తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... ·...

7
Introduction to Alphabet Akshara Parichayam అర పఱచయం Book 1 చకడమి ు న MSc., MA. ుకందం Let’s learn Telugu Introduction to Telugu Alphabet Book – 2 Rachakonda Mallikarjuna Rao MSc, MA

Transcript of తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... ·...

Page 1: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

Introduction to Alphabet

Akshara Parichayam

అక్షర పరిచయంBook 1

రాచకొండ మలి్లకార్జు న రావు MSc., MA.

తెలుగు నేర్చుకందం

తెలుగుLet’s learn Telugu

Introduction to

Telugu Alphabet

Book – 2

Rachakonda Mallikarjuna Rao MSc, MA

Page 2: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

కృతజ్ఞతలుఈ పుస్తకాలను పరిశీలించి విలువైన సూచనలు అిందించిన శ్రీయుతులు

ఆచార్య డి. మునిర్త్నిం నాయుడు Potti Sreeramulu Telugu University, Hyderabad

ఆచార్య గార్పాటి ఉమామహేశ్వర్ రావు University of Hyderabad, Hyderabad,

ఆచార్య మస్న చెననపప (Retired) Osmania University, Hyderabad

చెరుకుపల ిలక్ష్మణరాయ శాస్త్రి Retired AGM, CMC India, Hyderabad

సినీ ర్చయిత్ యిం. వింకట సోమేశ్వర్

లకు నా కృత్జ్ఞత్లు...మలకిారుున రావు రాచకిండ

Mallikarjuna Rao Rachakonda JP is a retired IT Professional based in

Sydney, Australia. He worked in the global IT industry in finance and Government sectors for over 40 years. He worked as CEO, Executive Vice President and Program Manager for large software services companies in India, Australia, Europe and the USA.

He is an active community worker and served Chinmaya Mission and Telugu Association in Sydney as their President, and Chinmaya Mission, Hyderabad as Secretary.

He is currently the Coordinator of Telugu Schools of Telugu Association in Sydney and liaises with NSW Govt and the Association of

Illawara Community Language Schools. He is aware of the challenges faced by the Telugu community globally in running weekend language classes and the current trends in teaching community languages to children who are living in countries like Australia and the USA.

Let’s learn Telugu series of books is an attempt to provide easy to use books for children to help them in reading and doing homework independently, and to keep them engaged between classes. They will also help teachers, especially those who did not learn Telugu formally. They also benefit adults who wish to learn Telugu or have a need to interact with Telugu communities.

Published by: పర వీణPravina Rachakonda, Sydney, Australia

ముద్రణ: 2016For copies please contact us on

+61 2 8819 2990 (Australia),

+91 92462 73615 (India) Email: [email protected]

Web: www.mallipamdiri.com

Course material is developed in line with the Model Program, A guide for the development of teaching programs

in Community Language Schools, produced by the Association of Illawara Community Language Schools.

Source of pictures and photographs used in this book is the Internet. We downloaded those that are free. If any

copyright infringement was made, it was purely unintentional. Please bring that to our notice. We will

remove the offending pictures/photographs.

About The Author

Page 3: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

ఈ పుస్తకంలో ఒత్తతలు ద్విత్విక్షరాలు ప్రవేశపెట్టం. వీటినిసూచంచే అనేక బొమ్మలు జతపరచం. పదాలు ద్వద్వినేర్చుకునేందుకు వీలుగా చలాచోట్ల అక్షరాుకు outlines ఇచుం.

ఒక అంశానిి ముగంచే ముందు కొనిి exercise లు కూడాఇచుం. వీటితో పాటు class లో ఆట్ు దాిరా నేర్చుకునేలాflashcards, posters తయార్చచేశాం. వీట్నిిటి దాిరా మ్రెన్నివాడుక పదాలు తెలుస్తతయి.

ఈ పుస్తకంలో కూడా అకకడకకడ కొంత theory, ఎకుకవపదాలు కనపడత్వయి. అవి teachers కి, parents కిస్హాయపడత్వయి. వాటిని మార్చకతో చూపాం.

కొనిి చనిచని పదాుతో వాక్యాును, గేయాును, పదాాును,కథును, పాట్ును కూడా ఇచుం. వీటితో పదాును ఎలాపుక్యలో, ఎలా వాడాలో తెలుస్తంద్వ. వాటిని “RomanisedEnglish” లో చూడవచ్చు. అద్వ వారికి తెలుగులో చదవడంవచేుదాక్య స్ితంత్రం గా పాఠాలు నేర్చుకునేందుకుఉపయోగపడుత్తంద్వ. పుకడాని కి స్ళువుగా pronounciationguide కూడా ఇచుం.

