలి నేనే షాపింగ్ చ్యొ్యచుచే, నాకెపుపుడ్ైనా బ్ రనిపిసే్త సరదాగా అలా అలా మాల�ై్సవైపు వ�ళ్్చుచే, ఇంకా..” అంటూ భార్యలకు డ్ైరీవింగ్

వసే్త భర్తల కొచేచే లాభాలను వల�లి వేసింది.ఆడవారికి చేతిలో కారు, బాగులో కె్రడ్షటాకూరూడు వుంటే… వచేచే తీవ్ర నషాటా ల గురించి, వాటిని నివారించడానికి తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి తీవ్రంగా ఆలోచించసాగేడు మధు.

@@@@@@@@@@@@@@

పగలనక రాత్రనక కషటాపడ్ష చదివి ఆ తరావేత వారంలో శ�ైలజ డ్ైరీవింగ్ ట్స్టా పాసయి్యంది.ఇన్్సరెన్్స వాళ్తో గీచి గీచి బేరమాడ్ష శ�ైలజకి కూడా ఇన్్సరెన్్స తీసుకునా్నడు మధు.త్లిసిన వాళ్్ కొత్త కామీరీ మీద్ందుకు ప్రయోగాలు, కొంచ్ం అలవాటయిే్య వరకు రెంటల్ కారు తీసుకోమని సలహాలిచిచేనా, మన కారుండగా అనవసరంగా వాడ్వడ్ష మొహానో డబుబీలు పో యడమ�ందుకని పంచమి బుధవారం, ఓ దివ్య మ�ైన ముహ్ర్తంలో నిరా్మనుష్యంగా వుండే ఓ స్కూలు గ్్ర ండులో, డ్ైరీవింగ్ స్తట్లోకి శ�ైలజ, పాస్ంజెర్ స్తట్లోకి మధు మారారు.తొందరగా డ్ైరీవింగ్ రావాలని శ�ైలజ దేవుణిణా ప్ార రిధిస్్త ంటే, కారు కేమీ కాకుండా చ్సే్త… ఓ సంవత్సరం లోపున “మాల్బు ట్ంపుల్” కి వసా్త మని మొకుకూకునా్నడు మధు.రెడష్ చ్పుపుకున్న తరావేత, మరోసారి దేవుణిణా తలచుకొని ఇంజన్ సాటా ర్టా చేసింది శ�ైలజ.కొండ చిలువ మనిషిని మింగేసి, చ్ట్టా కు గటిటాగా చుట్టా కున్నపుపుడు … వచేచే ఎముకలు విరిగిన శబాదు ని్న మాంచి సౌండు సిసటాం వున్న ధియిేటరోలి

డ్ైరీవింగ్ ల�సన్ రచన : కె. వి. గిరిధరరావు

- -

Page 6: Sankranti Newsletter

చ్స్్త , విన్నట్లి అసలు తన వంట్లి ఎముకలే క్రష్షవుతున్నట్లి ఫ్తల�ై “ప్చే.. ఆగు…”అని అరిచేడు మధు.కారు అసలు కదలకుండానే అరుసు్త న్న భర్తను చ్సి, కంగారుగా, అతనికి ఏమయి్యందోనని ఆదురాదు పడుతూ…తాళాని్న మరింత గటిటాగా తిపిపుంది శ�ైలజ.“ప్చే.. ఆపమంటూంటే…” అంటూ అతి చిరాగాగొ మొహం ప్టిటా , గుడులి ప్దదువి చేసి మనిషంతా బ్గుసుకుపో వడం చ్సిన శ�ైలజ తన తపేపుమిట్ త్ల్క తాళాని్న చేతో్త తిపుపుతూ, ఆకె్సలరేటర్ మీద కాలుతో బలంగా నొకుకూతూ… “ఏమ�ైందండ్ష” అనడ్షగింది. ఆమ� ప్రశ్న కారు చేస్్త న్న శబదుంలో కలిసిపో యింది.అంతే… ఒకకూసారిగా ఆవేశంతో వూగిపో తూ “నువావేపు …” అని కసురుకుంటూ, డ్ైరీవరీ్సట్ వ�ైపు వంగి, తాళాని్న తిపుపుతున్న శ�ైలజ చేతిని విసురుగా లాగేసి, ఇంజన్ఆఫేచేసి కారు తాళాలను తీసుకునా్నడు మధు.“ఎందుకలా కసురుకుంటారు?” గటిటాగానే అరిచింది శ�ైలజ కూడా.“ఏమిటా ఇంజనా్టారేటాచేయడం…”“మీరు రోజూ అలాగే సాటా రేటాచేసా్త రుగా?” అంది శ�ైలజ బ్కకూ మొహంతో.ఇపపుటి వరకు గటిటాగా ఒకకూమాట కూడా అనని వాడు, ఒకకూసారిగా అంతలా కసురుకోవడం, కళ్్ర్ర జేయడం వింతగాను కొంచ్ం భయంగాన్ అనిపించింది శ�ైలజకు.“నేనలా చేసా్త నా … నేను కారు సాటా రేటాచేసే్త ఎపుపుడ్ైనా శబదుం వచిచేందా?”ఇంకా ఆవేశం తగగొలేదు మధుకు.అంతలా ఆవేశపడుతున్న భర్తతో ఇంకా వాదన ప్ంచడం అనవసరమనుకుంది శ�ైలజ. కారుదిగి, వ�నుక స్తట్లి కూరుచేంది తలవంచుకుని. రెండు నిమిషాలపాట్ మౌనంగా వునా్నరిదదురూ.“వ�నుక కూరుచేంటే డ్ైరీవింగెలా వసు్త ంది? మరలా ట్ైరీ చ్యి్య” లాలనగా అనా్నడు మధు, కారు తాళాల చేతిని శ�ైలజ ముందుకు చాపి.కామాగొ వున్న శ�ైలును చ్సి,”ఇంజన్అంతలా శబదుం చేసేసరికి… ఏమౌతుందోనని కంగారు పడాడు ను. దాంతో కొంచ్ం కోపమొచిచేంది… ఇంకాస్త లేట్ చేసే్త ముహ్ర్తం దాటి పో తుంది… అబబీ ట్ైం వేసుటా చేయకుండారా!” మళ్్ బతిమాడే ధోరణిలో పడాడు డు మధు.“ఎంత ఇంజన్్సండు గటిటాగా వసే్త మాత్రం … అంతలా అరుసా్త డా. ప్ళ్ళ్న ఆరున�లలోలి నే ఇంతలా అరిసే్త ముందు ముందు ఇంకెలా వుంటాడో ! తన�ంత బతిమాడ్షనా ఈసారి మాత్రం కరిగేది లేదు. అసలు నేనంటే ఏమనుకుంట్నా్నడు? సహాయ నిరాకరణ, సతా్యగ్రహం కలిపి ప్రయోగించాలి. ఈ మగాళ్ంతా ఇంతే. ఎపుపుడు కోపపుడతారో, ఎపుపుడు విసుకుకూంటారో, ఎపుపుడు గడడుం పట్టా కుంటారో… ఎపుపుడు చ్ంపలేసుకుంటారో ఎవరికీ త్ల్దు. రెండు రోజులు మాటాలి డకుండా వంట చేయకుండా దుపపుటి ముసుగేసుకు పడుకుంటే ద్బబీకి దారిలోకొసా్త డు” అనుకుంది శ�ైలజ.పది, పదిహేను నిమిషాల పాట్ బతిమాడ్షనా కరగని ప్ళా్ని్న చ్సి, ఇంటికెళా్క కరిగించే ప్రయత్నం చ్యొ్యచచేని కారు సాటా రేటాచేసాడు కావాలనే రోజూ కంటే ఇంజన్్సండు ఎకుకూవొచేచేలా.“అరే నువవేన్నది నిజమే… సౌండు ఎకుకూవే వసో్త ంది. ఓ సారి డష్లరుకూ చ్పించాలి” అనా్నడు శ�ైలజ వ�ైపు తిరిగి.ఆమ� మాత్రం వరి్షంచబ్ యిే మేఘంలా కనిపించింది.=====కారు పారేకూచేసి, అపారెమ్టాంట్లి కి వ�ళ్్ దారిలో కూడా “ఇంజన్ఎకుకూవ శబదుం చేయడానికి కారణం శ�ైలజ కానేకాదని,అసలు టయోటా కామీరీలనీ్న కొత్తలో అలాగే గోల�డతాయని, ఇదే విషయం గురించి తరచ్ టయోటా వాళ్కు కంప్లలి ంట్లి కూడా వ�ళ్తుంటాయని” చ్పిపు శ�ైలజను కనివేన్్స చేయబ్ యాడు. ఇంట్లి కి వ�ళా్క కూడా ఆ జ్కులూ, ఈ జ్కులూ చ్పిపు నవివేంచాలని ప్రయతి్నంచాడు.“శ�ైలూ… ఈ రోజు డ్షన్నరే్నను వేడ్ష చేసా్త ను. నువువే డ్్రసు్స మారుచేకుని వచ్చేయ్” అని కిచ్నోలి కి నడ్షచేడు మధు.గుతి్తవంకాయ కూర, కాకర కాయ వేపుడు…ఘుమ ఘుమ లాడే రసం…

