రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట...

15

Transcript of రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట...

Page 1: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ
Page 2: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

1

రహస్యం

మధుబాబు

Page 3: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

2

RAHASYAM

Madhu Baabu

Cover Design

N.V. Ramana

Edition: May 2012

© Writer

Published by:

Sri Srinivasa Publications,

4/4, A.T. Agraharam,

Guntur 522004

This book is digitized by Kinige Digital

Technolgoies Pvt. Ltd.

Page 4: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

3

© Author

© Madhubabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ ర్క్షించబడా్డయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a

retrieval system or transmitted in any form or by any means

electronic, mechanical, photocopying, recording or otherwise,

without the prior written permission of the author. Violators risk

criminal prosecution, imprisonment and or severe penalties.

Page 5: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

4

రహస్యం

టూ టవున్ రాధిక్న థియేటర్ దగ్గిరి నించి క్నలేజీవైపు కదిలిపోతున్ా సిటీబస్ లో వున్ాట్లిండి సా్టరా్ అయిిందో గిందర్గోళిం.

"అయ్యో.....! నాడబ్బు.... నా డబ్బు పోయిింది.... నా డబ్బు" అింటూ గోలగోలగా అర్వటిం మొదలెట్ాిందొక మధ్ో వయస్కురాలు.

యాకిిలేటర్ మీది పాదానిా తీసి చట్క్కున్ బ్రేక్కలమీద వేశాడు డ్రైవర్. కీచుధ్వనలు చేస్తూ రోడాు పకుక్క పోయి ఆగ్గింది బస్కి.

"ఎవరూ బస్ లోనించి దిగవద్దు" అని డోర్ి దగ్గిర్ వున్ావారిని హెచచరిస్తూ బస్ లో వున్ా మధ్ోవయస్కురాలి దగ్గిరికొచ్చచడు కిండకార్.

"మా ఇింటాయన్ వైదాోనికి ఇలుల తాకటా్పెట్ా తెచుచక్కింట్నాాన పాతిక వేలు.... పొటలింగా కట్ ా బ్బటాలో పెటా్క్కనాాన..... నా డబ్బు, నా డబ్బు కనిపించటింలేద్ద" నిలుచున్ా చోటే చతికిలపడి గొలులమన్ాదామె.

"వెతకిండి... బస్ లో వున్ా వార్ిందరినీ ఒకస్టరి చెక్ చేయిండి... " ఏిం చేయాలో అర్థింక్నక అయ్యమయింగా చూసిన్ కిండకార్ కి సలహా ఇచ్చచడు మొదట్స్టరిగా బస్ ని ఆపమని బిగిర్గా అరిచిన్ పెదాుయన్.

"వెతుక్కలాట మన్ిం పెటా్కోకూడద్ద... పోలీస్ స్టాషన్ కెళితే.... వెతికే పనేదో వాళ్ళే చేస్టూరు......" అింటూ బస్ ని సా్టరా్ చేశాడు సింగతి తెలిసిన్ డ్రైవర్.

పది గజాల దూర్ిం కూడ్డ స్టగ్గపోకమిందే వున్ాట్లిండి చట్క్కున్ బస్ లోనించి రోడాుమీదికి జింప్ చేశాడు నీలింర్ింగు జీన్ి పాోింట్ వేస్కక్కని వున్ా యువక్కడు ఒకతన.

Page 6: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

5

"ఏయ్.... ఆగు.... ఆగు..... ఎకుడికి పోతునాావ్? అని గొింతు చిించుక్కని అరిచ్చడు కిండకార్. ఆగలేదా యువక్కడు. అతని అరుపున పట్ాించుకోలేద్ద. అతివేగింగా పేవ్ మెింట్ మీదికి చేరుక్కనాాడు.