పిులలు ఈ పుస్తకం పూరిత చేసేస్రికి మొతతం తెలుగుఅక్షరాును ఒత్తతుతో స్హా రాయడం, చదవడంనేర్చుకోగలుగుత్వర్చ. దానితోపాటు నితాం వాడుకలో ఉండే అనేకపదాును కూడా తెలుస్కుంట్ర్చ. తెలుగులోమాట్లడగలుగుత్వర్చ.

రండి, కలిసి కృషిచేదాిం, పిులు ఆస్కిత పెంచ్చదాం, తెలుగునేర్చుకోవడంలో వారికి దోహదం చేదాంి. తెలుగు భాష మ్నమంతఎకుకవగా మాట్లడితే మ్న పిులుంత మ్కుకవతో నేర్చుకుంట్ర్చ.

నా ఈ ప్రయత్వినికి అభినందన లేఖ ఇచున ఆంధ్ర ప్రదేశ్శాస్న స్భ డిపూాటీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ మ్ండలి బుదధప్రస్తద్గారికి ధనావాదాలు.

ఈ పుస్తక్యు రూపకుీనలో నా శ్రీమ్తి ప్రవీణ అంద్వస్తనిసూీరిత స్హక్యరాలు అమూుామైనవి.

రాచకిండ మలికారుున రావుసిడ్నన, మార్్ 2016

అక్షర పరిచయం – 2తొలిపలుకు

నా తలిదండ్రు లు కీ.శే. రాచకండ భాగ్య వంకట శేషు, గ్ణపతి రావు గారల క, నాక అక్షరాభాయసం చేయంచిన కీ.శే. ఇర్చక సతయం మాసట ర్చ గారికి

సవినయంగా.

అంకితం

Page 4: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

mA-rka-Tam (Monkey)

bhA-ska-ru-Du (Sun)

ku-kku-Tam (Rooster)

కక

కలిపి రాయండిఅ

తి

పి4

“క” ఒత్తతతో పదాలు – “ka” ottutO padAluద్వద్వి నేర్చుకోండి : Trace while reading

చదవండి – Read

కుకక మొర్చగును.

ku-kka mo-ru-gu-nu.

చలుక ముకుక ఎర్చపు.chi-lu-ka mu-kku e-ru-pu.

లెకకలు నాకు ఇషటం.le-kka-lu nA-ku ishTam.

చెలిల చకకని చ్చకక.che-lli cha-kka-ni chu-kka.

పక్షికి రెకకలు అందం.pa-xi-ki re-kka-lu an-dam

Word Meaning

నకక na-kka fox

మొకక mo-kka sapling

అకక a-kka elder sister

రెకక re-kka wing

డెకక De-kka hoof

ఖ ఒత్తతతో పదాలుగూరాా : gU-rkA (watchman) చరాా : cha-rkhA (wheel)

Page 5: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?

అనగనగా ఒక రాజుకి ఏడుగుర్చ కొడుకులు. anaganagA oka rAjuki EDuguru koDukulu.

వాళుు వేట్కి వెళ్ళు ఏడు చేపలు తెచు ఎండబెట్టర్చ. అందులో ఒక చేప ఎండలేదు.vALLu vETaki veLLi EDu chEpalu techchi enDabeTTAru. andulO oka chEpa enDalEdu

చేపా, చేపా ఎందుకు ఎండలేదు? అంటే, నాకు గడిిమోపు అడ్డిచుంద్వ అంద్వ.chEpA, chEpA enduku enDalEdu? anTE, nAku gaDDimOpu aDDochchindi andi.

గడిిమోపూ, గడిిమోపూ ఎందుకు అడ్డిచువు? అంటే, ఆవు ననుి మయాలేదు అంద్వ.gaDDimOpU, gaDDimOpU enduku aDDochchAvu? anTE, Avu Avu meyyalEdu andi.

ఆవూ, ఆవూ గడెిందుకు మయాలేదు? అంటే, పాలేర్చ వదలేలదు అంద్వ. AvU, AvU gaDDenduku meyyalEdu? anTE, pAlEru vadallEdu andi.

పాలేరూ, పాలేరూ ఆవునందుకు వదలేలదు? అంటే, అవి బువి పెట్టలేదు అనాిడు..pAlErU, pAlErU Avunemduku vadallEdu? anTE, avva buvva peTTalEdu annADu.

అవాి, అవాి బువెిందుకు పెట్టలేదు? అంటే, పిలాలడు ఏడుస్తనాిడు అంద్వ. avvA, avvA buvvenduku peTTalEdu? anTE, pillADu EDustunnADu andi.

పిలాలడా, పిలాలడా ఎందుకేడుస్తనాివు? అంటే, చీమ్ ననుి కుటిటంద్వ అనాిడు.pillADA, pillADA endukEDustunnAvu? anTE, chIma nannu kuTTindi annADu.