వహావే…అనీ్న నాకిషటామ�ైన కూరలే చేసిందీవేళ అనుకునా్నడు మధు. శ�ైలజ అవేమీ పటిటాంచుకోకుండా నేరుగా బ�డ్్ర ంలోకి వ�ళి్ంది.“ఏమిటి శ�ైలు, అన్నం తినకుండా నిద్రపో తావా?” అడ్షగేడు మధు.మౌనమే సమాధానం.“పొ రపాట్న కోపగించుకునా్ననని చ్పేపునా?”“…”“అలా అలిగితే నేన్ అలుగుతాను”“…”“నాకూ అన్నం వదుదు ” అంటూ డ్్రసేచేంజేచేసుకుని పడుకునా్నడు మధు.ఎంత మొండ్షతనం… కొత్త కారు కేమనా్న ఔతుందన్న కంగారులో గటిటాగా అరిసే్త అరిచి వుండ్చుచే.తిటాటా నా, కొటాటా నా? ఈ మాత్రం దానికే ఇంత అలగాలా? ఇంకా మనం బతిమాడ్షతే మరీ చులకన�ైపో తాం.అరే…ఏదో ఓ మ�ట్టా దిగి తప్ైపు పో యిందనా్న వినుకోదే. తనేనా అంత పట్టా దల తో వుండేది. నేన్ వుండగలను. ఏదో ఈ గ్డవ అన్నం తిన్న తరావేత జరిగినా బాగుండేది. ఇపుపుడేమో కడుపులో పేగులు ఆకలి రాగం పాడుతున�ై్న. తను ఏద్ైనా ఒకకూ మాట మాటాలి డ్షనా సంధి ఒపపుందం మీద స్ైనేచేసి ముందు ఆకలి గోలనాపాలి” అనుకునా్నడు మధు మంచానికి మరోవ�ైపున. శ�ైలజ కోపాని్న కూడా ఆకలి డామినేటేచేయడం మొదల�టిటాంది.“అబబీ ఆకలి…” మూలిగేడు మధు.ఆ మూలగడం నటనలో భాగమని త్లిసినా “ఆకల�ైతే వ�ళి్ తినొచుచే. ఇకకూడ మూలిగి ప్రకకూవాళ్నిద్రచ్డగ్టటానకకూరలేదు”అంది శ�ైలజ గోడతో మాటాలి డుతున్నట్లి .“నాకొకకూడ్షకీ వంటింట్లి కి వ�ళా్లంటే భయం…”“వూరికే తిటటాడానికి, అరవడానికి మాత్రం భయముండదు”“ఏదో కారు పాడౌతుందన్న ఆదురాదు లో అలా అనా్ననని చ్పాపునుకదా… పద వ�ళి్ అన్నం తిందాం”“సాటా ర్టా చేసే్తనే పాడయిే్య కారును అంత పో సి ఎందుకు కొన్నట్లి … ఐనా నన�్నందుకలా తిటిటా ఏడ్షపించారూ… సారీ చ్బ్తేనే నేనన్నంతింటాను?”“అబాబీ తప్ైపుందంట్నా్నను కదా. సారీ… ఇంకెపుపుడ్ కోపపుడను… రేపు డ్ైరీవింగ్ ప్ార కీటాసుకు వ�ళి్నపుపుడు నినొ్నకకూ మాటంటే అపుపుడడుగు”“నీతో మళ్్ డ్ైరీవింగా్రాకిటాసుకొసే్త ఒట్టా ”“మరి డ్ైరీవింగెలాగ?”“నా తంటాలేవ్ నేను పడతాను. అంతే గానీ మీదగగొర మళ్్ డ్ైరీవింగ్ నేరుచేకోడమా?”అలా మొదల�ైన మాటలు ఐదు నిమిషాల తరావేత ఇదదురికీ ఆమోదయోగ్యమ�ైన రీతిలో సాగాయి.డ్ైనింగ్ టేబ్ల్్మది కూరలు మళ్్ మ�ైకో్ర వేవ్లి వేడ్కాకూయి.ఇకముందు పో టాలి డుకోకూడదనుకుంటూ భోజనం ముగించేరు.తరావేత రెండు దేశాల మధ్య యుదదుం ముగిసేక గెలిచిన దేశంలో, ఓడ్షపేయిన దేశం కలిసినట్లి … ఓడ్షన దేశంలో గెలిచిన దేశం కలిసినటూలి … ఒకరి ఒడ్షలో ఒకరు ఒదిగిపో యారు.ఆ విధంగా ముగిసింది డ్ైరీవింగా్రాకీటాసు మొదటిరోజు.

@@@@@@@@@@@@@

ఆ మరా్నడు నిన్నటి డ్ైరీవింగా్రాకీటాసు తాలూకు తుఫాను చాయలకకూడకకూడా ఇంట్లి కనిపించినా, ప్దదుగా ప్రభావమ�ైతే లేదు.సాయంత్రం వరుకూనంచి వచేచేక, “డ్ైరీవింగా్రాకీటాసు చేసా్త వా?” అడ్షగేడు మధు.“నీతో ప్ార కీటాసంటే మళ్్ ఇదదురం అరచుకోడం తిట్టా కోడమేగా”“నిన్నంటే అలా జరిగింది. రోజూ అలా జరగాలని రూలేం లేదుగా రెడష్ అవు వ�ళాదు ం” అనా్నడు మధు.డ్ైరీవింగా్లాసు జరిగేపుపుడు శ�ైలజ ఏమ�ైనా చిన్న పొ రపాట్లి చేసినా విసుకోకూకూడదు, కోపపుడకూడదు, ఒకళ్ మీద ఒకళ్్ అలగ కూడదు…