"వాడే... వాడే డబ్బు కొటేాసి వుింటాడు. ఆపిండి.... బస్ ని ఆపిండి" గగిోలుగా కేకలు పెటారాు బస్ లోని ప్రయాణీక్కలు మరికొిందరు. మరోస్టరి బ్రేక్కలమీద క్నలువేశాడు డ్రైవర్. బస్ ఆగ్గింది. నెటా్క్కింటూ కిిందికి దూక్నరు పదిమింది ప్రయాణీక్కలు.

వారితో పాట్గా బస్ దిగబోయిన్ సిదూుని చేయిపటా్క్కని ఆపేసిింది వాణి. "వద్దు అన్ాయాో, నవువ దిగద్దు" ఖచిచతమయిన్ కింఠింతో చెపేేసిింది.

"అది క్నద్దరా... ఆ మామమ ఎలా ఏడుస్ూిందో చూడు. పాతిక వేలుట.... వాళ్ళేయన్ వైదాోనికి ఇలుల తాకటా్ పెట్ా తెచుచక్కింటిందిట....." అనాాడు సిద్దు.

"పాతికవేలు క్నద్ద. యాభై వేలైనా సరే.... నవువ బస్ దిగటానికి వీలేలద్ద....." లాస్ా అిండ్ ఫైన్ల్ గా డికేలర్ చేసిన్ట్ల చెపే మఖానిా తిపుేక్కిందామె. దిగే ప్రయతాానిా విర్మిించుక్కని ఫుట్ బోరుా మీదే వుిండిపోయాడు సిద్దు. పేవ్ మెింట్ మీదినిించి పాతిక గజాల దూర్ింలో వున్ా ఓ చిన్ా సింద్దలోకి పరుగుతీస్కూనాాడు అిందరికింటే మింద్దగా బస్ లోించి బైట్కి దూకిన్ జీన్ి వేస్కక్కన్ా వోకిూ. వెనకగా దూకిన్ వారిలో ఇదురు యువక్కలునాారు. అతనికింటే వేగింగా పరిగెతిూ సింద్దలోకి ఎింటర్ క్నకమిందే చెరొక పకునించీ అతనిా కమమక్కనాారు.

"పటా్కోిండి... బదామష ని గట్ాగా పటా్కోిండి...." ఉతాిహానిా అణుచుకోవటిం చేతక్నక చెవులు చిలులలుపడేటట్ల అరిచ్చరు బస్ లోనించి ఆ

Page 7: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

6

దృశాోనిా చూసిన్ ప్రయాణీక్కలు మరికొిందరు. అింతలోనే వారెవరూ ఊహించని పదుతిలో ఎద్దరుతిరిగాడు పారిపోతున్ా వోకిూ. కింట్కి కనిపించన్ింత వేగింతో తన్ జీన్ి పాోింట్ జేబ్బలోనించి స్పేరింగ్ నైఫ్ నొక దానిని బైట్కి తీశాడు....

తళతళ మెరుస్కూన్ా దాని మొన్తో తన్న కమమక్కన్ా యువక్కలిదురినీ తీవ్రింగా గాయపరిచ్చడు. అతన్లా ఎద్దరుతిరుగుతాడని అనకోకపోవటింతో విపరీతింగా భయపడిపోయారా యువక్కలు. గాయపడిన్ తమ చేతులిా చూస్కక్కని గగిోలుగా అరుస్తూ వెన్కిు దూక్నరు. వాళ్ళే వెన్కిు దూకగానే సింద్దలోకి ఎింటరై, కికిురిసిన్ట్లగా కటాబడివున్ా పూరిపాకల మధ్ో మట్మాయమైపోయాడ్డ జీన్ి పాోింట్ యువక్కడు.

అిందరితోపాట్ విిండోలో నించి ఆ దృశాోనిా చూసిన్ మధ్ో వయస్కురాలికి మైకిం కమిమన్ట్ల అయిింది... కనలు తేలవేసి సీట్మీద పడిపోయిింది. ఇక ఆపైన్ తన్కేమీ పటాన్ట్ల వుిండలేకపోయాడు సిద్దు.