చీమా, చీమా నువెిందుకు కుట్టవు? అంటే, అంద్వ. chImA, chImA nuvvenduku kuTTAvu? anTE, nA bamgAru puTTalO vElu peDitE kuTTanA? amdi.

అనవస్రమైన పనులు చేసేత అందరికీ నష్టటలే. Anavasaramaina panulu chEstE andarikI nashTAlE.

5

ఒత్తతుతో పదాలు – ottulatO padAlu

రాజుగారి ఏడుగుర్చ కొడుకుు కథ – Story of Seven Princes

SOME NEW WORDSఅనగనగా once upon a timeఅనవస్రం unnecessaryవేట్ fishingచేప fishఎండు dryఎందుకు whyఏడుగుర్చ sevenగడిిమోపు haystackపాలేర్చ cowherdమయిా eat చీమ్ antబువి foodపుట్ట ant hillనషటం lossకుటుట biteపనులు things

Page 6: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

కొనిి పదాలు నేర్చుకుందాం - konni padAlu nErchukumdAm గేయాలు – gEyAlu - Rhymes

6

వాన వాన వల్లపా్ప – vAna vAna vallappaవానా వానా వులపాీ - చేత్తలు చచూ చెులపీతిర్చగూ తిర్చగూ తిమ్మపాీ - తిర్చగాలేను నరస్పాీ

vAna vAna vallappA - chEtulu chAchu chellappatirugu tirugu timmappA - tirugalEnu narasappA

చందమామ రావే - chmdamAma rAvEచందమామ్ రావే - జాబిలిల రావేchandamAma rAvE - jAbilli rAvE

కొండెకిక రావే - గోగుపూలు తేవేkonDekki rAvE - gOgupUlu tEvE

బండెకిక రావే - బంతిపూలు తేవేbamDekki rAvE - bamtipUlu tEvE

తేర్చమీద రావే - తేనపటుట తేవేtErumIda rAvE - tEnepaTTu tEvE

పులకిలో రావే - పాలు పెర్చగు తేవేpallakilO rAvE - pAlu perugu tEvE

అనిియును తేవే - మాపాపకియావేanniyunu tEvE - mApApakiyyavE

చేతి వేళ్ు పాట్chE-ti vE-LLa pA-Taచ్చట్టు స్రభి

– బొట్న వేలుకొండేలా కొరివి

– చూపుడు వేలుపుటుట స్నాాసి

– మ్ధా వేలుఉంగరాు భోగ

– ఉంగరపు వేలుపెళ్ళుకి పెది

– చటికెన వేలు

Page 7: తెలుగు - letslearntelugu.com.auletslearntelugu.com.au/wp-content/uploads/2016/05/... · Introduction to Alphabet Akshara Parichayam అక్ష పిచం Book 1 రాచకొండమల్లికార్జునరావుMSc.,

సుమతీ శతక పదయములు ఉపకారికి నుపకార్మువిపరీత్ము గాదు సేయ వివరిింపింగానపకారికి నుపకార్మునెపమెననక సేయువాడు నేర్పరి సుమతీ

upakAriki nupakAramu

viparItamu gAdu sEya vivarimpamgA

napakAriki nupakAramunepamennaka sEyuvADu nErpari sumatI

ఎపపటి కెయయద ప్రసుతత్మపపటికా మాటలాడి యనుయల మనముల నొప్పించక తా నొవవకత్ప్పించుకు తిరుగువాడు ధనుయడు సుమతీ

eppaTi keyyadi prastuna

mappaTikA mATalADi yanyula manamul

noppimchaka tAnovvaka tappimchuku tiruguvADu dhanyuDu sumatI

పదాాలు – padyAlu - Poems

వేమన శతక పదయములు

అనగ ననగ రాగ మతిశ్యిలుిచునుిండుతినగ తినగ వేము తీయనుిండుసాధనమున పనులు స్మకూరు ధర్లోనవిశ్వదాభిరామ వినుర్ వేమ

anaga nanaga rAgamatiSayilluchununDu

tinaga tinaga vEmu tIyanunDusAdhanamuna panulu samakUru dharalOna

viSwadAbhirAma vinuravEma

అలుపడెపుడు పలుు నాడింబర్ము గాను స్జ్ునుిండు పలుు చలిగాను కించు మ్రోగునట్లి కనకింబు మ్రోగునావిశ్వదాభిరామ వినుర్ వేమ

alpuDepuDu palku nADambaramu gAnu

sajjanunDu palku challagAnu

kanchu mrOgunaTlu kanakambu mrOgunAviSwadAbhirAma vinuravEma

వేమన

Vemana

7

బదె్దన

Baddena