- -

Page 7: Sankranti Newsletter

లాంటి కొని్న ఒపపుందాలు కుదురుచేకునా్నరు. శ�ైలజ ఐతే ఒపపుందాలని్నంటిని పేపరీ్మద వ్ార సి ఇదదురూ సంతకాలు చేసే్త ఇంకా బాగుంట్ందని ముందు తరాలకు మారగొదరశకంగా నిలుసా్త యని ప్రతిపాదించింది. కానీ ఆ తతంగమంతా మరీ అతిగా వుంట్ందని మధుబాబు అంగీకరించలేదు. మన జాగర్తలో మనముంటే మంచిదని ఒపపుందాలప్ై ఒట్లి ప్ట్టా కునా్నరు.తరావేత నాలుగు రోజులపాట్ డ్ైరీవింగా్లాసులు పూరి్తగా సామరస్య పూరక వాతావరణంలో జరకకూ పో యినా అలిగి అనా్నలు మానేసే సాధి యికి వ�ళి్నా తినడం మాత్రం వాళ్్పుపుడ్ మాన�య్యలేదు.భర్త విసుకోకూవడం, కోపంగా అరవడం భార్య కసురుకోడం, మూతి ముడుచుకోడం …లాంటి చ్దురుమదురు సంఘటనలు జరిగినా, అక్కూంటలినీ్న ఏరోజు కా రోజు స్టిలేచేసుకునేవాళ్్. ఒక శుక్రవారం సాయంత్రం యధాప్రకారం ఒకరినొకరు తిట్టా కోరాదని ఒట్లి వేసుకుని బయలేదు రారు.ఆ మరా్నడే శ�ైలజ డ్ైరీవింగెటాస్టా ఇసో్త ంది. బ�ండ కాయ వేపుడు తాలూకు వాసన చ్సిన మధు ముందు చ్పుతో భోజనం చేసి బయలేదు రదామనా్నడు. కానీ ఒపపుందాలప్ైనా, ఒట్టా లప్ైనా అపారమ�ైన విశావేసంగల శ�ైలజ అందుకు ఒపుపు కోలేదు.శ�ైలజ డ్ైరీవింగోలి చాలా తేడా కనబడుతోంది. మొదటి రోజు కంటే చాలా బాగా డ్ైరీవ్ చేసో్త ంది.మధు కూడా చాలా ఆశచేర్య పో యాడు.“చాలా ఇంపూరూ వయా్యవు శ�ైలూ… కాకపో తే … మరీ అంత సోలి గా వ�ళ్కూడదు… ఒకోకూసారి ఆగేపుపుడు ఇపుపుడేసు్త న్నట్లి సడనాగొ బే్రకు వ�య్యకూడదు” అనా్నడు మధు.“అంత సోలి గా వ�ళ్తునా్ననా…”అంటూ ఒకకూ సారిగా స్తపుడు ప్ంచింది శ�ైలజ.“మరీ అంత స్తపుడ్దుదు …కొంచ్ం సోలి చ్యి్య” అని, ఎదురుగా నాలుగు రోడలి కూడలి కి ముందున్న ఆలేవే సాటా పు స్ైను దగగొరవడం చ్సి “అరె …ఆపు …ఇకకూడాపు… సాటా పు స్ైనుందాపు… ” ప్దదుగా అరిచేడు మధు.కంగారుగా ఆపడానికి ట్ైరీ చేసినా వ�ంటనే ఆగ లేదు కారు… కీచు మని శబదుం చేస్్త నాలుగు రోడలి కూడలి లో అడడుంగా తిరిగి ఆగింది…లకీకూగా రోడుడు మీద ట్ార ఫికేకూమీలేదు.శ�ైలజ చేతులు స్తటారింగీ్మద బ్గుసుకుపో యి వణుకుతున�ై్న. ప్రకకూ స్తట్లి ని మధు వ�ైపు చ్సింది.తను కూడా పళ్్ బ్గించి, కళ్్ ప్దదువి చేసి శ�ైలజ వ�ైపు వణుకుతూ చ్సు్త నా్నడు.నిమిషం తరావేత … శ�ైలజే ముందుగా తేరుకుని, కారును రెైట్కు తిపిపు, కరబీ్ప్రకకూనే పారేకూచేసి“ఎందుకంతలా అరిచేరు?”అనడ్షగింది మధు వ�ైపు కోపంగా చ్స్్త .“ఈ రోడుడు మీద ఇపుపుడు ట్ార ఫిక్ వుంటే మన పని ఏమయిే్యది. ఏంటా డ్ైరీవింగ్? ప్ైగా ఎందుకు అరిచావంటావా?”అంత ప్దదుగా మధు అరవగలడని శ�ైలజకు అపుపుడే త్లిసింది. శ�ైలజ మొహం కోపంతో ఎర్రగా కందిపో యింది.“నువవేలా ప్దదుగా అరిచి కంగారు ప్టటాకపో తే, నేను సాటా ప్ై్సను దగగొర మామూలుగానే ఆగేదాని్న. అనవసరంగా బ్ప్త ప్ంచుకుని అరిచి నను్న కంగారు ప్టాటా వ్” అంది శ�ైలజ.తపుపు నీదంటే, నీదే ననుకుంటూ ఇలులి చేరేరు. ఒకరినొకరు నోరు మూసుకో మనే వరకు మాటలు సాగేయి. ఆప్ైన ఇదదురి మధా్య మాటలే లేవు. మధు బ�డ్్ర ంలో పడుకుంటే శ�ైలజ హాలోలి పడుకుంది.

@@@@@@@@@@@@@@

మరుసటి రోజు మధా్యహ్నం, బది్ర వాళ్్ వచేచే వరకు ఇదదురి మధా్య ఎలాంటి మాటలూ లేవు.బది్ర, సుజాతలు మధు వాళ్్ండే అపారెమ్టాంటాకూంప్లి కో్లానే వుంటారు. అమ�రికా వచిచే నాలుగేళ్వుతోంది.

మధుబాబుకు, బది్రకీ ద్రపు చుటటారికం కూడా వుండడంతో ఒకోకూ సారి చ్పాపు ప్టటాకుండా వీళి్ంటికి వాళ్్ వస్్త ంటారు వాళి్ంటికి వీళ్్ వ�ళ్తూంటారు. వచిచేన రెండు నిమిషాలోలి మధు శ�ైలజలు గ్డవ పడడుట్టా అరధిమ�ైపో యింది బదీ్ర వాళ్కు.ఆమాట ఈమాటా అయిే్యక డ్ైరీవింగే్నరుచేకోడం ఎంతవరకూ వచిచేందని అడ్షగేడు బది్ర శ�ైలజ నుదేదుశించి.ఏదో అలా జరుగుతోందని చ్పిపుంది శ�ైలజ.అంతకు మునుపున్న వుతా్సహం శ�ైలజలో కనిపించక పో యిేసరికి సుజాత అడ్షగింది “ఏమిటి ఇదదురి మధా్య ఫ్ైటయి్యందా”అని. ఇదదురూ మాటాలి డలేదు.“పొ దుదు న గానీ, నిన్న గానీ డ్ైరీవింగా్రాకీటాసుకెళా్రా?”అడ్షగేడు బది్ర చిరునవువేతో.నిన్న వ�ళా్మని చ్పాపురిదదురూ.“మరదీ సంగతి… బాగా పో టాలి డుకునా్నరా?” నవువేతూ అడ్షగేడు బది్ర.మాటాలి డలేదిదదురూ.“ఇదిగో శ�ైలు భర్తల దగగొర డ్ైరీవింగే్నరుచేకునేపుపుడు గ్డవలు మామూలే. వాటిని పారికూంగాలి ట్లి నే మరిచేపో వాలి. ఇంట్లి కి మోసుకు రాకూడదు” చ్పిపుంది సుజాత.“మీరు నేరుచేకునేపుపుడు, మీ మధ్య కూడా గ్డవలయిే్యవా?” ఆశచేర్యంగా అడ్షగేడు మధు.“అబేబీ మా మధ్య గ్డవలే జరగలేదు. నా సంగతి నీకు త్లుసుగా మధ్…నా సహనం, ఓరూపు…”అనా్నడు బది్ర, సుజాత వ�ైపు చ్సి, కను్న గీట్తూ.“నిజంగా మీ మధ్య గ్డవలేమీ జరగలేదా?!” ఆశచేర్యంతో నోరెళ్బ�టాటా డు మధు బది్ర వంక, సుజాత వంక అపనమ్మకంగా చ్స్్త .“మరే…ఈయన గారి ఓరుపు గురించి, సహనం గురించే చ్పుపుకోవాలి. ఆయననీ్నఅలాగే చ్బుతారు మధు. నేను డ్ైరీవింగ్ నేరుచేకునేపుపుడోసారి గ్డవ�ై, ఈయన దగగొరనుంచీ విడాకులు తీసుకుందామనుకునా్న. తరావేత తనే ఓ వారం రోజులు బతిమిలాడ్ష చ్ంపలేసుకునా్నరు” చ్పిపుంది సుజాత, బది్ర వ�ైపు కొంట్గా చ్సి నవువేతూ.“అపుపుడు విడాకులు తీసుకునా్న పో యిేది. ఇపుపుడు ప్రశాంతంగా వుండేవాణిణా ” అనా్నడు బది్ర, సుజాతను వ�కికూరిస్్త .“అలాగా పాపం … ఇపుపుడు కావాలనా్న విడాకులివవేడానికి నేను రెడష్” చ్పిపుంది సుజాత.“ఇంక ఆపు సుజీ … వాళ్్ నిజమేననుకుంటారు” అనా్నడు బది్ర.“నిజంగా మీ మధ్య అంత ప్దదు గ్డవలయా్యయా?” ఆశచేర్యంగా అడ్షగింది శ�ైలజ.“అబేబీ… అంత ద్రం వ�ళ్లేదులే…అవును సుజాతా! వ�స్తలి స్కూల్గొ ్ర ండోలి జరిగింది ఇంకా నీకు గురు్త ందా…”అడ్షగేడు బది్ర.“గురు్త లేకేం మహాను భావా… అపుపుడేగా ఓ రోజంతా ఇదదురం నిరాహార దీక్ష చేసింది” అంది సుజాత.“కాబటిటా భార్యలకు భర్తలు డ్ైరీవింగ్ నేరపుడం… నేరుచేకునే ప్రకి్రయలో ఇదదురూ ద్బబీలాడుకోవడం… తరావేత వాటని్నంటినీ ప్రణయ కలహాలుగా గురు్త ంచుకొని తరావేత నవువేకోవడం…ఇదంతా సరవే సాధారణ విషయం…డ్ైరీవింగే్నరిపుంచేటపుపుడు భర్తల నుండ్ష బయటపడే కోపం, భార్య మీద పొ ంగే పే్రమకు కొలమానం … పే్రమ ఎంత ఎకుకూవ వుంటే అంత ఎకుకూవ కోపపుడతారన్న మాట…ఇంతకీ ఎపుపుడమా్మ నీ రోడ్ ట్స్టా ” అడ్షగేడు బది్ర శ�ైలజను.“మధా్యహ్నమేనండ్ష” చ్పిపుంది శ�ైలజ బది్ర చ్పిపున మాటల గురించి ఆలోచిస్్త .“మరయితే తవేరగా రెడష్ కండ్ష. మేము మరలా సాయంత్రం కలుసా్త ం” అంది సుజాత సో ఫా లోంచి లేస్్త .“బ�సాటా ఫ్ లకకూమా్మ… ల�ైస్న్్స వసే్త సాయంత్రం మమ్మలి్న డ్షన్నరుకూ తీసుకెళ్దు వు”అనా్నడు బది్ర, బయటకు నడుస్్త .“కాఫ్త తాగి వ�ళ్దు రు కూరోచేండ్ష…”అనా్నడు మధుబాబు.