"అన్ాయాో.... వదున్ాయో. ఆగన్ాయాో.... ఆగు..." అని వాణి ఎింత బిగిర్గా అరుస్కూనాా వినిపించుకోక్కిండ్డ, చట్క్కున్ రోడాుమీదికి దూక్నడు సింద్దమిందరే ఆగ్గపోయిన్ ప్రయాణీక్కల పకునించి వేగింగా మింద్దక్క దూస్కకెళ్ళేడు. గాయపడిన్ యువక్కలిదురీా వెన్కిు పలిచి, బస్ లో కూరోచబెటాాడు కిండకార్.

"పోనీ.... పోలీస్ స్టాషన్ కి పోనీ" అని అింతా విింతగా చూస్కూన్ా డ్రయివర్ ని హెచచరిించ్చరు.

"మా అన్ాయో... మా అన్ాయో సింద్దలోకి వెళ్ళేడు.... ఒకు నిమషిం ఆగిండి....." ఆిందోళన్ నిిండిన్ కింఠింతో అిందరికీ చెపేటానికి ట్రై చేసిింది వాణి.

Page 8: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

7

ఆమె మాటలిా వినిపించుకోలేద్ద ఎవరూ.... దడదడమని మింద్దక్క కదిలిింది బస్కి.. పావుగింట తరావత టూ టవున్ పోలీస్ స్టాషన్ మింద్ద ఆగ్గింది.

గోలుగోలుమింట్న్ా మధ్ోవయస్కురాలితోపాట్ కిండకారు, డ్రయివరు,

ప్రయాణీక్కలు అింతా స్టాషన్లలకి ఎింటర్యాోరు .... తన మాత్రిం బస్ దగ్గిరే నిలుచుిండిపోయిింది వాణి. ఆిందోళన్ నిిండిన్ కనలతో, తామ వచిచన్ దిశలోకి చూడటిం మొదలుపెట్ాింది.

పది నిమషాల తరువాత ఆమెన పలుకరిించ్చడు పోలీస్ స్టాషన్ కి పాతికగజాల దూర్ింలో నిలబడి, బెలూన్లన అమమక్కింట్న్ా వాోపారి ఒకతన.

"ఏమామ.... ఏమిట్ ఇకుడ నిలబడా్డవ్?" తన్ సైకిల్ ని, బెలూన్లన వదిలి,

ఆమె దగ్గిరికొస్తూ అడిగాడు. అతనెవరో వాణికి తెలియద్ద.... అతనితో మాటాలడటిం అన్వసర్మని తల

పకుక్క తిపుేక్కింది. "సిద్దుబాబ్బ కోసిం ఎద్దరు చూస్కూనాావా? ఇకుడికి వస్టూన్నాాడ్డ?" మళ్ళే

పలుకరిించ్చడతన. "నవెవవరివి?" స్తట్గా అడిగేసిింది వాణి. క్నరాకిళ్ళేలు బాగా న్మలటింవలల గార్పట్ాన్ దింతాలు బయట్కి

కనిపించేలా న్వావడతన. "సిద్దుబాబ్బ నాక్క బాగా తెలుస్క. నా గురిించి నీక్క చెపాేడో లేదో

తెలియద్ద. నాక్క పోయిన్ సింవతిర్ింలో యాకిిడింట్ జరిగ్గ" అింటూ తన్ ఎడమచేతిని ఆమెక్క చూపించ్చడ్డ వోకిూ. అపుేడు, అతన్లా చేతిని మింద్దక్క

Page 9: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

8

చ్చపన్పుేడు గమనిించిింది వాణి. మోచేతి దగ్గిరిాించీ మొిండిగా వుింది ఆ వోకిూ ఎడమచేయి.