- -

Page 8: Sankranti Newsletter

“లేదు లేవ్య్ ఎలాగూ సాయంత్రం వసా్త ముగా” అంటూ బయలేదు రారు బది్ర, సుజాత.వాళ్్ బయటకు వ�ళ్్క … అయో్య ట్ైమవుతోందే అనుకుంటూ… గబ గబ రెడష్ అవడం మొదల�టాటా రు మధు, శ�ైలజ.

@@@@@@@@@@@@@@

డ్ైరీవింగ్ ట్స్టా అపాయింట్్మంట్ కు గంట ముందే డ్ష.ఎమ్. వీ. ఆఫ్తసుకు చేరుకునా్నరిదదురూ.దారిలో ఇదదురి మధా్య మాటలు ఇండ్ైరెక్టా స్తపుచ్ లోనే సాగిన�ై. అంటే “సాటా ప్ స్ైనులు చ్సుకుని డ్ైరీవ్ చేసే్త బాగుంట్ంది” అని మధు అంటే “ఆ విషయం మాకు త్లు్స. ఏడాదిగా డ్ైరీవింగ్ చేసు్త న్నవాళ్్ ఈల్డ్దగగొర ఎలా వ�ళా్లో నేరుచేకుంటే మంచిది” అంది శ�ైలజ విండో అదదుం లోకి చ్సి.“పదిహేను వేల మ�ైళ్ ఎకీ్స్పరియను్స వున్న నాలాంటి వాళ్్ పొ రపాటలి ంటూ చేయరు చేసినా ఎలాలి ంటి ప్రమాదమూ లేకుండా బయట పడతారు” అని విండో అదదుం వ�ైపు మొహం ప్టిటా చ్పాపుడు మధు.అలా రెండు విండో అదాదు లతో సంభాషణ జరుగుతూండగానే, ఆఫ్తసు వచిచేంది.క్ంటరోలి రిపో ర్టా చేసాక ఓ పావు గంటకు శ�ైలజను పిలిచారు.ట్సుటా కు బయలుదేరబ్ యిే ముందు “బ�సాటా ఫ్ లక్” చ్పాపుడు మధు.పావు గంట లో కారు తిరిగి డష్.ఎం.వి. ఆవరణ లోకి ప్రవేశించింది.ఉతకూంఠతో శ�ైలజ వ�ైపు చ్సేడు.మౌనంగా తల్ంచుకుని “ఇంకోసారి రోడ్ ట్స్టా కు అపాయింట్ మ�ంట్ తీసుకొని వసా్త ”నంటూ ఆఫ్తసు లోపలకు వ�ళి్ంది.“అంటే ట్స్టా పో యిందన్న మాట. మొదటి సారి కొంచ్ం కషటామేలే. ఐనా నేను చ్పిపునట్లి తను నేరుచేకుంటేకదా … ఈ సారి డబుబీలు పో తే పో యాయి ఎవరెైనా ఇన్్రటాకటార్ దగగొర రెండు మూడు కాలి సులిపిపుసే్త సరి. నేను పేష్నే్లాకుండా విసుకోకూవడం, రోజూ ఇదదురం గ్డవ పడడుం ఈ గోలంతా ఎందుకు?” అని ఆలోచిస్్త ండగానే వచేచేసింది శ�ైలజ.“మరేం వరీ్ర కాకు… ఇంకొంచ్ం ప్ార కీటాసు చేసి వసే్త ఈ సారి గేరంటీగా వసు్త ంది” వూరడ్షంచ బ్ యాడు.మధు కళ్ లోకి చ్సి చిలిపిగా నవువేతూ, చేతిలోని ల�ైస్న్్స పేపరు్న మధు చేతికి ఇచిచేంది.“అమ్మ ద్ంగా… మరి ల�ైస్న్్స వచిచేనట్లి చ్పపులేదేం? చ్డు నేను ఓరుపుగా నేరపుబటిటా ఇంత తవేరగా, అదీ ఫస్ట్టామే నీకు ల�ైస్న్్స వచిచేంది” అనా్నడు మధు.“నువువే ఓరుపుగా నేరాపువా మహానుభావా? ఏది… ఇలా నా కళ్లోకి చ్సి చ్పుపు… నేను కషటాపడ్ష నీ చేత తిట్లి తింటూ… సహనంతో ప్ార కీటాసు చేయబటిటా వచిచేంది” అంది శ�ైలజ పాత గ్డవలన్ అలకలన్ బుజజిగింపులన్ గురు్త చేసుకుంటూ.“నువువే ఎన�ై్ననా చ్పపువ్య్… నేను ఓపిగాగొ నేరపుబటేటా నీకు ల�ైస్న్్స వచిచేంది” అంటూ, శ�ైలజ చేతిలోంచి కారు తాళాలు తీసుకునా్నడు మధు.“తాళాలు తీసుకుంటారేం… నేను డ్ైరీవ్ చేసా్త నుగా” అంది శ�ైలజ.“ల�ైస్న్్స వచిచేందిగా తరావేత్పుపుడ్ైనా చేదుదు వులే. మీ అమ్మ కెపుపుడు ఫో ను చేసా్త వ్ ల�ైస్న్్స గురించి చ్పపుడానికి… వ�ళ్గానే సుజాతకు కాల్ చేసి చ్పుపుసాయంత్రం మనింటికి రమ్మని…” అంటూ కారు సాటా ర్టా చేసాడు మధు.

ఈ మాట సౌజన్యంతో

నిశబదుమా పారిపోఅతనికోసం వ�తుకు తునా్నను!

గుండ్ శబధిమా ఆగిపోఅతను ద్రికాడు!

అనిత జలవంచ

జాతీయవం

ఉన్నది గట్టి పో యవంది పొ ట్టి

లాభ నషాటా లలో ఒకేలాగా ఆత్మస్్త థెర్యంతో ఉండాలని త్లియచ్పేపు జాతీయం ఇది. మనకున్న వసు్త వులు ఏవ�ైనా ఒకోకూసారి చేజారి పో యినపుపుడు లేదా పరుల పాల�ైనపుపుడు దాని గురించి మనసా్త పం చ్ంది అనవసరంగా ఆరోగా్యని్న పాడుచేసుకోకూడదు. మనకు దకకూకుండా పో యింది మనది కాదనే అనుకోవాలి అని త్లియచ్పు్త ంది ఈ జాతీయం. ఉన్నది గటిటా అని అంటే మన దగగొర ఉన్న వసు్త వు అని్న విధాలా చకకూగా మంచిగా ఉన్న వసు్త వు అని అనుకోవాలి. ఒకవేళ అదే కనుక పో తే ఆ వసు్త వు పొ ట్టా తో సమానంగా భావించి అనవసరంగా దాని గురించి ఆలోచించకుండా జరగాలి్సన పని చ్సుకుంట్ండాలి. ఇది ధాన్యం చ్రుగుతూ ఉన్న నేపథ్యం నుంచి వచిచేన జాతీయం. ధానా్యని్న చ్రిగేటపుపుడు పొ ట్టా , పొ లులి అంతా ద్రంగా ఎగిరిపో తుంటాయి. వాటికి ఏమంత విలువ ఉండదు. గటిటా గింజలు మాత్రం మన దగగొర మిగులుతుంటాయి. పో యిన వసు్త వులు పొ ట్టా తో సమానమని అనుకోవాలని త్లియచ్పో్త ంది ఈ జాతీయం.