"అవున.... నీ పేరు పచ్చచిండి... నీ చేతికి దెబుతగ్గలితే అన్ాయో నీక్క ఆరువేలు ఇచిచ ఆపరేషన్ చేయిించ్చడు... అింత డబ్బు అన్వసర్ింగా ఖరుచపెట్నా్ింద్దక్క నాన్ా న్లట్కి వచిచన్ట్ల తిట్పాోశారు అన్ాయోని.... నీక్క ఒక కూతురు వుిందని అన్ాయో చెపాేడు.... ఎలావుింది? బాగా చద్దవుక్కింటిందా?"

అడిగ్గింది వాణి. "మీ దయవలల నా బిడా చకుగానే వుింది. పాపా.... రెిండో తర్గతి

చద్దవుతోింది. ఇవాళ మేమ స్కఖింగా వుిండటానికి క్నర్ణిం సిద్దు బాబే న్మామ.... ఆ బాబ్బ గనక ఆద్దకోకపోతే , నేన నా క్కట్ింబిం సర్వనాశన్ిం అయుిండేవాళేిం...." అింటూ మాటలిా ఆప, పోలీస్ స్టాషన్ వైపు చూస్తూ ప్రశాార్థకింగా తల ఎగుర్వేశాడ్డ వోకిూ.

బస్ లో జరిగ్గన్ దొింగతనానిా గురిించి చెపేింది వాణి. బస్ అకుడ ఆగటానికి క్నర్ణానిా కూడ్డ వివరిించిింది. వద్దు వదున్ాకొద్దు విన్క్కిండ్డ తన్ అన్ా సింద్దలోకి పరుగుద్దసిన్ వైనానిా వినిపించిింది.

"సిద్దుబాబ్బ ఆ సింద్దలోకి పోయాడ్డ?" ఆశచర్ోిం, ఆిందోళన్ కలగలిసిన్ కింఠింతో అింటూ రెిండడుగులు వెన్కిు వేశాడతన.

"ఆ సింద్దలోకి పోకూడదా? ఏదైనా ప్రమాదిం ఎద్దరౌతుిందా?" రెట్ాించిన్ ఆిందోళన్తో అడిగ్గింది వాణి.

Page 10: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

9

"అది.... ఆ సింద్ద మించిదిక్నద్ద పాపా.. అది ర్ింగున్ భాయ్ అడా్డలో వుింది.... ఊళ్ళేని పనికిమాలిన్ బదామష లిందరూ అకుడ వుింటారు....." అింటూ వడివడిగా తన్ సైకిల్ దగరిికి వెళిేపోయాడ్డ వోకిూ....

భయిం నిిండిన్ కళేతో చూస్తూ అలాగే నిలబడిన్ వాణిని గురిించి మరిచిపోయిన్ట్ల వింట్చేతోూ సా్టిండ్ తీసి వేగింగా తొక్కుతూ పోయాడు.

సిద్దు ఎింటరైన్ సింద్దన గురిించి ఆ వోకిూ చెపేన్ మాటలకింటే, అతన అలా సడన్ గా సైకిల్ ఎకిు వెళిేపోవటిం వాణి భయానిా అధికిం చేస్టసిింది పెదు పెదు అడుగులువేస్తూ, రోడాున క్రాస్ చేసి, అవతలిపకున్ వున్ా టెలీక్నమ్ సింటర్ లోకి వెళిేింది తన్ పరుిలోనించి ఓ క్నయిన్ తీసి ఫోన్ బాక్ి లో వేసిింది...

రెిండు క్షణాల తరువాత ఆమె చెవులక్క చేరిింది ఆమె పెదున్ా రాహుల్ కింఠిం "ఎవరు?" అని.

ఫుల్ స్టాప్ క్నమాలు లేక్కిండ్డ జరిగ్గన్ గొడవన గురిించి అతనికి రిపోరా్ చేసిింది వాణి. "నాక్క భయింగా వుింది పెదున్ాయాో....." అని కూడ్డ అన్ాది.