- -

Page 9: Sankranti Newsletter

సరోజనీ నాయుడు

"హింద్ ముసిలి ం భాయి భాయి అనే నినాదంతో సభలోలి న్, సమావేశాలోలి న్ ప్రసంగాలు ఇచిచే ప్రజలోలి సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజనీ నాయుడు. సావేతంత్ోర ద్యమంలో పాల్గొ నిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్త రీలలో ఈమ� ఒకరు. ఈమ� హ�ైదరాబాద్ లో 1879 వ సంవత్సరంలో జని్మంచ్ను. సరోజనీ తండ్ష్ర పేరు అఘోరనాధ చట్పాధా్యయ. బ�ంగాలు దేశానికి చ్ందిన వ్యకి్త. వృతి్తరితా్య హ�ైదరాబాదులో సిథారపడాడు డు. తలిలి వరదసుందరీదేవీ. తలిలిదండు్ర లిదదురూ విదా్యవేత్తలు కావటంవలన విదా్యవా్యపి్త కి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజులోలి స్త్ర విద్య గురించి అనేక ఆంక్షలుండేవి ప్దదు కుట్ంబాల వారెవవేరూ తమ ఆడపిలలిలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అట్వంటి సమయంలో వారిదదురూ స్త్త రీ విద్య గురించి ప్రజలోలి ఉన్న అపో హలను తొలగించి వారిని ప్ై చదువులు చదివించడానికి పో ్ర త్సహించారు. సరోజనీదేవికి అయిదుగురు సో దరులుండేవారు.ఆమ� సో దరీ మణులు ముగుగొ రు. అందరూ బాగా చదువుకున్నవారే అవటం వలన వారి ఇంట్లి జరిగే చరచేలు ఎంతో విజా్ఞ నపరంగా ఉండేవి.

1891లో జరిగిన మ�టి్రక్ పరీక్షలో మొత్తం రాషటా ్రంలో ప్రధమ సాథా నం సరోజనీదేవి చేజకికూంచుకుని, అందరి ప్రశంసలు పొ ందటంతో, నిజాం నవాబు ఉపొపు ంగిపో యి, ఆమ�ను విదేశాలకు పంపి చదువు చ్పిపుంచాలని నిరణాయంచుకొని, ఆమ� తండ్ష్రకి ఆ విషయంచ్పిపు, ఒపిపుంచి తాను అనుకున్నది సాధించాడు. సరోజనీదేవికి చిన్నతనం నుంచి కవితవేమంటే ఎంతో ఇషటాం.

1898 వరకు ఆమ� విదేశాలోలి ఉండ్ష అపారమ�ైన విజా్ఞ నాని్న సంపాదించింది. ఇంగాలి ండు, ఇటల్, సివేటజిరాలి ండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండ్ష ఎనో్న విషయాలను నేరుచేకుని మంచి సే్నహితురాలిగా, కవయితి్రగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచిచేంది. ఇకకూడకు వచిచేన

తరువాత డాకటార్ గోవిందరాజులు నాయుడుగారిని పే్రమించి వివాహమాడ్ష, ఎందరికో ఆదరశ మహిళ అయింది. గాంధీజీ ఉపుపుసతా్యగ్రహం ప్రకటించటంతోటే, ఈమ� దానిలో పాల్గొ నింది. సరోజని నాయుడు 1925 లో భారతీయ కాంగె్రస్ కు అధ్యక్షురాలిగా ఎని్నకెైన మొదటి భారతీయ మహిళ. ఈమ� స్త్త రీ విమోచన కోసమూ, అసపుృశ్యతా నివారణ కోసమూ, ఆసకి్తతో కృషి చేశారు. ఈమ� గ్పపు కవయితి్ర. ఈమ� అనేక పదా్యలను, ఆంగలింలో 'గోల�డు న్ త్్రషో లుడు ', 'బరుడు సు ఆఫ్ ట్ైం', 'ఫ్దరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమ�ను 'భారతదేశపు కోకిల' అనా్నరు. 1947 లో భారతదేశం సావేతంత్్ర ం పొ ందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితుల�ైనారు.

1912లో ఆమ� గోపాలకృషణా గోఖలేని కలిసింది. వారితో మాటాలి డ్షనపుపుడు ఎంతో ఉతే్తజం పొ ందింది. హింద్ ముసిలి ం ల సఖ్యత గురించి ఆయన అభిప్ార యాలను త్లుసుకొని ఎంతో సంతోషించి, తన శేష జీవితాని్న ఆ అదు్త కారా్యని్న న�రవేరచేటం కొరకు అంకితం చేయాలని ఆక్షణంలోనే నిరణాయించుకుంది. అదే సంవత్సరం మారిచే న�ల 22న లకో్నలోనే జరిగిన ముసిలి ంల్గ్ మహాసభలో పాల్గొ నడానికి వ�ళి్ంది. ఆనాటి సభలో సరోజనీ నాయుడు ప్రసంగిస్్త "సో దర సో దరీ మణులారా! ఒక గడడుప్ై పుటిటాన మన మధ్యలో మతం అనే అడుడు గోడ మన ఐక్యమతా్యనికి అడుడు వసు్త ంది. మన ఆచారవ్యవహారాలు ఒకటే, మనందరి రక్తం ఒకటే, మనం మొదట భారతీయులం. అది అందరూ గురి్తంచాలి, అలాగే భగవతుడనేవాడ్ ఒకకూడే ఉంటాడు. అది వారి విశావేసాలను బటిటా వుంట్ంది. కొందరు "రామ" కొందరు "రహీం" కొందరు "జీసస్" అంటారు. ఇలా పలురకాలుగా ప్ార రిధిసు్త ంటారు. ఎవరి విశావేసాలు వారివి, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. ఒక మతం వారు మర్క మతం వారిని విమరిశంచడానికి ఏమాత్రమూ హకుకూలేదు, అది అధర్మం మన మందరం ఒక కుట్ంబ సభు్యలుగా ఉందాం, మనప్ై అధికారం చ్లాయిసు్త న్న ఆంగేలియ రాక్షసులను తిపిపుకొడదాం. రండ్ష ఏకం కండ్ష హింద్ ముసిలి ం భాయి భాయి" అంటూ అనరగొళంగా ప్రసంగించింది, ఆమ� వాగాధి టికి ముగుఢు ల�ై పే్రక్షకులు "హింద్ ముసిలి ం భాయి భాయి" అనే నినాదం మిన్నంటేలా చేశారు. ఆ సమావేశంలో ఆ ప్రసంగం గ్పపు మారుపు తీసుకువచిచేంది. మహమ్మదీయులు ఆనాటి సభలో హిందువులతో కలసి జీవించడానికి, ఆంగేలియులను దేశమునుంచి పంపివేయడానికి గటిటానిరణాయం తీసుకునా్నరు. ఆ నాటి నుంచి సావేతంత్్ర ం పొ ందే వరకు ఆమ� నిరివేరామంగా కృషి చేసింది. 1949 మారిచే 2వ తేదీన అరధిరాతి్ర లకో్నలో కను్నమూసింది ఆ నారీమణి.

మూలం: 5 వ తరగతి పుస్తకం లోనిది.

సామెత అదిగో పులి ఇదిగో తోక

ఒకసారి వేటగాడు పులిని వేటాడడానికి అడవికి వ�ళాలి డు. అడవంతా వ�తుకుతునా్నడు. చ్టలిచాట్న ఏదో కదులుతుండడం కనిపించింది. అది చ్సి దానిని పులి అనుకుని భ్రమపడాడు డు. వ�ంటనే పకకూన ఉన్న వాడ్షతో్, 'అదిగో! అకకూడ పులి ఉంది కనిపించిందా?' అని అడ్షగాడు. కనబడలేదని చ్పే్త బావుండదనుకునా్నడు రెండోవాడు. వాడ్షకి కనబడకపో యినా కనిపిసో్త ందని చ్పపుడమే కాక, అంతకంటే ఇంకాస్త ఎకుకూవగా ఊహించుకుని పులే కాదు దాని తోక కూడ కనిపిసో్త ంది అని అనా్నడు. నిజానికి అకకూడ తోకే కాదు అసలు పులే లేదు. అయినా ఒకడు లేనిదానిని ఉన్నట్లి అనుకుని చ్బ్తే, మర్కడు దానికి మరికాస్త కలిపి చ్పాపుడు. లేని దానిని ఉన్నట్లి గా ఊహించుకుని చ్పేపుటపుపుడు ఈ సామ�త వాడతారు.

- -

Page 10: Sankranti Newsletter

లకష్్మతులసి రామినేని

జా్ఞ పకాలు...వాటికేం!? వచిచేపో తుంటాయిగాలి వీచినపుపుడో , గులాబ్లు పూసినపుపుడోకానీ కంటి నిండా నీళ్్ వ�తుకుకూంటాయితుడ్షచే వేళ్ కోసం.

నిన్నలా నేడుండనివవేదు ప్రకృతికెంత పౌరుషం! మ�రుపు చ్పిస్్త నే ముసురు కము్మతుంది.

సంద్పొ దుదు లు, శ్ార వణమేఘాలుమధుర రాతు్ర లు, మౌనరాగాలుఎద అంచులోలి జ్డు విహంగాలుఏదయినా ఏకాంతం కాసేపేతిరిగే ప్రతి మలుపులోకొని్న తలపులు దడ్ష కట్టా కుంటాయి

యిే జ్రువానకో గండ్ష పడ్ష గుండ్ లయ తపుపుతుంది నిశశబాదు ని్న నింపుకుని కలం రాతి్ర రంగు పులుముకుని కాగితం

ఎపుపుడో యిే అరధిరాతి్రకోకలతనిద్రలోకి జారతాయి

గుండ్చపుపుళ్ని్నటినీ అక్షరాలు గురి్తంచాలనేం లేదుగా!

గంగిరెదుదు మేళం

ప్రజలను వినోదపరచే కళారూపమిది. గంగిరెదుదు లవారికి ఒక వూరనేది లేదు. ముఖ్యంగా సంకా్ర ంతి పందగ దినాలోలి వీరు వీధుల వ�ంట బయలేదు రతారు.

వయసులో ఉన్న కోడ్ గిత్తలి్న మచిచేక చేసుకుని, తాము చ్పిపునట్లి చేసేలా తయారుచేసా్త రు. వాయిదా్యనికి అనుకూలంగా అడుగులు వేయించడం, మూడు కాళ్ మీద నిలబ�టటాడం, కొని్న ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే, కాలు ప్ైకెతి్త సలాం చేయటం, ఇలా ఎనో్న ఫ్తటలిలో శిక్షణ ఇచిచే ఆ తరావేత వాటిని వీధిలోకి తీసుకువసా్త రు.

గంగిరెదుదు లను అలంకరించడంలో వీరు ప్రతే్యక శ్రదధి వహిసా్త రు. వీటిని సవేంత బ్డడులాలి చ్సుకుంటారు. మూపురం నుండ్ష తోక వరకు రంగు రంగులతో కుటిటాన బొ ంతను కపుపుతారు. కొము్మలను రంగులతో అలంకరిసా్త రు. కొము్మ చివర ధగ ధగ మ�రిసే ఇత్తడ్ష గ్టాటా లను తొడుగుతారు. నొసటన తోలు కుచుచేలు కటిటా మూపురాని్న రంగు పంచ్తో అలంకరించి ఒక దండను దిగవేసా్త రు. కాళ్కు గజెజిలు కడతారు. సాకషాతూ్త నందీశవేరునిలాగా తయారుచేసా్త రు. తాము కూడా అలంకారంలో అంతే ఆడంబరంగా కనపడేందుకు వేషధారణ చేసా్త రు. సనా్నయి బూర, డోలు, చేతిలో చిన్న గంటతో న�తి్తకి రంగుల తల గుడడు , పాత కోట్, భుజం మీద కండువా, నుదురున పంగనామంతో ఆకర్షణీయంగా తయరవుతారు.అలంకారాలు పూర్తయిన పిదప మేళతాళాలతో గంగిరెదుదు ను ఊరంతా తిపుపుతారు. ఎదుదు మ�డలో మ�డను ఇరికించడం వంటి వినా్యసాలు చేసా్త రు. ఇంటింటికీ తిరిగి ధాన్యము, బటటాలు, డబుబీ సంపదించుకుంటారు. ఇలా తాము బ్రతుకుతూ తమ ఎదుదు లను బ్రతికించుకుంటూ దేశ సంచారం చేసా్త రు.

గుండ్ చపుపుళ్్

- -

Page 11: Sankranti Newsletter

వెజిటెబుల్ మ్యాగీ నూడుల్స్కావలసిన వసు్త వులు :

మా్యగీ న్డుల్్స – 200 gms / ఒక పా్యకెట్ఉలిలిపాయ – 1 చిన్నదికా్యరట్, బ్న్్స,బఠానీ – 1/4 కపుపుటొమాట్ సాస్ – 1 tspచిల్లి సాస్ – 1/2 tspఅజనోమోట్ – చిటికెడు

సో యా సాస్ – 1/4 tspగుడులి – 2కొతి్తమిర – 2 రెమ్మలుఉపుపు – తగినంతగరం మసాలా – చిటికెడున్న� – 3 tsp

మా్యగీని ముందుగా పా్యకెట్ ప్ై చ్పిపునట్టా ఉడ్షకించి జల�లి డలో వేసి చనీ్నళ్లి పో యండ్ష. దీనివలలి న్డుల్్స ఇంకా ఉడకకుండా పొ డ్షపొ డ్షగా, అంట్కోకుండా ఉంటాయి. కూరగాయలను ఐదు నిమిషాలు ఉడ్షకించి నీరు ఒంపేసి ప్టాటా లి. కోడ్షగుడుడు ను కొంచ్ం ఉపుపు వేసి గిలకొకూటిటా పా్యన్ లో కొదిదుగా న్న� వేసి పొ డ్షపొ డ్షగా చేసుకోవాలి. వేరే పా్యన్ లో న్న� వేడ్ష చేసి సన్నగా తరిగిన ఉలిలిపాయలు, కూరగాయలు వేసి కొదిదుసేపు వేయించాలి. తరావేత అజనోనోట్, సాస్ లు అనీ్న వేసి నిమిషంపాట్ వేయించి న్డుల్్స, తగినంత ఉపుపు వేసి మొత్తం బాగా కలియబ�టాటా లి. రెండునిమిషాలు వేయించి కోడ్షగుడుడు , కొతి్తమిర, గరం మసాలాపొ డ్ష కలిపి దింపేయాలి. టమాటా ముకకూలతో అలంకరించి సాస్ తో వడ్షడు ంచండ్ష.

ఇందులో గరం మసాలా బదులు మిరియాలపొ డ్ష , గుడుడు బదులు చికెన్, లేదా ఉత్త కూరగాయలతో చేసుకోవచుచే.

సౌవందరయా పో షణ -చేతి వేళ్ళకు, గోళ్ళకు @ గాఢమ�ైన రంగులను గోళ్కు వేసే్త గోళ్్ పొ టిటాగా కనిపిసా్త యి.దీనికి

పరిషాకూరం, గోరుకు ఒక పకకూ నిలువు గీతను త్లలి గా ప్యింట్ చేయకుండా వదిలేయడం.

@ గోళ్ ఆరోగా్యనికి కూడా నిమ్మకాయ మేలు చేసు్త ంది.నిమ్మ తొకకూలతో గోళ్్ రుదిదుతే గోళ్్ అందంగాన్, పుచిచేపో కుండా ఉంటాయి.

@ గోళ్ చుటూటా ఉన్న చర్మంప్ై కూ్యటికల్ ఆయిలి్న పూయాలి.ఊడ్షన గోళ్ని కూ్యటికల్ కటరో్తో మ�లలి గా కతి్తరించాలి.