"వాడికి ఎనిాస్టరుల చెపేనా లాభింలేక్కిండ్డ పోతోింది. మన్కి సింబింధిించని గొడవలోల వేళ్ళే పెటావదుని ఎింత మొతుూక్కనాా ఏమీ ఉపయ్యగిం వుిండటిం లేద్ద..... నవువ క్నలేజీకి వెళిే... నేన కనక్కుింటాన" ఆమె చెపేింది అింతా విని తాపీగా చెపాేడు రాహుల్.

"అదిక్నద్ద పెదున్ాయాో! ఆ సింద్ద.... అతడవరో ర్ింగూన్ భాయ్ అనీ." తన్ భయానికి క్నర్ణానిా రిపీట్ చేయటానికి ప్రయతిాించిింది వాణి.

"నాక్క తెలుి వాణీ... కనక్కుింటాన్ని చెపాేనకదా. నవువ క్నలేజీకి వెళ్ళే" అనాాడు రాహుల్.

Page 11: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

10

ఫోన్ పెటేాసి, టెలిక్నిం సింటరోలనించి బయట్కి వచిచింది వాణి. పోలీస్ స్టాషన్ లో పని మగ్గసిది క్నబోలు, ఒకరి తరావత ఒకరుగా బస్ దగిరికొస్కూనాారు లోపలికి పోయిన్ ప్రయాణీక్కలు. లోపల ఏిం జరిగ్గిందో తెలుస్కకోవాలన్ా కోరిక వాణికి కలగలేద్ద. మౌన్ింగా పోయి అిందరితో పాట్ తనూ బస్ లో కూరుచింది. రెిండు నిమషాల తరావత కదిలిింది. ఇర్వైనిమషాల తరావత క్నలేజీ దగ్గిర్ ఆగ్గింది.

* * *

సీరియస్ గా ఉపనాోసిం ఇస్కూనాాడు పనికటా్క్కని రెిండో పీరియడ్ ని కూడ్డ తీస్కక్కన్ా తెలుగు లెకచర్ర్. తన్ మాటలు స్తాడింట్ి కి అర్థిం అవుతునాాయ్య లేదో చూడనకూడ్డ చూడక్కిండ్డ తన్ వాకేట్మన్ింతా ఉపయ్యగ్గస్కూనాాడు. ఆలసోింగా క్నలస్కకొచిచన్ వాణిని చూడగానే కోపిం వచిచిందాయన్కి.

"మా క్నలింలో క్నలస్కక్క లేట్ అవటింకింటే చద్దవు మానక్కని ఇింటలనే ఉిండిపోవటిం మించిదని అనక్కింటూిండేవాళేిం. నాగరికత చ్చలా పెరిగ్గింది. క్నలక్షేపిం కోసిం క్నలస్కలక్క రావటిం బాగా అలవాటైపోయిింది" గుమమిం దగ్గిరే నిలబెట్ా బింబారా్ చేస్టడు.

"నేన ఎకిున్ సిటీబస్ లో దొింగతన్ిం జరిగ్గింది స్టర్... పోలీస్ స్టాషన్ దగ్గిరికి తీస్కక్కపోయారు... అింద్దకే ఆలసోిం అయిింది....." అసేషాింగా తన్ ఆలస్టోనికి సింజాయిషీ ఇచుచక్కని, అింతట్తో ఆగక్కిండ్డ, "లోపలికి రావచ్చచ స్టర్?" అని కూడ్డ అడిగ్గది.

"రావచచమామ! రాకూడదని ఎింద్దక్క అింటాన? అన్గలిగే అధిక్నర్ిం మాక్క ఎకుడ వుింది? నాలాింట్ వాడు ఎపుేడయినా ధైర్ోిం చేసి ఆ మాట అింటే

Page 12: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

11

నీ చిన్ాన్ాయో సిద్దుబాబ్బ...ది గ్రేట్ సిదాుర్థ వెింటనే సమెమ న్లటీస్క ఇపేించేస్టూడు. మిందొచిచన్ చెవులు, వెన్కొచిచన్ కొమమలక్క భయపడ్డలిిన్ క్నలిం ఇది... కమిన్... " అింటూ తల వూపాడు లెకచర్ర్.