@ గోళ్కు నాణ్యమ�ైన గోళ్ రంగునే వాడాలి, రంగు వేసుకొనేపుపుడు చరా్మనికి అంటితే అలా వదిలేయవదుదు .వ�ంటనే ద్దితో తుడ్షచేయాలి.

@ గోళ్కు రంగువేసుకునేటపుపుడు బేస్ కోట్, పాలిష్, టాప్ కోట్ వేసుకోవాలి.అపుపుడు గోళ్రంగు అందంగా ఆకట్టా కునేలా కనిపిసు్త ంది.

@ గోళ్ప్ై ముదురు రంగులు వేసుకుంటే కనీసం 45 నిముషాలు చేతులకు పని చ్పపుకూడదు.లేత రంగులు వేసుకుంటే 25 నిముషాలు ఆరనిసే్త చాలు.

@ గోళ్రంగు వేయని సహజమ�ైన గోళ్ను పొ డుగాగొ కనిపించేలా చేయడానికి ఒక చిటాకూ ఉంది.త్లలిని న�యిల్ ప్ని్సలి్న గోరు అంచుల వదదు అడడుంగా గీసే్త సరి.

@ గోళ్్ మిల మిల మ�రవడానికి న�యిల్ నరిషింగ్ కీ్రం అని ద్రుకుతుంది అది ఒక చుకకూ గోరు మొదట్లి వేసి మ�లలి గా మరదున చేయాలి.

@ చాలామంది చేతివేళ్ను అస్తమాటూ విరుస్్త వుంటారు.అలా విరవడ కూడదు.దానివలలి వేళ్లో పట్తవేం తగిగొపో తుంది.

@ చిన్న గోళ్్ పొ డుగాగొ కనిపించాలంటే మ�రుసు్త ండే రంగులను గాని, మ�టాలిక్ ప్యింటలిను గాని వాడలి.

@ చేతులకు ఆయిలో్త మరధిన చేయడం వలలి రక్తప్రసరణ మ�రుగెై చేతివేళ్్ అందంగా తయారవుతాయి.

చిట్కాలు - బటటిలకు సవంబవంధివంచినవ్ " ఇషటాపడ్ష కొనుకుకూన్న జీన్్స రంగుమారకుండా ఉండాలంటే, అరబకెకూట్

నీటిలో నాలుగు టేబుల్ స్పునలి వ�నిగర్ వేయాలి. ఈ నీటిలో దుసు్త లి్న కొదిదు సేపు నానబ�టిటా ఆ తరావేత ఉతకాలి.

" ఊలు, సిలుకూ బటటాలు గోరువ�చచేటి నీటిలో పిండ్షన తరువాత ఒక కాటన్ టవలోలి ఉంచి రోల్ చేసే్త టవల్ వాటి తడ్షని ప్తలుచేకుంట్ంది. తరావేత ఆరేయాలి.

" ఐరన్ బాక్్స అడుగున కొదిదు గా పారాఫిన్ రాసే్త గంజప్టిటాన బటటాలు అతుకోకూకుండా ఉంటాయి.

" ఒక టేబుల్ స్పును నిమ్మ చ్కకూల పొ డ్షని వాషింగ్ పౌడర్ లో కలిపి బటటాలు ఉతికితే బటటాలు త్లలి గా ఉంటాయి.

" కాలి త్ ప్ై గమ్ అతుకుకూంటే కొదిదు సేపు ఐసుముకకూను కాలి త్ ప్ై ఉన్న గమ్ ప్ై ఉంచి ఆ తరావేత గీరేసే్త గమ్ ఊడ్షపో తుంది.

" కొత్త బటటాలు, సిలుకూ బటటాలు ఉతికేటపుపుడు ఆ నీటిలో కొంచ్ం ఉపుపు కలిపితే వాటి మృదుతవేం, రంగు పో కుండా కాపాడుకోవచుచే.

" త్లలిని బటటామీద కూర మరకలు పడ్షతే ఆ మరక మీద త్లలిని టూత్ పేసుటా కొంచ్ం రాసి నీటిలోఉంచి తడ్షపి ఉతికి ఆరేసే్త మరక పో తుంది.

" త్లలిని బటటాలప్ైన పడ్షన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొకకూతో రుదిదు తరావేత సబుబీతో ఉతికితే మచచేలు మాయమవుతాయి.

నవ్వితే నవవివండి టాప్ ఫోలి ర్ రవి : మా నాన్న కింద కొని్న వందల మంది పని చేసా్త రు త్లుసా? కృషణా : అలాగా? ఇంతకీ మీ నాన్న ఎకకూడ పనిచేసా్త డు? రవి : టాప్ ఫోలి ర్ లో

- -

Page 12: Sankranti Newsletter

సాంసకూృతిక నృత్యం చేసు్త న్న చినా్నరులు వా్యఖా్యతలు జ్్యతిర్మయి కొత్త మరియు రామ్ పండ్ర సభు్యలని ఉదేదుశించి ప్రసంగిసు్త న్న TAGCA అద్యక్షులు పురుషో త్తమ చౌదరి

'గాన కోకిల' శీ్రమతి సురేఖ మూరి్త గారు ఘంటసాల గానామృతాని్న పే్రక్షకులకందిసు్త న్న 'అపర ఘంటశాల' శీ్ర బాల కామేశవేర రావు

ఘంటసాల గాన ప్రవాహంలో తేలియాడుతున్న పే్రక్షక మహాశయులు

వేగేశ్న ఫౌండేషన్ గురించి సభు్యలతో ప్రసంగిసు్త న్న వంశి రామరాజు గారు

'ఘంటసాల' అవారుడు ప్రదానోత్సవం 'ఘంటసాల' అవారుడు నందుకొంట్న్న శీ్ర రామ్ పండ్ర గారు

'ఘంటసాల' అవారుడు నందుకొంట్న్న శీ్ర రామ్ పండ్ర గారు

విరాళాల వివరాలందిసు్త న్న చిట్టాన్ రాజు గారు పాట పాడుతున్న రాజు

- -

Page 13: Sankranti Newsletter

'నీలి మేఘాలలో' విహరింప చేసు్త న్న అన్వ గుతి్తకొండ

'తిరుమల మందిర సుందర' గీతమాలపిసు్త న్న వంశి చింతలపాటి

'గున్నమామిడ్ష కొమ్మమీద' గీతాన్నలపిసు్త న్న బాల మితు్ర లు వ�న�్నల మద్దు రి, అనన్య

'చ్లికాడు నినే్న రమ్మని పిలువా' గీతమాలపిసు్త న్న యామిని పండ్ర , శీ్రనివాస్ వడలిమాని గారు

'కలిమిలోన లేమిలోన పరమాతు్మని తలచుకో' మంట్న్న హ�ైమా పుల�లి ల

వందన సమరపుణ చేసు్త న్న TAGCA ఉపాధ్యక్షులు శీ్రమతి ప్ళ్లి రు మణి గారు

'లాహిరి లాహిరి లాహిరిలో' పాడుకున్న దంపతులు సనత్ పసుమరి్త, లావణ్య పసుమరి్త

'పువువేలా విరిసిన వ�న�్నల వేళ' చకకూని పాట వినిపిసు్త న్న రామ్ పండ్ర గారు

ఘంటసాల గాన ప్రవాహంలో తేలియాడుతున్న పే్రక్షక మహాశయులు

వాలంటీర్్స కార్యక్రమానంతరం సాగిన అలాపుహార విందు

- -

Page 14: Sankranti Newsletter

మ�ంబ�ర్ appreciation డ్షన్నర్ నాటి చిత్ార లు

- -

Page 15: Sankranti Newsletter

మ�ంబ�ర్ appreciation డ్షన్నర్ నాటి చిత్ార లు

- -

Page 16: Sankranti Newsletter

మ్నవ సేవే మ్ధవ సేవ. గణ తవంత్ర దినోతస్వ సవందర్వంగా TAGCA నిరవిహివంచిన రక్త దాన శిబిరవంలో మ్నవీయతకు అద్వం పట్టిన TAGCA సభుయాలు.

మ్నవ సేవే మ్ధవ సేవ. గణ తవంత్ర దినోతస్వ సవందర్వంగా TAGCA నిరవిహివంచిన రక్త దాన శిబిరవంలో మ్నవీయతకు అద్వం పట్టిన TAGCA సభుయాలు.