బ్బదిుగా తల వించుక్కని లోపలికి వచిచ, తన్ బెించీలో కూరుచింది వాణి. "ఎకుడ వునాాిం మన్ిం?" గొింతు సవరిించుక్కని అిందరినీ ఉదేుశించి

అడిగాడు లెకచర్ర్. పీరియడ్ అయిపోయిన్ట్ల స్తచిించే బెల్ మోగ్గింది. "వెల్ మై డియర్

స్తాడింట్ి... రేపు మళ్ళే కలుస్కక్కిందాిం..." అింటూ క్నలస్ రూమ్ లో నించి బయట్కి న్డిచ్చడ్డయన్.

వెింటనే వాణి దగిరికి జరిగారు ఆమె ఫ్రిండ్ి. "ఏమైిందే? బస్ లో ఏమైిందో వివర్ింగా చెపుే...." అింటూ వతిూడి చేయటిం మొదలుపెటాారు.

వాణి చెపేటిం మొదలుపెటాకమిందే , పెదు పెదు అడుగులు వేస్తూ ఆ క్నలస్ రూిం దగ్గిరికి వచ్చచడు క్నలేజీ క్నింటీన్ లో కేషియర్ గా పనిచేస్ట శింకర్.

"వాణమామ..... నీకోసిం మీ పెదున్ా వచిచిండు... తవర్గా రా.. అర్జింట్ మాటట..." అని పలిచ్చడు.

డస్ు మీద పెట్ాన్ పుసూక్నలన తీస్కకోలేద్ద వాణి. పరుగులాింట్ న్డకతో అతని వెన్కే క్నోింటీన్ దగ్గరిికి వెళిేింది. బాలక్ కలర్ హీరో హిండ్డ మీద కూరుచని అసహన్ింగా వెయిట్ చేస్కూనాాడు ఆమె పెదున్ా.

"మన్ిం టూ టౌన్ స్టాషన్ కి పోవాలి. ఆ వెధ్వ ర్ింగూన్ భాయ్ జనాలతో గొడవపడా్డటా... ఇదురు మగుిరిా బాదాడట... ఆ పోలీస్కలు దానిా వదిలేసి కొసరు

Page 13: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

12

విషయాలన పటా్క్కనాార్ట" అింటూ ఆమెన ఎకిుించుక్కని, రోడాుమీదికి పోనిచ్చచడు హీరోహిండ్డని.

గుబగుబలాడే గుిండలిా బిగపటా్క్కని కదలక్కిండ్డ కూరుచింది వాణి. పదిహేన నిమషాల తరావత స్టాషన్ మింద్ద దిగ్గ, పెదున్ాతో లోపలికి కెళిేింది

లాకప్ లోకి నెటాలేద్ద సిదాుర్థని.... ఇన్ి పెకార్ గదిలోనే ఓ పకున్ నిలబెట్ ాఇింటరాగేషన్ చేస్కూనాారు.

"బస్ లో న్లభైమింది జనాలు వునాారు.... వారేవరికి లేని ధైర్ోిం నీ ఒకుడికి ఎలా వచిచింది?" క్ననిస్టాబిల్ తీస్కక్కవచిచన్ చ్చయ్ గాలస్కని పెదవులక్క అనిించుకోబోతూ అడుగుతునాాడు ఇన్ి పెకార్.

"నా కింటే మింద్దగా ఇదురు ధైర్ోిం చేశారు స్టర్! వాడు..... ఆ రాసుల్ కతిూతో వాళే చేతులిా గాయపరిచ్చడు..." ఓపకగా చెపాేడు సిదాుర్థ.