- -

Page 17: Sankranti Newsletter

ఉగాది వేడుకలు (మారిచే / ఏపి్రల్ 2011) వన భోజనాలు (జూన్ / జూల�ై 2011) దసరా / దీపావళి సంబరాలు (అకోటా బర్ / నవంబర్ 2011)

చారెలిట్ నగర పుర ప్దదులు, మితు్ర లు, మరియు ఆడపడుచులందరికీ సంక్ార ంతి, న్తన సంవత్సర, మరియు గణతంత్ర దినోత్సవ

శుభాకాంక్షలు. గణ తంత్ర దినోత్సవ సందర్ంగా మనం నిరవేహించిన రక్త దాన శిబ్రం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గడచిన విజయాలను స్ఫూరి్తగా తీసుకుంటూ న్తనోతా్సహంతో బాధ్యతలు నిరవేరి్తసు్త న్న సహ కార్య వరగొ సభు్యలకు శుభాభివందనములు. అడ్షగినదే తడవుగా ఆరిధిక సహాయ సహకారాలు అందిస్్త కార్యక్రమ నిరవేహణలో తోడపుడుతున్న పో షక దాతలకు కృతజ్ఞతాభివందనములు. నిసావేరధిముతో త్ర వ�నుక సహాయ సహకారాలు అందిసు్త న్న ల�కకూకు మించిన సవేచచేంద సేవకులందరికీ నమసు్సమాంజలులు. చారెలిట్ నగర త్లుగు స౦సథా అందిసు్త న్న కార్యక్రమాలను ఆదరిస్్త భాగసావేము్యల�ైన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ హారిదుక, ఆరిధిక సహాయ సహకారాలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఆశిస్్త

మీ మితు్ర డుపురుషో త్తమ చౌదరి

Board of TrusteePattabhi Kantamneni

Board of TrusteePurusothama Chowdary Gude

Board of TrusteeRaghunatha Reddy Bin-dela

Board of Trustees

అక్షర పద్యవినా్యసాలుగమనిక: ఈ వా్యసానికి మూలం ఆచార్య తిరుమల రచించిన "నవువేటదాదు లు" పుస్తకంలోని అక్షరాలతో అదు్తాలు అనే వా్యసం. ఇకకూడ ఉదహరించిన పదా్యలనీ్న ఆ పుస్తకం నుండ్ష సేకరించినవే.

మన సంసకూృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమ�ైన ఆటలాడుకునా్నరు. పదా్యలు, పదాలతో రకరకాల

వినా్యసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎట్నుండ్ష చ్సినా ఒకేలా ఉండే అనులోమ, విలోమ, పద్య భ్రమకం, పాదభ్రమకం, ఇలా ఎనో్న ఎన�్ననో్న.....

అలలి ంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమ�ైన కంద పదా్యని్న అందించారు.

మామా మోమౌ మామామామా! మి మో్మమో్మ మామ మామా మేమామే మోమ్మము మి మ�ై మేమేమే మమో్మము మోము మిమా్మ మామా!!

ఈ పదా్యనికి అరథాం చ్దాదు మా.

మా = చందు్ర నిమా = శోభమోమౌ = ముఖము గలమామా = మా యొకకూమా = మేథమిము్మ, ఒము్మ = అనుకూలించునుమామ మామా = మామకు మామాఆము = గరవేమునుఏమి+ఒమ్మము = ఏమి ఒపుపుకోము

మిమ�ై = మీ శరీరముమేము ఏమే = మేము మేమేమము్మ,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుముఇము్మ+ఔము = అనుకూలమగుమా

చందు్ర ని వంటి ముఖముగల దేవా! మా బుదిధి మీకు అనుకూలించును. గరవేపడక నిను్న మేము అంగీకరింతుము. సశరీరివ�ై మాకు అనుకూలముగా నుండ్ష మము్మ కాపాడుమని అరథాం. ఏకాక్షర నిఘంట్వులు చ్సే్త కాని ఇలాంటి పదా్యలు అరథాం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

- -

Page 18: Sankranti Newsletter

PresidentPurusothama Chowdary

TreasurerSreedhar Manjigani

Exec Comm MemberPappireddy Sanjeeva Reddy

Vice PresidentMani Pelluru

Exec Comm MemberJyothirmayi Kotha

Activities CommitteeSacheendra Avulapati

General Secretary.Sasikanth Sunkara

Exec Comm MemberRamana Anne

Activities CommitteeSunitha Anugu

Joint SecretarySuresh Chalasani

Exec Comm MemberMahendar Madhavaram

Public Relations CommSreenivas Amara

Public Relations CommNagabhushanam Nalla

- -

Page 19: Sankranti Newsletter

Last NameAdalaAdusumilliAekkaAmaraAmaraAnagappachettyAnneAnumukondaAthmakuruAvulapatiBanalaBanda BandarupalliBeriBhaskaraBhimrajuBindelaBollinaChagantipatiChalasaniChintalapatiDandamudiEdulaErnintiGaddeGongireddyGonuguntaGosalaGottumukkalaGudeGudipudiJalavanchaJampaniKadiriKanitiKankanampatiKantamneniKarri KarumuriKavuriKogantiKommareddykoneruKorrapatiKorrapatiKothaKurusalaMadduriMadhavaramMadirajuMallavarapu

First NameNaveenRajeshRajenderMohanSreenivasBala Ramana SreekanthKrishnaSacheendraBhanuSrinivasNaveenVishnuMaheshPhanirajuRaghunatha ReddyShekarHariSureshSeetarama RajuSatishMurali SreenivasVasuRameshwar ReddyVinodVenkataRamarajuPurusothama ChowdaryMurthyRajashekarSasidharPardhaDurgaraoAnandPattabhiVeer reddyRaja SekharVijayabhaskarPraveenaGunaKrishna Rajendra prasadRaviRaghunadha SureshRatnakarMahendarSuryaSiva

Spouse NameRajaniUmaPraveenaAnupamaSatyavaniSukithaManjeeraHarithaBinduSumathiJyothi Sudha BinduSaranyaneeleshwariDeepthiSowjanyaSirishaAnithaPadmanjalichandanaRupa RajuKiranmadhaviSharadaLakshmiSrideviRoja VasaviSashivaniLeelaHarithaMadhuriAnithaRadhikaManijyothySunithaVijaya SuneethaKiranMadhaviSharathSreenivasa raoDimpleBhargaviIndiraJyothirmayiSatyaRaniAnithaSuma kalyani

Last NameMalleediManjiganiMehtaMuthukrishnanNallaNaraNemaniNetiNimmagaddaNukalaPandrapagadaPannemPanugantiPanugantiPappireddiParuchuriParvathaneniPatchavaPelluruPeriPolavarapuPullelaPuppalaRamireddyRaviSajjaSingarajuSistuSunkaraSunkaraSurayadevaraSureSureneniSwayampakalaTanikellaTatavarthyThotaUppalapatiUpputurivadicharlaVallapalli VankayalaVattiguntaVelagapudiVemuguntaVemulapalliVenkataYarlagaddaYerraYaralagaddaPaladuguGorrepati

First NameKrishnamurthySreedharHarishLaxmiNagaSreeramuluVeerabhadraSastryVenkatRam babuRamRaviBadariMadhuSanjeeva reddyRaghuramHariSunilMani ChandraLaxmi PrasadSatyeshRamSreedharKrishna PrasadAnuPawanSreedharSasikanthsivaVenkatBalaSanjayRadhakrishnaSubbaraoSrinivas VeeraVenuBrahmaiahManojGirishGuptaKesavaraoRavishankarSurendraSrinivasRaviVenkataSuhasSitaramMohamSrinivas

Spouse NameVijaya laxmisujathanot listednot listedSunithaPrasunambaArunakamalaPrasannaBhaskara LakshmiBhargaviAnuradhaParimalaJayaKrishnaveniSreelathaRaniRamasridharkamalaMeenakshiHymavathiNinaGayathriHimabinduVinodSridevisubhangiMonanagaraniHarithaManjulaPrasannaBhavanaSunithaSireeshaKalyaniSrineelimaNeerjaMadhavi RatnamalaSrideviVaniPavanipadmajaAnithaPadmaSunithaDeepti DevabhaktuniNeerajaVani

To become a member, or to see complete list Please visit http://tagca.org/Documents/membership.html

- -