"నవువ సిటీ క్నలేజీలో స్తాడింట్ యూనియన్ లీడరువా?" అని అడిగాడు ఇన్ి పెకార్ .

"లీడర్ ని క్నద్ద స్టర్.. స్తడాింట్ నే.... " "ర్ింగూన్ భాయ్ మనష్యోలకీ, నీక్క గతింలో తగాదాలు జరిగాయా?"

అనాాడు ఇన్ే పెకార్. "జర్గలేద్ద స్టర్" చెపాేడు సిదాుర్థ. "మరి అతని మనష్యోలమీద ఎింద్దక్క కలబడా్డవ్? తగాదాలు పడటిం

అింటే నీక్క సర్దానా?"

"పాతికవేలు కొటేాసి పారిపోతున్ా దొింగని పటా్కోబోతుింటే, వాళ్ళే అడాిం వచ్చచరు స్టర్.... అింద్దకే తగాదా జరిగ్గింది..." ఓపకగా చెపాేడు సిదాుర్థ.

Page 14: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

13

"నిజింగా అలాగే జరిగ్గిందింటావా?"

"అదేమిట్ స్టర్... నిజింగా జరిగ్గింది అదే... ఇింకోలా ఎింద్దక్క జరుగుతుింది?" అనాాడు సిదాుర్థ.

"ఎింద్దక్క జర్గద్ద? పటా్బడిన్ దొింగ దగ్గిర్ డబ్బులిా నవువ కొటేసాి పారిపోతుింటే, ర్ింగూన్ భాయ్ మనష్యోలు అడాింపడా్డరు... అింద్దకే తగాదా జరిగ్గ వుిండచుచ కదా!" అని అనాాడు ఇన్ి పెకార్ .

"అనాోయిం ఇన్ి పెకరా్ గారూ!.... మీరు అనాోయింగా మాటాలడుతునాారు. మషాి పాతికవేల కోసిం దొింగతన్ిం చేయాలిిన్ ఖర్మ మా చిన్ాన్ాయోకి పటాలేద్ద. మా నాన్ాగారు లాయర్ చింద్రశేఖర్రావుగారు. ఆయన్కి ఫోన్ చేసి అడగిండి క్నవాలిివస్టూ" ఇన్ి పెకార్ మాటాలడుతున్ా మాటలిా భరిించలేక ఆవేశింగా అింటూ, అనమతి తీస్కకోక్కిండ్డనే ఆ గదిలోకి ఎింటరైింది వాణి.

"నవువ ఎవరివి?" కనబొమలు మడిచి ఆమె వైపు సీరియస్ గా చూస్తూ అడిగాడు ఇన్ి పెకార్ .

"నా పేరు వాణి..... ఇతన నా చిన్ాన్ాయో.... మేమ సిటీ క్నలేజీలో చద్దవుతునాాిం. దొింగతన్ిం జరిగ్గన్పుేడు బస్ లో నేనూ వునాాన" అన్ాది వాణి.

"అలాగా..... నవూవ వునాావన్ామాట" అింటూ బైట వున్ా క్ననిస్టాబిల్ ని పలిచ్చడు ఇన్ి పెకార్ .

"వీళ్ళే దగ్గిర్ స్టటా్ మెింట్ తీస్కకో.... లాయర్ చింద్రశేఖర్రావు బిడాలు కదా... మన్ిం ఫారామలిటీలు జాగ్రతూగా ఫాలో అవావలి" అింటూ,"అతనెవరు?"

అని గది బైట నిలబడా రాహుల్ ని చూపస్తూ అడిగాడు.

Page 15: రహస్యంpreview.kinige.com/previews/2800/PreviewRahasyam64783.pdf · 4 రహస య ట టవ న ర ధ క న థ య టర దగ గ ర న చ క నల జ

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/Rahasyam

* * *